కార్పోరేట్ దిగ్గజాల ఫస్ట్ ఛాయిస్ ఏపీ
పెట్టుబడుల స్వర్గధామంగా #ఆంధ్రప్రదేశ్
5ఏళ్లలో రాష్ట్రానికి 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాక
@JaiTDP @ncbn @PawanKalyan @JanaSenaParty
@YSRCParty @AndhraFactCheck @BJP4Andhra
#Andhrapradesh #Jagan
224
5ఏళ్లలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం
డిపాజిట్లతో పాటురుణాల మంజూరులో భారీగా వృద్ధి. 58.23% పెరిగిన డిపాజిట్లు,రుణాల మంజూరులో 96.64% వృద్ధి నమోదు.#ఏపీ లో ప్రజల ఆదాయం పెరిగిందని ఆర్ధిక కార్యకలాపాలు 5ఏళ్లలో గణనీయంగా పుంజుకున్నా యనిచాటిన బ్యాకింగ్రంగ కీలక సూచీలు
@AndhraFactCheck
47
రాష్ట్ర స్థూల ఉత్పత్తి ,తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలోని టాప్5 రాష్ట్రాల్లో ఏపీ. #GSDP పెరుగుదలలో 4వస్థానంలో నిలిచిన #ఆంధ్రప్రదేశ్.తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలోనే 3వ స్థానం.
#LokSabhaElection2024 #GSDP #SBI #AndhraFactCheck @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra @realyssharmila
92
#ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా #YSJAGAN సర్కార్ చొరవ.
రూ 3,373.73 కోట్లు రుణసాయం. రూ. 88.33 కోట్లు వడ్డీ రీయింబర్స్ మెంట్.
@JaiTDP @ncbn @PawanKalyan @JanaSenaParty
@YSRCParty #Generalelections2024 #Andhrapradesh
59
#AndhraPadesh లో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన #YSJagan సర్కార్.#YSR ఆసరా పథకంతో 4 విడతల్లో అక్కచెల్లమ్మలకు రూ. 25,571 కోట్లు లబ్ది.
@AndhraFactCheck @JaiTDP @PawanKalyan
@YSRCParty @BJP4Andhra @realyssharmila #Congressparty #Telugu_News #TrendingNow
51
5ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు పుష్కలంగా మందులు సరఫరా.రూ. 2090కోట్లు ఔషధాల కోసం ఖర్చు, అందుబాటు లో 608రకాల మెడిసిన్స్.గత ప్రభుత్వ హయాంలో మందుల కోసం కేవలం 868కోట్లు మాత్రమే కేటాయింపు.
#APHealthcare #medicines #PublicHealth #AndhraPradesh #Telugu_News #TrendingNow
@AndhraFactCheck
24
#అమ్మఒడి పథకంతో 44,48,865 మంది తల్లులకు లబ్ది. 57నెలల్లో రూ.26,067కోట్లు సాయం.
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra @realyssharmila #AndhraPradesh
23
ఆదాయపరంగా దేశంలోనే టాప్ ప్లేస్‌లో #AndhraPradesh పొదుపు సంఘాలు.పేదింటి మహిళలు ఆదాయం పెంచు కునేలాా #YSJagan సర్కార్ ప్రోత్సాహం. 2019లో రూ.100 ఉండగా 2024 నాటికి రూ.373కు పెరిగిన సగటు #మహిళ రోజువారీ ఆదాయం. #SBI రీసెర్చ్ నివేదికలో వెల్లడి.
@JaiTDP @AndhraFactCheck
#Election2024
50
సామాజిక రంగాలకు కేటాయింపుల్లో
దక్షిణాదిలో #ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం.
సమగ్రాభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఏపీ
#Elections2024 #YSJaganAgainIn2024 #LokSabhaElection2024 #CAG #RBI
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra @realyssharmila
1
84
#చంద్రబాబు హయాం కంటే #వైఎస్జగన్ పాలనలో మూడు రెట్లు అధికంగా ఏపీకి తరలివచ్చిన పెట్టుబడులు.
కరోనా కష్టకాలాన్ని దాటుకుంటూ 5ఏళల్లో 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన సర్కార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో జాతీయ స్థాయిలో #AndhraPradesh నెం1 #TDPJanasena @AndhraFactCheck
1
172
#ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలకు ఉదారంగా పంట రుణాలు - దక్షిణాది లో #ఏపీనెంబర్1
@AndhraFactCheck #nabard #kisan #creditcard #agriculture #agriculture #Loans #KCC
63
పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఏపీ. #ఆంధ్రప్రదేశ్ లో ఒక్క యేడాదిలోనే వాస్తవరూపం దాల్చిన పెట్టుబడులు 2.46లక్షల కోట్లు. ఒప్పందాలు జరిగిన ఏడాదిలోపే 19% పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడంపై #పారిశ్రామిక_వర్గాల_హర్షం #investments
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra
42
ప్రజల ఆరోగ్యపరిరక్షణలో #ఆంధ్రప్రదేశ్_నెం1
రక్తహీనత నివారణ చర్యల్లో #AP సమర్థతకు జాతీయ స్థాయిలో మొదటి #అవార్డు .#డిజిటల్_వైద్యసేవల కల్పన లోను ప్రథమ స్థానంలో #AndhraPadesh.
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra @YSRCParty @realyssharmila
#Telugu_News #Elections2024
57
#ఆంధ్రప్రదేశ్ లో వేలాది కి.మీ మేర రోడ్లు అభివృద్ధి. ₹19,404కోట్లు రహదారుల కోసం ఖర్చు. రాష్ట్ర రహదారు లు, జిల్లా రోడ్లు,నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రోడ్లు సహా ప్రతి రహదారి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసిన #YSJagan ప్రభుత్వం.@AndhraFactCheck @YSRCParty #GeneralElectionN0W
1
211
#కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలోను #YSJagan సర్కార్ విజయం.చిక్కుముడి లాంటి విభజన సమస్యలు ఒకోక్కటిగా పరిష్కారమయ్యే ఛాన్స్.–#ఆర్థిక మంత్రి బుగ్గన
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila #Telugu_News #AndhraPadesh #GeneralElectionN0W
164
సకలజనుల శ్రేయస్సు,సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన #YSJagan ప్రభుత్వం.
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila @INC_Andhra #Telugu_News #AndhraPadesh
#SouthTaxMovement #BudgetSession2024
#Elections2024 #Peoples_Friendly_Budget
43
#మహిళ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన #YSJAGAN సర్కార్ #YSR_ఆసరా_చేయూత ఈ2 పథకాలతో జీవనోపాధి మెరుగుపరుచుకున్న
18లక్షల 37వేల 568 పేద కుటుంబాలు.
@AndhraFactCheck @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @realyssharmila #Telugu_News #AndhraPadesh #policy
#Elections2024
59
#ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఓవర్గం మీడియా తప్పుడు ప్రచారం.వాస్తవానికి అప్పుల్లో ఏపీ ది 7వ స్థానం #తలసరి_ఆదాయంలో 9వస్థానం.కోవిడ్ లో దేశ #GDP క్షీణించినా #AP_GSDP లో 2.1% వృద్ధి నమోదు.2021-22 లో ఏకంగా17.6% #AP_GSDP వృద్ధి
@AndhraFactCheck @JaiTDP @realyssharmila
22
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి
4 ½ ఏళ్లలో 4.21లక్షల కోట్లు నగదుబదిలీ
#AndhraPadesh లో పేదరికం నుంచి బయటపడుతోన్న జనం. 2019-21లో #ఏపీ లో పేదరికం 6.06%. 2022-23నాటికి 4.19శాతానికి పరిమితమైన పేదరికం.
@JaiTDP @JanaSenaParty @BJP4Andhra @YSRCParty @AndhraFactCheck
1
25






























