
#SrNTR🙏 | @ncbn My Inspiration ✌| @naralokesh Admirer | #NBK | @jaiTDP Follower |సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు | #TDPTwitter 🚲
Vijayawada
Joined December 2014
- Tweets94.5K
- Following554
- Followers977
- Likes226K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
జగన్ @ysjagan ని మనం ట్రోల్ చేయడం రొటీన్...
Paytm సాయి ట్రోల్ చేయడం వెరైటీ ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
GVMC - టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి గారి మెజారిటీ 62 వేలు దాటినట్టు సమాచారం 🔥
#MunicipalElections2026
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అటు వైపు చూస్తే ఎవరూ లేరు, గోడ తప్ప...
గోడకు దండం పెడుతున్నాడు.. చేయిత్తి సైగలు చేస్తున్నాడు.. ఏంటో ఈ మనిషి మానసిక స్థితి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
మురసు తుఫాను ప్రభావం, ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడడం ప్రధమ ప్రాధాన్యం. ఈరోజు సాయంత్రం వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలి అని సీఎం కోరారు.
#CycloneMurasu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
గెలిచినప్పుడు ప్రజాస్వామ్య విజయం అని గొప్పలు చెప్పుకునే నాయకులు, ఓడిపోయిన ప్రతిసారీ ఈవీఎంల మీద నెపం నెట్టడం పరిపాటిగా మారింది. బ్యాలెట్ పెట్టినా ఓడిపోయారు…..అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు @PemmasaniOnX ✌️
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ఈ ఎన్నికలు పూర్తిగా ""లోకేష్ స్టామినా""..
లోకేష్ + టీడీపీ కార్యకర్త = Dangerous Combination
అని ఈ ఎన్నికలు క్లియర్ గా రుజువు చేశాయి..
రప్పా రప్పా నరుకుతాం.. ఊచకోత కోస్తాం.. విధ్వంసం సృష్టిస్తాం..
అనే ప్రత్యర్థికి.. అదే భాషలో సమాధానం చెప్పారు..
#NDAsweepsAP
#APLocalBodyElections #NaraLokesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
💥 హిందూపురం మున్సిపాలిటీ "టీడీపీ" ఘన విజయం! 💥
TDP అభ్యర్థి 'పి.యస్. మంజునాథ్' గారు 21,172 ఓట్ల భారీ మెజారిటీతో ఛైర్‌పర్సన్‌గా విజయం! 🏆
#Hindupur
#NDAsweepsAP
#APLocalBodyElections
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
సీట్ల సర్దుబాటు విషయం లో జనసేన కార్యకర్తల మైండ్ మారుద్దాం అనుకున్న వైసీపీ కి షాక్ ఇచ్చిన సైనిక్స్ 😅😅😅😅🤣
తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా ???
🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
2029 … NDA Again 🔥🔥🔥🔥
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
కోవూరు మండలంలో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ప్రచారం.
#CheppamChesthunnam #VemireddyPrashanthiReddy #KovurMLA #VoteForCycle #Kovur
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Visakhapatnam Mayor Poll: Mukka Sravani Registers Victory as TDP Candidate!
#Visakhapatnam #TDP
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#APLocalPolls: VIZAG Winner!
TDP's young leader #MukkaSravani wins AP's most powerful mayoral seat Vizag with a record majority of 2,58,000 votes.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
గుంటూరు Mayor Seat TDP ఖాతాలో!
#TDP అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు!
🔥🔥🔥🔥🔥
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
గొడ్డలి పార్టీ మట్టి కొట్టుకుపోయింది!!
2034 కి కోలుకున్నా గొప్పే!!
ఫేక్ ప్రచారాలకి ఒక్క @PemmasaniOnX చాలు!! 🔥💥🔥💥
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు.
కోవూరు మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి శ్రీ గుత్తికొండ వెంకయ్య గారికి సైకిల్ గుర్తు పై, పడుగుపాడు బిట్–2 ఎంపీటీసీ కూటమి జనసేన అభ్యర్థి శ్రీమతి మన్నేపల్లి విజయమ్మ గారికి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
#CheppamChesthunnam #VemireddyPrashanthiReddy #KovurMLA #VoteForCycle #VoteForGlass
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
GUNTUR Mayor Election: Postal Ballot Update
TDP+: 156
YSRCP: 78
Others: 17
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
పులివెందుల మున్సిపాలిటీపై తొలిసారిగా TDP జెండా..✌️
YS కుటంబ సభ్యురాలు వైఎస్ ప్రమీలపై ఏకంగా 14 వేల ఓట్ల భారీ మెజారిటీతో గీతాకుమారి గెలిచింది..
జగన్ సొంత ఊరినీ కొట్టాం..సొంత జిల్లా మొత్తం కొట్టాం..ఎదురుగా వచ్చి ఉంటె జగన్ నే కొట్టేవాళ్ళు అన్నట్ల్లుగా ఫైట్ చేశారు ..💥🔥
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గా విజయ బావుటా ఎగరేసిన తెలుగుదేశం అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#TogetherAgainstCycloneMurasu
#CycloneMurasu
#ChandrababuNaidu
#AndhraPradesh
వరుస తుఫాన్లతో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 31వేల స్థంభాలు కూలిపోయాయి. దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే 20 రోజులు పట్టేది. కానీ విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేశారు. వర్షంలోనే విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
మురసు తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా వింజనంపాడు ఓఎం రోడ్డులో కూలిన చెట్టును సహాయక సిబ్బంది తొలగించారు. దెబ్బతిన్న విద్యుత్ వైర్లను తిరిగి బిగిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
#CycloneMurasu
#AndhraPradesh


















