Chaitanya.ch (@syncstudio4) header
Chaitanya.ch (@syncstudio4) profile picture

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)
ప్రగతి పథంలో ప్రజా రాజధాని అమరావతి.. #AmaravatiUnstoppable.
1
10
9,692
Sharwanand's #BHOGI TRAILER 🔥 ఈ రాత్రికి గంగా గాడి కోత మొదలవుతుంది 🔥 block buster loading all the best bhogi team 💐 నవంబర్ 27 నుంచి మాస్ కోత.. 💥
1
112
Chaitanya.ch retweeted
Payment కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. లేనివి ఉన్నట్టు కల్పిస్తారు... ఉన్నవి లేనట్టు కల్పిస్తారు @thulasichandu1 Data Leak లాంటిది ఏం లేదు స్వయంగా Guidance TN యె ప్రకటించింది. అయినా ఇలాంటి Fake రాతలు రాసి పబ్బం గడుపుతున్న Paytm Journalists
2
20
87
2,308
Replying to @ayejudeajay
యూట్యూబ్‌లో ఇప్పటికే ఎంతో గొప్ప విజయం సాధించారు, ఇప్పుడు సినిమాలలో కూడా అంతకుమించిన సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ #ayejude01! ❤️🎬"
11
Replying to @Shiva4TDP
కొత్త కారు కొన్నందుకు కంగ్రాట్స్ @Shiva4TDP 💐 జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ప్రతి ప్రయాణాన్ని ఆస్వాదించండి. 🔥🚘
2
Replying to @yskanth
అదృష్టవంతులు సార్, ఫోన్ చేసి గుర్తుచేసే వాళ్ళున్నారు! 19వ పెళ్లి రోజు శుభాకాంక్షలు 🎉
1
టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేస్తున్న ముందడుగు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'క్వాంటమ్ వ్యాలీ' ప్రాజెక్టుపై IBM సీఈఓ అరవింద్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ​#APQuantumValley #IBM #AndhraPradesh #NCBN
26
తెలుగు భాషకు ఉన్న ఆకర్షణే వేరు! తమిళ వ్యక్తి అయినప్పటికీ తెలుగులోని మాధుర్యాన్ని ప్రేమిస్తూ, స్వచ్ఛమైన తెలుగు నేర్చుకుని కవిత రాయాలనుకోవడం నిజంగా అభినందనీయం తమ్ముడు 👏
77
అనంతపురం. యాడికి మండలం పుప్పాలలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు.. ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు, తాడిపత్రి ఆస్పత్రికి తరలింపు - గాయపడిన వారిలో చరణ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
28
Chaitanya.ch retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
135
451
36
2,362
104,460
రాజకీయాలకు అతీతంగా పెద్దల ఆశీర్వాదం, గ్రామాల అభివృద్ధే ధ్యేయం! 🙏 ​నామినేషన్ సందర్భంగా దివంగత CPI నేత దశరథ రామయ్య గారి సతీమణి వనజాక్షమ్మ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. 💐 #KotamreddySridharReddy #Nellore
3
78
పంచాయతీల్లో పోటీ వద్దు..అభివృద్ధి కోసం ఏకగ్రీవాల వైపు మొగ్గు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు బ్యాలెట్లతో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని ఏమంటారో
10
46
710
ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు - నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, ఇతర మత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆశీర్వదించారు. వీపీఆర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మత పెద్దలు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. #HappyBirthdayPrashanthamma #Prashanthamma #VemireddyPrashanthiReddy #TeluguDesamParty #KovurMLA
4
84
995
కాసేపట్లో యలహంక ప్యాలెస్‌కు షర్మిల గారు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భారీ పోలీసు భద్రత. ఈనెల 25న షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం. మధ్యంతర ఉత్తర్వులిచ్చిన దేవనహళ్లి కోర్టు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఉత్కంఠ. #Andhrapradesh
124
మహిళా సాధికారత అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించడం! 💛 ​జడ్పీ పదవుల కేటాయింపులో 55% వాటా (42లో 23 పదవులు) మహిళలకు ఇచ్చి తెలుగుదేశం పార్టీ మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. ఏడు జిల్లాల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ రెండు పీఠాలనూ మహిళలే అధిరోహించడం చారిత్రాత్మకం! ​#StreeShakti #NaraChandrababuNaidu #NaraLokesh
33
కావలి మున్సిపాలిటీలోనూ కూటమి జెండాలు ఎగరాలి - జడ్పీటీసీ, ఎంపీటీసీ తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించండి - 42, 43, 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎంపీ, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం - అభివృద్ధి కొనసాగాలంటే ఛైర్మన్‌తో పాటు అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచినట్లే, కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి శనివారం సాయంత్రం ఆయన మున్సిపాలిటీలోని 42, 43, 44 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి తరఫున 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు మన్నేపల్లి తులసి, 43వ వార్డు అభ్యర్థి తెలుగుదేశం నాయకులు కొమరా రమణయ్య, 44వ వార్డు అభ్యర్థి జనసేన నాయకురాలు తిరువీధుల శ్యామల గారి తరఫున ఎంపీ గారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి, పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి హయాంలో కావలిలో స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లో కూటమి కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. #VemireddyPrabhakarReddy #NelloreMP #VPR
4
25
442
జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం! పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఘటన పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టిన దొరబాబు కారు కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రస్తుతం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం ముగించుకుని వస్తుండగా ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాలకోడేరు పోలీసులు
2
274
స్వామియే శరణం అయ్యప్ప! 🙏🕉️ ఈరోజు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొనే భాగ్యం కలిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. స్వామియే శరణం అయ్యప్ప! #swamiyesaranamayyappa #usa #SwamiAyyappa #Devotional
8
46
1,019
Chaitanya.ch retweeted
కోవూరు శాసనసభ్యులు, నా సోదరి సమానులు శ్రీమతి @Prashanthi_VPR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలతో మమేకమవుతూ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించే శక్తిని, ఆశీస్సులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
7
1
66
1,081