Yeswanth (యశ్వంత్) (@yeswanth86) header
Yeswanth (యశ్వంత్) (@yeswanth86) profile picture

AI enthusiasts, critic, ❤️2 be alone, Solo Traveler, geopolitics, humour, PR, authentic. Fauda fan. Admire Lior Raz.

Joined May 2010
Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)Photo by Yeswanth (యశ్వంత్) (@yeswanth86)
ఇప్పుడు ఏమంటారు జనసేన కార్యకర్తలు. ఇప్పటికైనా మేలుకోండి లేకపోతే పవన్ కళ్యాణ్ ఉనికికే ప్రమాదం.
5
52
4
342
15,771
Yeswanth (యశ్వంత్) retweeted
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️
1,338
10,301
479
140,822
2,178,349
Yeswanth (యశ్వంత్) retweeted
hey @grok solve the math
407
447
149
13,001
5,311,728
ఇలాంటి దృశ్యాలు టిడిపి ప్రభుత్వంలో చూశాము, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో చూసాము మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో చూస్తున్నాము. వీళ్లకు ఇంకా ఏ మార్గం లేదా?
నిండు గర్భిణీతో 10 కిలోమీటర్ల డోలీ మోత విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడుకు చెందిన కుమారికి శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి మోసు కుంటూ 10 కి.మీ. కొండ దిగువకు తీసుకువచ్చారు రోడ్డు మార్గాలు లేక నేటికీ అవస్థలు పడుతున్న గిరిజనులు
10
236
Yeswanth (యశ్వంత్) retweeted
«We were too young to understand»
609
9,389
412
98,532
3,175,184
Yeswanth (యశ్వంత్) retweeted
సినిమాస్కోప్‌, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్‌ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
61
1,905
35
9,036
116,073
Yeswanth (యశ్వంత్) retweeted
రౌడీ షీటర్లతో ఎస్ఐ బర్త్‌డే వేడుకలు! కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్ఐ స్వామి తన బుల్లెట్ వాహనంపై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల ఎన్నికైన అధికార పార్టీ ఎంపీటీసీలు, రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వ్యక్తుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు ఏ స్థాయిలో సహకరించారనే ఆరోపణలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఎస్ఐ వేడుకలు మరోసారి వివాదానికి దారితీశాయి.
4
65
1
177
9,003
Yeswanth (యశ్వంత్) retweeted
గుంటూరులో ఇంకో యువతి హత్య జరిగేది.. జనాల్లో కొంచెం మార్పు రావడం వల్ల... వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి??? ఎక్కడున్నాయి #Safehands ra @IamSaiDharamTej
1
96
2
315
32,178
Yeswanth (యశ్వంత్) retweeted
TDP ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే! నీతి లేదు.. నిజాయితీ లేదు.. న్యాయం వైపు నిలబడరు. పార్టీ శాశ్వతం కాదు.. మంచి.. మానవత్వమే శాశ్వతం అని ఎప్పుడు తెలుసుకుంటారో! #SaveAPfromTDP
Vizag లో కొండను అక్రమ తవ్వకం విషయం పైన తను బాధపడుతూ పోస్ట్ పెడితే టీడీపీ పచ్చ సైకో మూకలు ఆమె పైన చేస్తున్న bad comments పైన స్పందించిన chandhini chowdary 🥺
4
95
432
8,521
Yeswanth (యశ్వంత్) retweeted
What really happened on Friday the 13th. 🔌
🤖 Made with AI
506
9,582
554
44,762
3,731,938
Yeswanth (యశ్వంత్) retweeted
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud. In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs. #MensU19AsiaCup
11
466
6
2,920
36,313
Yeswanth (యశ్వంత్) retweeted
ఎం లుచ్చా గాళ్ళు రా సైనిక్స్ మీరు
Number super ఉంది @AreSyamala 👌😎
79
48
30
416
102,619
Yeswanth (యశ్వంత్) retweeted
మీ ఉమ్మడి థ్రెడ్ వేయమంటావా... మా వాళ్ళు ఎందుకు లైట్ లైట్ అంటున్నారు ఓ 50 పేజీస్ పైనే ఉంటుంది
21
22
6
129
45,171
Yeswanth (యశ్వంత్) retweeted
ప్రముఖ నటుడు గిరిబాబు గారు కన్నుమూత!😢💔 వైయస్ఆర్ గారిపై, వైయస్ జగన్ గారిపై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేసిన గిరిబాబు గారి మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 🙏 ఓం శాంతి! 🕉️ #RIPGiribabu #YSR #YSJagan #JaganannaConnects
2
89
484
7,265
Yeswanth (యశ్వంత్) retweeted
..@ShekharGupta ji, Your article presents Chandrababu Naidu’s vision for Amaravati as an example for other states. Readers also need a clear account of how that vision is taking shape: what has been completed, what farmers have received, how public money is being used and how the project affects regional development. These questions do not dismiss Amaravati’s ambition; they help people assess its progress and impact. A few questions merit attention: - Farmers’ annuities: The World Bank’s 2024 report records Rs 917.05 crore paid between 2019–20 and 2023–24. The Andhra Pradesh Capital Region Development Authority Repeal Act, 2020, enacted under the YSRCP government, also provided for annuity payments to land-pooling farmers for an additional five years, at a fixed annual amount equal to the 10th-year annuity. The original scheme provided a 10% annual increase during its first ten years. Given these payments and provisions, how can a blanket claim that annuities were stopped be accurate? - Land pooling: Farmers were promised returnable plots and supporting infrastructure. How much of that has been delivered, and are farmers now able to rely on those plots for their livelihoods? - Construction: The five Secretariat buildings remain under construction, while the Assembly and High Court are at an early stage. Should ongoing works be presented as a fully realised urban model before the city and its promised infrastructure are complete? - Decentralisation: YSRCP enacted the Andhra Pradesh Decentralisation and Inclusive Development of All Regions Act, 2020, proposing to locate executive, legislative and judicial functions in Visakhapatnam, Amaravati and Kurnool to promote balanced regional development. Why does disagreement with that model amount to abandoning capital development? Amaravati may yet fulfil its promise. The public deserves to know what has been spent, what is operational, what farmers have received and what remains unfinished. A balanced account can recognise ambition while examining delivery. That is the standard of scrutiny I would expect from a senior journalist like you.
‘I want to make Amaravati the most livable city globally’- Andhra Pradesh CM Chandrababu Naidu @ncbn talks about his ambitious vision, in conversation with ThePrint Editor-In-Chief Shekhar Gupta @ShekharGupta youtu.be/YfDY74UJfu8
47
80
2
268
37,404
Yeswanth (యశ్వంత్) retweeted
Quick response madam
వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ట్విట్టర్ స్పేస్ వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య. రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను మహిళా కమిషన్ సహించదు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. #APWomensCommission #DrSailajaRayapati #WomensRights #WomensDignity #WomenRespect
1
55
Yeswanth (యశ్వంత్) retweeted
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా !!!
దేవుడిని సైతం వదలని టీడీపీ నేతలు! కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోను మార్ఫింగ్ చేసి, కడప ఎమ్మెల్యే భర్త ఫొటోను పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీడీపీ నేతలు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్. ఇదే పని ఇతర పార్టీల నేతలు చేస్తే హడావుడి చేసే బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ శ్రీవారి భక్తుల ఆగ్రహం.
26
1
133
1,315
Yeswanth (యశ్వంత్) retweeted
TDP Paid Abusers Thread
4
54
4
222
16,549
Yeswanth (యశ్వంత్) retweeted
😍😍
5
3
63
1,524