Chaitanya.ch (@syncstudio4) header
Chaitanya.ch (@syncstudio4) profile picture

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)
Chaitanya.ch retweeted
Payment కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. లేనివి ఉన్నట్టు కల్పిస్తారు... ఉన్నవి లేనట్టు కల్పిస్తారు @thulasichandu1 Data Leak లాంటిది ఏం లేదు స్వయంగా Guidance TN యె ప్రకటించింది. అయినా ఇలాంటి Fake రాతలు రాసి పబ్బం గడుపుతున్న Paytm Journalists
2
20
85
2,236
Chaitanya.ch retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
129
444
36
2,323
101,282
పంచాయతీల్లో పోటీ వద్దు..అభివృద్ధి కోసం ఏకగ్రీవాల వైపు మొగ్గు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు బ్యాలెట్లతో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని ఏమంటారో
9
44
697
ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు - నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, ఇతర మత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆశీర్వదించారు. వీపీఆర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మత పెద్దలు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. #HappyBirthdayPrashanthamma #Prashanthamma #VemireddyPrashanthiReddy #TeluguDesamParty #KovurMLA
4
83
989
కావలి మున్సిపాలిటీలోనూ కూటమి జెండాలు ఎగరాలి - జడ్పీటీసీ, ఎంపీటీసీ తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించండి - 42, 43, 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎంపీ, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం - అభివృద్ధి కొనసాగాలంటే ఛైర్మన్‌తో పాటు అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచినట్లే, కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి శనివారం సాయంత్రం ఆయన మున్సిపాలిటీలోని 42, 43, 44 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి తరఫున 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు మన్నేపల్లి తులసి, 43వ వార్డు అభ్యర్థి తెలుగుదేశం నాయకులు కొమరా రమణయ్య, 44వ వార్డు అభ్యర్థి జనసేన నాయకురాలు తిరువీధుల శ్యామల గారి తరఫున ఎంపీ గారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి, పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి హయాంలో కావలిలో స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లో కూటమి కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. #VemireddyPrabhakarReddy #NelloreMP #VPR
4
25
441
స్వామియే శరణం అయ్యప్ప! 🙏🕉️ ఈరోజు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొనే భాగ్యం కలిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. స్వామియే శరణం అయ్యప్ప! #swamiyesaranamayyappa #usa #SwamiAyyappa #Devotional
8
46
1,018
Chaitanya.ch retweeted
కోవూరు శాసనసభ్యులు, నా సోదరి సమానులు శ్రీమతి @Prashanthi_VPR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలతో మమేకమవుతూ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించే శక్తిని, ఆశీస్సులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
7
1
66
1,073
గోరన్ చెరువు గ్రామం, గాలివీడు మండలం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మా సోదర సమానుడు, శ్రేయోభిలాషి కసిరెడ్డి శివకు ముందుగా హృదయపూర్వక అభినందనలు! 💐👏 రాజకీయాలను, వ్యక్తిగత విభేదాలను, ఆధిపత్య ధోరణులను పక్కనపెట్టి, గ్రామ పెద్దలందరూ ఒకే మాట మీదకు వచ్చి ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ నిర్ణయం మన గ్రామంలో ఒక మంచి మార్పుకు నాంది! ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు, చెప్పుడు మాటలకు, డబ్బులకు లొంగకుండా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా, కేవలం గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒకే మాట మీదకు రావడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా మా అభ్యర్థనను మన్నించి, గ్రామ అభివృద్ధి కోసం ఈ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతుగా నిలిచిన వైసీపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ సహకారం వెలకట్టలేనిది! 🙏 అలాగే, ఈ అవకాశం కల్పించి, మాకు సహకరించిన గౌరవ మంత్రిగారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శివా, గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని, అందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాజకీయాలు ఎన్నికల వరకే.. గ్రామ అభివృద్ధి విషయంలో మనమంతా ఒక్కటే! ఈ మంచి నిర్ణయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు! 💐 #APLocalBodyElections #AndhraPradesh #TDPTwitter
1
6
46
1,338
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ నూతన చైర్మన్ శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారు, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచి, విజయానికి సహకరించినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. #VemireddyPrabhakarReddy #NelloreMp #Nellore #NDASweepsAP
8
102
1,039
కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాము. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాము. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత.
7
56
736
ప్రకృతితో మమేకమై, కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకార సోదర సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆహార భద్రతలో, ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నిరంతరం శ్రమించే వారి కష్టం వెలకట్టలేనిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి కూటమి ప్రభుత్వ సారథ్యంలో మత్స్యకారుల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత్స్యకార కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. #AnamRamanarayanaReddy #WorldFisheriesDay #WorldFisheriesDay2026 #FishermenWelfare #AndhraPradesh
3
22
373
Chaitanya.ch retweeted
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులోని హెరిటేజ్ ఫుడ్స్ అండ్ మిల్క్ డైరీ పార్లర్‌ను @brahmaninara గారు సందర్శించారు 🔥🔥💥💥
3
12
218
నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లందరికీ హృదయపూర్వక అభినందనలు!! 💐✌️ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన నాయకులకు దక్కిన సముచిత గుర్తింపు! సుగవాసి ప్రసాద్ బాబు గారి సంవత్సరాల కల ఈరోజు నిజమైంది. మీ సహనానికి, ఓపికకు, పార్టీ పట్ల మీకున్న నిబద్ధతకు దక్కిన గౌరవం ఇది బ్రదర్! హృదయపూర్వక అభినందనలు! పరిటాల శ్రీరామ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన త్యాగానికి, పార్టీ పట్ల వారి కుటుంబానికి ఉన్న అపారమైన అభిమానానికి, విధేయతకు దక్కిన గుర్తింపు ఇది. యువరక్తం, యువ నాయకత్వం పార్టీకి ఎంతో అవసరం! పుట్టా నరసింహారెడ్డి అన్న దశాబ్దాల కల నెరవేరింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకుడికి దక్కిన సముచిత గౌరవం ఇది! కష్టపడిన వారికి గుర్తింపు, పార్టీని నమ్ముకున్న వారికి గౌరవం! అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు! 🎉 Well deserved! 💛✌️ Cc: @IParitalaSriram @PNRTDP @Sugavasi #ZPChairperson #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #VisionforVictory
8
60
1,060
WHY ARE OTHER STATES WORRIED ABOUT ANDHRA PRADESH? 💛🚀 📈 AP’s Investment Project Share: FY24: 3.01% (9th) ➡️ FY26: 15.36% (2nd) 🏆 CII Summit 2026: 💰 ₹9.89 Lakh Crore in commitments 🤝 303 MoUs 👷 3.48 Lakh potential jobs 🚀 ₹32.49 Lakh Crore in total investment commitments since June 2024! CBN’s VISION + LOKESH’s EXECUTION = AP’s RISE! 🔥 Others compete. Andhra Pradesh accelerates! #BrandAP #ChandrababuNaidu #NaraLokesh #ChooseSpeedChooseAP
🤖 Made with AI
12
1
27
4,743
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి - టీడీపీ కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు - ప్రజా ప్రతినిధుంలరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన - సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రతి అడుగులోనూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపు #VemireddyPrashanthiReddy #KovurMLA
9
23
370
Chaitanya.ch retweeted
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మజ్జి సిరి సహస్ర.. #Majjisirisahasra #Andhrapradesh
1
18
658
ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. తమ తమ మండలాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలి. ప్రజల మధ్య ఉంటూ, ప్రతి అడుగులోనూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాన్ని మరింత బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలందించాలి. #VemireddyPrashanthiReddy #Kovur #TDP #Nellore
7
22
391
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు. - కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీగారు - చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు - రెండున్నరేళ్లలో కావలి అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడి - ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని విశ్వాసం - భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేయాలని కూటమి శ్రేణులకు ఎంపీ గారు పిలుపు కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో రోడ్లు, బైపాస్‌లు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కావలిలో వైసీపీది నామమాత్రపు పోటీ మాత్రమేనని, ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు.. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
7
28
489
వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది! 🌟 అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్న బాలయ్య బాబుకు హృదయపూర్వక అభినందనలు! 🙏🦁💐 #NandamuriBalakrishna #NBK #Natasimham #TelanganaGovernment #TollywoodLegend #JaiBalayya #PrideOfTeluguCinema #TFPC
5
55
1
378
7,504