AP STAT retweeted
YSRCP MP అభ్యర్థులు వీరే....
• అరకు తనూజ రాణి
• శ్రీకాకుళం - పేరాడ తిలక్
విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్
• విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
• కాకినాడ - చలమశెట్టి సునీల్
అమలాపురం - రాపాక వరప్రసాద్
• రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు
• నరసాపురం - ఉమాబాల
• ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్
• మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్రావ్
• విజయవాడ - కేశినేని శ్రీనివాస్
గుంటూరు - కిలారి వెంకట రోశయ్య
• నరసరావుపేట - పోలుబోయిన అనిల్ కుమార్
• బాపట్ల - నందిగం సురేశ్
• ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
• నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డి
• కర్నూలు - బీవై రామయ్య
• అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ
హిందూపురం - జోలదరాశి శాంత
• కడప వైఎస్ అవినాశ్ రెడ్డి
• నెల్లూరు - విజయసాయి రెడ్డి
తిరుపతి - మద్దెల గురుమూర్తి
• రాజంపేట - మిథున్ రెడ్డి
• చిత్తూరు - ఎన్ రెడ్డెప్ప
•అనకాపల్లి - BC అభ్యర్థి (వెల్లడించాల్సి ఉంది)
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
AP STAT retweeted
మహిళపట్ల చంద్రబాబు చిన్నచూపు
- ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీని వంటింటికే పరిమితం చేసిన చంద్రబాబు
- ఆమె భర్త వాసుకు రాజమండ్రి సిటీ టిక్కెట్
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@naralokesh
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
AP STAT retweeted
తెలంగాణ వీడియోతో ఏపీ సర్కారుపై
మరో దుష్ప్రచారం
- జగిత్యాల జిల్లా మేడిపల్లిలో లంచాలు మరిగిన మత్స్యశాఖ ఉద్యోగి దామోధర్
-కరెన్సీ నోట్ల దండను లంచగొండి మెడలో వేసి మత్స్యకార సంఘం నిరసన
- తెలంగాణ వీడియోతో ఏపీలో అవినీతి అంటూ ఐటీడీపీ ఫేక్ ప్రచారాలు
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
This quoted post is unavailable.
AP STAT retweeted
భువనేశ్వరి యాత్రలో బయటపడిన నారా వారి నైజం
- బాధితులను అంటరానివారిగా ట్రీట్ చేసిన టీడీపీ
- భువనేశ్వరి చేతులను తాకవద్దంటూ ఓవర్ యాక్షన్
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
AP STAT retweeted
విశాఖకు తరలివెళ్లడంపై స్పష్టతనిచ్చిన
సీఎం వైయస్ జగన్
- నేను వైజాగ్ లో ఉండేందుకు మంచి
కార్యాలయాన్ని చూడాలని అధికారులకు చెప్పా..
- అక్టోబర్లో లేదా డిసెంబర్ లో వద్దామనుకున్నా..
- కొద్దిగా అటూ ఇటూ అయినా డిసెంబర్ కు విశాఖలో ఉంటాం
- సీఎంవో, సెక్యూరిటీ, ఉద్యోగులు, వారి నివాసాలు అన్నీచూసుకుని వైజాగ్ వస్తాం
- మేము ఇక్కడికి తరలిరావడం వల్ల
టైర్ -1 సిటీగా విశాఖను నిలిపేందుకు ప్రోత్సాహం లభిస్తుంది
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
AP STAT retweeted
హైదరాబాద్ – మెట్రో రైల్లో
టీడీపీ సానుభూతిపరుల ఓవరాక్షన్ పై మండిపడ్డ ప్రయాణికులు
శని ఆదివారాలు మీకంటే ఆఫీసుల్లేవు..
మేము పనులకు వెళ్లొద్దా ? అంటూ నిలదీసిన ప్రయాణికులు
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
AP STAT retweeted
రోజాపై బండారు వ్యాఖ్యలు నన్ను కలచివేశాయి
- సినీనటి రమ్య కృష్ణ
మహిళా మంత్రికే ఈ దుస్థితి వస్తే.. సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి?
మహిళల పై జరుగుతున్న భౌతిక, మానసిక దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి
బాధితులకు అండగా నిలవాలి
@ncbn
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@Swathireddytdp
@PawanKalyan
@YSRCParty
రోజా కు బండారు క్షమాపణలు చెప్పేవరకు పోరాడతా –ఖుష్బు
"మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నా
- రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతా
- రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడు
- దేశంలో నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్న సందర్భం ఇది
- బండారు వంటి వ్యక్తులు మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు "
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
#bandarusatyanarayana
#khushbusundar
#RojaSelvamani
AP STAT retweeted
ఇంత దిగజారి మాట్లాడటానికి సిగ్గులేదా?
- రోజాపై బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై నవనీత్ కౌర్ ఆగ్రహం
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
#Navneetkaur
#RojaSelvamani
#Bandarusatyanarayana
#AndhraPradesh
AP STAT retweeted
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన సినీ నటి రాధిక..
"రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. రోజాకు నా పూర్తి మద్దతు.. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు.. ఇలాంటి వాటికి భయపడం.. రోజా ఇంకా పోరాటం ధైర్యంగా చేస్తుంది"
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
రోజా కు బండారు క్షమాపణలు చెప్పేవరకు పోరాడతా –ఖుష్బు
"మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నా
- రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతా
- రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడు
- దేశంలో నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్న సందర్భం ఇది
- బండారు వంటి వ్యక్తులు మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు "
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@PawanKalyan
@Swathireddytdp
@YSRCParty
@naralokesh
#bandarusatyanarayana
#khushbusundar
#RojaSelvamani
AP STAT retweeted
7 ఏపీ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు
-టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్శిటీస్ ర్యాంకింగ్స్ 2024 లో చోటు
-గ్లోబల్ ర్యాంకింగ్స్ సాధించిన ప్రభుత్వ యూనివర్శిటీలు.. JNTUA, ANU, SVU, AU
-మూడు ప్రైవేటు యూనివర్శిటీలు KLU, GITAM, Vignan
-ప్రపంచవ్యాప్తంగా 1000 అత్యుత్తమ విద్యాసంస్థల్లో భారత్ నుంచి 91 ఎంపిక
-వాటిలో 34వ స్థానంలో నిలిచిన అనంతపురం JNTU
@AfcPolitical
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@PawanKalyan
@YSRCParty
#APUniversities
#Andhrauniversity
#Acharyanagarjunauniversity
AP STAT retweeted
చంద్రబాబు నిప్పుకాదని న్యాయదేవత సాక్షిగా రుజువైంది.
- అవినీతి చేసి అడ్డగోలుగా దొరికిపోయారు
–మంత్రి విడదల రజనీ
@JaiTDP
@ncbn
@naralokesh
@PawanKalyan
@JanaSenaParty
@YSRCParty
@Eenadu_Newspapr
@ABNJyothyTV
@AndhraFactCheck
@APStatistics4
AP STAT retweeted
2/2 -దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాలవ్యాపారం
@JaiTDP
@ncbn
@naralokesh
@PawanKalyan
@JanaSenaParty
@YSRCParty
@Eenadu_Newspapr
@ABNJyothyTV
@AndhraFactCheck
@APStatistics4
AP STAT retweeted
రైతుల డిమాండ్ మేరకు విత్తనాల సరఫరా
- రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు
-వర్షాభావ ప్రాంతాల్లో జూన్ లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
-అందుకు తగినట్టుగా సీజన్ ఆరంభం నుంచే విత్తనాలు సరఫరా
-రాయలసీమ జిల్లాల్లో స్వల్పకాలిక పంటల విత్తనాలు సిద్దం
-80% సబ్సిడీపై ఆర్బీకేల్లో విత్తనాలు
-సెప్టెంబర్ 15 నుంచి రబీ విత్తనాలు సరఫరా
-ఉద్దేశపూర్వకంగా ఈనాడు తప్పుడు రాతలు
@AfcPolitical
@AP_politricks
@iTDP_Official
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@ncbn
@Swathireddytdp
@YSRCParty
1. ప్రభుత్వంమీద వ్యతిరేక కథనాల పరంపరలో ఈనాడు దినపత్రిక ఇవాళ కూడా లేని సమస్యను ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంచేసింది. వానలు కురుస్తున్నా విత్తనాలేవీ? అంటూ తనకు తానుగా సమస్యను ఊహించుకుని ఒక వార్తాకథనాన్ని వండి వార్చింది.
2. రాష్ట్రంలో రైతులకు విత్తన సరఫరాపై సమర్థవంతమైన వ్యవస్థ అమల్లో ఉన్నా, అసలేం లేనట్టు ఈనాడు వార్తా కథనం రాసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు రైతుల ముంగిటకే అందుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా విత్తనాల కోసం రైతులు నిద్రాహారాలు మాని క్యూలుకట్టి, అరకొర విత్తనాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడూ లేవు. ఈనాడు మాత్రం ఇవేమీ జరనట్టుగానే అబద్ధాలతో ప్రతిరోజూ కథనాలు రాస్తోంది.
3. గత ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ, సున్నావడ్డీరుణాలు, పంటబీమా, ఇన్పుట్ సబ్సిడీల విషయంలో జరిగిన తీవ్ర అన్యాయాలపై ఒక్కసారి కూడా ఒక్క కథనం రాయని ఈనాడు, ఇవాళ రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై ప్రతిరోజూ పనిగట్టుకుని విష ప్రచారానికి దిగుతోంది.
4.గత ప్రభుత్వం రైతులకు సరఫరా చేసిన విత్తనాలకు చెల్లించాల్సిన రూ.384 కోట్లు బకాయిలు పెట్టింది. దీంతో రైతుల అవసరాలకు విత్తనాల సేకరణ, కొనుగోలు, పంపిణీపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై ఈనాడు దినపత్రిక ఎప్పుడైనా కథనం రాసిందా? ఈ డబ్బును ఈప్రభుత్వమే తీర్చి రైతులకు సజావుగా విత్తనాలు సరఫరా చేసిన విషయాన్ని మాత్రం విస్మరించి ఇప్పుడు తప్పుడు కథనాలు రాస్తోంది.
5. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత ఉచిత విద్యుత్ వద్దని, రైతులు వరి పండించవద్దని, వ్యవసాయం దండగ అని ఒక ఉద్యమంలా నడిపిన పార్టీలకు కొమ్ముకాసిన ఈనాడు దినపత్రిక ఇవాళ అకస్మాత్తుగా రైతులపై అవాజ్యమైన ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ బూటకపు కథనాలు రాస్తోంది.
6. రైతుల విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప, వారికి మేలు చేసే విషయంలో ఏ రోజుకూడా సంకోచించలేదు. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, ఇ-క్రాప్, రైతు భరోసా, ఇ-క్రాప్, యంత్రసేవ, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆదే సీజన్లో పెట్టుబడి రాయితీ… లాంటి పథకాలు రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతున్నాయంటే.. కారణం, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మాత్రమే.
A.గత ప్రభుత్వ హయాంలో దళారులు, రాజకీయ మధ్యవర్తులు ద్వారానే రైతులకు విత్తనాలు అందేవి. చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాని ఈనాటి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి రైతుకూ విత్తనాలు అందుతున్నాయి. అత్యంత పారదర్శక పద్ధతులు అమలు చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు అందుతున్నాయి.
B. గతంలో సీజన్కు ముందు విత్తనాలు అందడం గగనం. సీజన్ అయిపోయాక వచ్చే. అవికూడా అరకొరగానే. అదను తప్పిన తర్వాత విత్తనాలు వస్తే రైతులకు ఏం ఉపయోగం? ఇప్పుడు ప్రతి సీజన్లోనూ సకాలానికే రైతులకు విత్తనాలు అందుతున్నాయి.
C. గత ప్రభుత్వం రైతులకు సరఫరాచేసిన విత్తనాలకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.384 కోట్లు బకాయిలు పెట్టింది. ఈ ప్రభుత్వం వాటిని చెల్లించి సమర్థవంతమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
7. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుండి నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యామ్న్యాయ పంటల ప్రణాళికను సిద్దం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ నుండి వర్షాభావ పరిస్థితి నెలకొన్న జిల్లాలకు జిల్లా స్థాయిలో గ్రామ, మండల అగ్రి అడ్వైజరీ బోర్డు మీటింగులు నిర్వహించి మొదటి దశగా కింద పంటలకు జూలై రెండవ పక్షములో ఎంత మొత్తంలో విత్తనాలు కావాలన్నదానిపై ఇండెంటులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఖరారుచేశారు. వాటిప్రకారమే విత్తనాల సేకరణ జరిగింది.
8. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెండవ దశలో ఆగష్టు 30 వ తేదీన విత్తన ఇండెంటులను సవరించి, మిగితా జిల్లాలనుండి వచ్చిన ఇండెంటులను కలిపి 77,049 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంచేయాలని నిర్దేశించారు.వాటినికూడా అన్నిజిల్లాల్లో, ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచారు. అయినా విత్తనాలు కొరత అని ఈనాడు ఎలా చెప్పగలుగుతుంది?
9.జిల్లాల వారీగా వివిధ పంటల విత్తన ఇండెంట్లు 80% రాయితీతో పంపిణీకై ప్రత్యామ్నాయ పంటలుగా మినుములు, పెసలు, కందులు, ఉలవలు, అలసందలు, కొర్ర, రాగి, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు మరియు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు మొత్తంగా 77,049 క్వింటాళ్ల సరఫరా కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నిర్దేశించారు. అందు నిమిత్తము వివిధ జిల్లాల్లో నిర్దేశించిన పరిమాణంలో విత్తనాలు సిద్ధం చేసి, ఆగస్టు 17వ తేదీ నుండి పంపిణీ కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా సరఫరా జరుగుతోంది.
10. పైన పేర్కొన్న ఇండెంట్లు, జిల్లాల వారీగా వ్యవసాయాధికారులు రైతులతో సంప్రదించి గ్రామ, మండల, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు నిర్వహించి పంపినవి. అంతేగాని సొంతంగా వ్యవసాయ శాఖ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ గాని నిర్ణయించినవి కావు. రైతుల అవసరాల మేరకు నిర్ణయించినవి.
11. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ICAR, అగ్రి యూనివర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి రైతుల అవసరాల మేరకు జిల్లాల వారీగా వచ్చిన ఇండెంటుల వారీగా అవసరమైన విత్తనాలను RBK లలో మరియు జిల్లా స్థాయిలలో ముందుగానే పొజిషన్ /సిద్ధం చేయడం జరిగినది. ఆగస్టు 17 వ తేదీ నుండి పంపిణి కొరకు నిర్దేశించిన ఆయా రకముల విత్తనాలు పంపిణి కొరకు అన్ని ఏర్పాట్లు చేసి ఆర్బీకే ద్వారా సరఫరా జరుగుతుంది. జిల్లాలో విత్తనాలను సిద్ధంగా ఉంచలేదు అనేదానిలో నిజం లేదు.
12. పైన తెలుపబడిన వివిధ పంటలు విత్తనాలు రైతులకు అవసరాలకు అనుసరించి 80 % సబ్సిడీ పై అందుబాటులో ఉంచడం జరిగినది. ఎక్కువ మోతాదులో ఉలవలు ఇస్తున్నారు అని దుష్ప్రచారం చెయ్యడాన్ని ఖండిస్తున్నాము. రైతులకు ఏ పంట విత్తనం కావాలో అవే విత్తనాలను ఇవ్వడం ద్వారా రైతులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది.
13. జిల్లాలు వారీగా సరఫరా వివరములు:
అనంతపురము జిల్లాలో వివిధ రకాల పంటలు సరఫరాకు నిర్ధేశించిన 15,091 క్వింటాళ్ళకు గాను 6,700 క్వింటాళ్లు ఇప్పటి ఆర్బీకే లో ఉంచడమైంది. రైతులు వీటిని తీసుకోవడం జరుగుతోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ రకాల పంటలు సరఫరాకు నిర్ధేశించిన 25,369 క్వింటాళ్ళకు గాను 8,960 క్వింటాళ్లు ఆర్బీకే లో ఉంచుట జరిగినది. అవసరమైన వాటిన రైతులు తీసుకువెళ్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో వివిధ రకాల పంటలు సరఫరాకు నిర్ధేశించిన 11,517 క్వింటాళ్ళకు గాను 7,419 క్వింటాళ్లు ఆర్బీకే లో ఉంచుట జరిగినది.
కడప జిల్లాలో వివిధ రకాల పంటలు సరఫరాకు మొదటి దశలో నిర్ధేశించిన 612 క్వింటాళ్ళకు గాను 612 క్వింటాళ్లు సిద్దము చేశాం. రెండవ దశలో ఆగస్టు 25 వ తేదీన విత్తన ఇండెంటులను సవరించి 3929 క్వింటాళ్లను నిర్ధేశించగా వాటినికూడా అరైతులకు అందుబాటులో ఉంచాం.
చిత్తూరు జిల్లాలో ఉలవలు సరఫరాకు నిర్ధేశించిన 2,700 క్వింటాళ్ళకు గాను 2,700 క్వింటాళ్లు ఆర్బీకే లో ఉంచుట జరిగినది. వీటిని రైతులు అవసరాలమేరకు తీసుకెళ్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఉలవలు సరఫరాకు నిర్ధేశించిన 226 క్వింటాళ్ళకు గాను 226 క్వింటాళ్లు ఆర్బీకే లో ఉంచుట జరిగినది.
కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో ముందస్తు ప్రత్యామ్న్యాయ పంటల ప్రణాళిక లేనందున ఆగస్టు 30 మరియు 31 వ తేదీన అనుసరించి వచ్చిన విత్తన ప్రతిపాదనలకు అనుగుణంగా 3151 క్వింటాళ్లు విత్తనాలను సరఫరా కొరకు సిద్దము చేయటం జరిగినది.
అన్ని జిల్లాలలో అన్ని ప్రత్యామ్న్యాయ పంటలకు సరిపడా విత్తనాలను ఇండెంటులకు అనుగుణంగా RBK ల లో మరియు జిల్లా స్థాయిలలో సిద్ధంగా ఉంచడం జరిగినది. రైతులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్న్యాయ పంటల విత్తనాలను 80% రాయితీ పై పొందవచ్చు.
ఎటువంటి విపత్కర పరిస్థుతులలోనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. గతంలో వరదలు, వానలు, తూపానులు వచ్చినప్పుడు కూడా 80% సబ్సిడీ పై రైతులకు ఇచ్చి ఆదుకుంది.
14. గత మూడు సంవత్సరాలలో (2020-21, 2021-22, 2022-23) అధిక మరియు అల్ప వర్షాభావ పరిస్థితులు కారణముగా 80% రాయితీ తో సరఫరా చేసిన ప్రత్యామ్న్యాయ పంటల వివరాలు కింద ఇవ్వడం జరిగింది..
15. ఈ సంవత్సరం ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నచోట రైతులను ఆదుకోవడానికి 80% సబ్సిడీ పైకావాల్సిన పంటలు విత్తనాలను ఇస్తున్నారు.
ప్రత్యామ్న్యాయ పంటల ధరలు పట్టికను పరిశీలించగలరు..
16. కొన్ని జిల్లాల్లో అనంతపురం, వై.ఎస్.ఆర్ కడప, కర్నూలు, నంద్యాల నల్ల రేగడి భూముల్లో చాల మంది రైతులు ప్రత్యామ్న్యాయ పంటలకు బదులు ముందస్తు రబీకి వెళ్లాలని భావిస్తున్నారు. శనగ పంట ప్రారంభ రబీ లో వెయ్యాలని, సెప్టెంబర్ రెండవ పక్షంలో వెయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వం కూడా రైతులకు ముందుగానే శనగ విత్తనాలను RBK ల ద్వార సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విదముగా ప్రభుత్వం శాస్త్రీయంగా, రైతు అవసరాలను అనుగుణంగా విత్తనాలను రైతులకు సకాలంలో అదింస్తోంది. ప్రత్యామ్న్యాయవిత్తనాలు కావాల్సిన ప్రతి రైతుకు 80 % సబ్సిడీ లో విత్తనాలను RBK ల ద్వారా పొందవచ్చు. అలానే సెప్టెంబర్ 15 నుంచి శనగ విత్తనాల పంపిని కూడా ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
@JaiTDP
@iTDP_Official
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
AP STAT retweeted
చంద్రబాబు కుంభకోణాలను ఎల్లో మీడియా ఎందుకు చూపడం లేదు?
- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
@JaiTDP
@ncbn
@naralokesh
@PawanKalyan
@JanaSenaParty
@Eenadu_Newspapr
@ABNJyothyTV
@AndhraFactCheck
@APStatistics4
AP STAT retweeted
హైవేల నిర్మాణంలో దేశంలోనే అగ్రభాగన ఏపీ
-బాబు హయాంలో పడకేసిన ప్రాజెక్ట్ లను సైతం పరుగులు పెట్టించిన వైసీపీ సర్కార్
-విజయవాడ బెంజిసర్కిల్ మొదటి ఫ్లైఓవర్ ,కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసిన జగన్ ప్రభుత్వం
-బెంజిసర్కిల్ 2వ ఫ్లైఓవర్ మంజూరు చేయించి, ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం
-శరవేగంగా విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు
-హై స్పీడ్లో ఒంగోలు - కత్తిపూడి, పాసర్లపూడి- దిండి, రేపల్లె-ఈపురుపాలెం హైవే పనులు
-హైవేల నిర్మాణంలో ఏపీ వెనుకబడిందని ఈనాడు తప్పుడు రాతలు
@JaiTDP
@ncbn
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
@BJPandhrapra
@Swathireddytdp
@PawanKalyan
@AfcPolitical
@APStatistics4
1. "జాతీయ రహదారి పనుల్లో వెనుకబాటు " అంటూ రాష్ట్ర ప్రభుత్వంమీద బురదజల్లే కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలు ఇవీ..
2. జాతీయ రహదారులు వేగంగా నిర్మాణం చేయడంలో వాటికి అవసరమైన భూసేకరణను సకాలానికి పూర్తిచేసిన అందించడంలో ఈ ప్రభుత్వం దేశంలోనే ప్రథమంగా ఉంది
3. విజయవాడ వెస్ట్రన్ బైపాస్ విషయంలోకాని, విజయవాడలో బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ పూర్తిచేయడంకాని, ఇదే నగరంలో ఉన్న బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్లో గత ప్రభుత్వం చేయకుండా వదిలపెట్టిన పనులను ప్రభుత్వమే పూర్తిచేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లకాలంలో వీటిని పూర్తిచేయలేకపోయింది
4. అలాగే NH-216నిర్మాణం కూడా వేగంగా జరిగేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.
5. ఈ హైవేకోసం 2015-16. 2016-17లో MORTH జాతీయ రహదారిని మంజూరు చేసింది. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకూ తీర ప్రాంతాన్ని ఆనుకుని 374.83 కి.మీ. పొడవునా జాతీయ రహదారి కోసం రూ.3826.84 కోట్లతో ఖర్చు చేయాలని నిర్ణయించారు.
6. మొత్తం 10 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. ఇందులో 1 ప్యాకేజీ పనులు ఈప్రభుత్వం రాకముందు. 2019లో పూర్తికాగా, 6 ప్యాకేజీ పనులు ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తయ్యాయి. మొత్తంగా 7 ప్యాకేజీల రూపంలో 360కి.మీ మేర రహదారి పనులు పూర్తిగా జరిగాయి.
7. ఇక మూడే మూడు ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. అవికూడా చురుగ్గా ముందుకు నడుస్తున్నాయి.
8. కాకినాడ బైపాస్ కింద తిమ్మాపురం గురజానపల్లి పనులు 95 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈపనులు పూర్తవుతాయి.
9. పాసర్లపూడి - దిండి సెక్షన్లో గత ప్రభుత్వం హయాంలో భూసేకరణకు సంబంధించి తీవ్ర సమస్యనెలకొంది. ఈ ప్రభుత్వం వచ్చాక భూసేకరణ సమస్య పరిష్కారమైంది. తర్వాత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 50 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి.
10. రేపల్లె మరియు ఈపురుపాలెం సెక్షన్లో భూమి అప్పగింతకు సంబంధించి తీవ్ర జాప్యం నెలకొంది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. ఈ సెక్షన్లో 90శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ నెల చివరినాటికి ఈ పనులు పూర్తిచేసేదిశగా ముందుకు సాగుతున్నాయి. అర్బోబీ రహదారితో అనుసంధానించడం, టోల్ ప్లాజా ఏర్పాటు, రెస్ట్ ఏరియా ఏర్పాటు పనులు పెండిగులో ఉన్నాయి. ఇవికూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తికానున్నాయి.
వాస్తవాలు ఇలా ఉంటే... ఈ ప్రభుత్వంమీద నిరంతరం బురదజల్లాలనే ఉద్దేశంతో ఈనాడు దినపత్రిక ప్రతిరోజూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
@JaiTDP
@ncbn
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
@BJPandhrapra
@Swathireddytdp
@PawanKalyan
@AfcPolitical
@APStatistics4
AP STAT retweeted
ఇంధన చార్జీలు వడ్డించిన బాబును వదిలి జగన్ సర్కారుపై బురద
-వైసీపీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
-పైగా వాహనమిత్రతో 4 ఏళ్లలో 2.74 లక్షల మందికి 1041.03 కోట్లు లబ్ది
-2015 ఫిబ్రవరి 5కు ముందు పెట్రోల్ 31 శాతం, డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ వసూలు
-నాడు పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.4 పెంచేసిన టీడీపీ సర్కార్
-రోడ్ల నిర్వహణను బాబు గాలికి వదిలేయడంతో వాటి పునరుద్ధరణకు లీటరుకు రూ.1 చొప్పున సెస్ విధింపు
-నామమాత్రపు రోడ్ సెస్ పై హంగామా చేస్తూ కాకిలెక్కలతో దుష్ప్రచారాలు
@JaiTDP
@ncbn
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
@BJPandhrapra
@Swathireddytdp
@PawanKalyan
@AfcPolitical
@APStatistics4
1. " వాహన మిత్రకు మిగిలింది వాతే.." అంటూ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు, వక్రీకరణలతో కథనం రాసింది. వాహనమిత్ర విషయంలోనూ పక్కదోవపట్టించేలా కథనం రాసింది.
2. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలుచేసి, జీవనోపాధికోసం వాటిని నడుపుకుంటున్న వారికి చేయూత నిచ్చేలా ఈ ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తోంది.
3. గౌరవ ముఖ్యమంత్రి వైయస్. జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేస్తూ సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుకుంటున్న వారి కష్టాలు విని, వారికి అండగా నిలిచేలా ఈ పథకాన్ని ప్రకటించారు.
4. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఈ హామీని ప్రకటించారు. సొంతంగా ఆటో లేదా ట్యాక్సీ నడుపుకునేవారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాలకోసం రూ.10వేలు నేరుగా వారికే ఇస్తామని హామీ ఇచ్చారు.
5. మేనిఫెస్టోలో హామీని కింద చూడవచ్చు.
6. దీంట్లో భాగంగా వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని, అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకు వచ్చారు. ఈ నాలుగున్నరేళ్లకాలంలో మొత్తం నాలుగు విడతలుగా మొత్తంగా 2,74,015 మందికి రూ.1041.03 కోట్లను ప్రభుత్వం అందించింది.
7. అర్హుల ఎంపికలో అత్యంత పారదర్శకత విధానాలను పాటిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం ఆ జాబితాను ప్రకటిస్తోంది.
8. రాజకీయాలు చూడకుండా, కులం, మతం, ప్రాంతాలు చూడకుండా, అర్హతే
ప్రామాణికంగా, ఎలాంటి వివక్షకు, లంచాలకు అవకాశం లేకుండా సొంతంగా ఆటో, ట్యాక్స్లు నడుపుతూ బ్రతుకుతున్న వారి ఖాతాల్లోకే నేరుగా ఈ డబ్బు జమచేస్తోంది.
9. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో మొదలైన ఈపథకం అమలు, ఎలాంటి జాప్యంలేకుండా సకాలానికే అమలు చేస్తే.. ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
10. ఎవరికైనా ఇతరత్రా కారణాల కారణంగా అందకపోతే ప్రతి ఏటా బై యాన్యువల్ పద్ధతిలో వారి అర్హతను ధృవీకరించి వారికకూడా పథకం కింద డబ్బులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
11. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీమేరకు ఇంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాసరే, ఈనాడు వక్రీకరించి కేవలం కొంతమందికే మాత్రమే అందిస్తున్నట్టుగా తప్పుడు రాతలు రాస్తోంది.
12. సొంతంగా కార్లు ఉన్న నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్లకు కూడా ఎందుకు వైయస్సార్ వాహనమిత్ర ఇవ్వడం లేదు అన్నట్టుగా ఈనాడు రాతలు రాస్తోంది.
13. వైయస్సార్ వాహన మిత్ర పథకం.. జీవనోపాధి కోసం ఆటోలు, ట్యాక్సీలు కొనుక్కొని వాటిని సొంతంగా నడుపుకుని జీవనోపాధి పొందేవారికోసం అని ఈనాడు గుర్తించాలి. మేనిఫెస్టోను క్షుణ్నంగా చదువుకోవాలి.
14. పెరిగిన డీజిలు రేట్లు కారణంగా సొంతంగా ఆటోలు, డ్రైవర్లు నడిపేవారు తీవ్రంగా నష్టోతున్నారంటూ ఈనాడు కాకిలెక్కలు రాసి, ప్రభుత్వంమీద మరోసారి బురదజల్లింది.
15. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు దృష్ట్యా ముడిచమురు ధరలు, వాటి ప్రభావం దేశంమీద, మన రాష్ట్రంమీదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది.
పెట్రోలు, డీజిలు రేట్లు అధికంగా ఈ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నట్టుగా ఈనాడు దినపత్రిక రాసింది. పెట్రోలు, డీజిలు ధరలపై అదనంగా వ్యాట్ వేసిందెవరు? అన్నది ఈసందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
16. 2015, ఫిబ్రవరి 5కు ముందు పెట్రోలుపై 31 శాతం వ్యాట్, డీజిలుపై 22.5 శాతం వ్యాట్ ఉండేది. గత ప్రభుత్వం ఈ రేట్లను పూర్తిగా మార్చి పెంచింది. అప్పుడున్న రేట్లకు అదనంగా పెట్రోలుపై లీటరకు రూ.4లు చొప్పున, డీజిలుపై లీటరుకు రూ.4లు చొప్పున ధరలు పెంచింది గత ప్రభుత్వమే. కాని, ఇదే ఈనాడు పత్రిక ఆరోజు ఎందుకు రేట్లు పెంచిన విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?
17. ఈ ప్రభుత్వం వచ్చాక ఈరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈలోగా కోవిడ్ మహమ్మారి రెండేళ్లపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఏడాదికి రూ.30వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది.
18. మరోవైపు గత ప్రభుత్వం క్రమం తప్పకుండా చేయాల్సిన మరమ్మతులను గాలికి వదిలేయడంతోపాటు, ఈ నాలుగు సీజన్లపాటు కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ తీవ్రంగా పాడయ్యాయి. ఒకేసారి అన్నిరోడ్లూ మరమ్మతులకు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈ ప్రభుత్వం ఒకే ఒక్కరూపాయిని లీటరు పెట్రోలు, డీజిలుపై పెంచింది.
19. వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు దినపత్రిక వాటిని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నంచేస్తోంది. ఈ కథనంలో ఈనాడు లెక్కలు వేసినట్టుగానే, గత ప్రభుత్వం పెంచిన కారణంగా ప్రజలపై ఎంత భారం మోపిందీకూడా లెక్కగట్టి నిజాయితీగా ఈనాడు రాయవచ్చు కదా? మరి ఎందుకు ఆ ఆరోజు ఆ ప్రభుత్వం మోపిన భారం గురించి రాయడంలేదు.
20. ఈనాడు దినపత్రికకు అనుకూలంగా ఉన్న పార్టీ అధికారంలో ఉంటే ఒక లెక్క? ఈనాడు దినపత్రిక నిరంతరం ద్వేషించే పార్టీ అధికారంలో ఉంటే మరో లెక్కా?
@JaiTDP
@ncbn
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
@BJPandhrapra
@Swathireddytdp
@PawanKalyan
@AfcPolitical
@APStatistics4
AP STAT retweeted
కొత్తగా 1,500 ఈ-బస్సులు
-కొనుగోలుకు ఏపీఎస్ ఆర్టిసీ నిర్ణయం
-జిల్లా కేంద్ర్రాల మధ్య ఈ-బస్ సర్వీసులు
-వీటితో పర్యావరణ పరిరక్షణతోపాటు 27శాతం నిర్వహణ వ్యయం తగ్గుదల
@JaiTDP
@ncbn
@naralokesh
@PawanKalyan
@JanaSenaParty
@Eenadu_Newspapr
@ABNJyothyTV
@AndhraFactCheck
@APStatistics4
AP STAT retweeted
చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?
- సజ్జల రామకృష్ణారెడ్డి
-సాక్ష్యాధారాలతో పాటు అన్ని వివరాలు ఉన్నాయి
-అమరావతి ప్రాజెక్ట్ లో చంద్రబాబు స్కామ్ చేశారు
-రాజధాని కట్టాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు
- చంద్రబాబు ప్రతి ఆలోచన పెద్ద స్కామ్
- బినామీల పేరుతో నాలుగు వేల ఎకరాలను చంద్రబాబు తన వారసులకు రిజర్వ్ చేసుకున్నారు
@JaiTDP
@ncbn
@naralokesh
@YSRCParty
@JanaSenaParty
@BJPandhrapra
@Swathireddytdp
@PawanKalyan
@AfcPolitical
@APStatistics4
AP STAT retweeted
1/2 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-పార్లమెంట్ "అమృత్కాల్" పేరిట సమావేశాలు
-ఐదు రోజులపాటు జరగనున్న సమావేశాలు
RT @AndhraFactCheck: I-PAC పేరుతో ఫేక్ సర్వేలు
- I-PAC పేరుతో ఫేక్ సర్వేను ప్రసారం చేసిన ఒక మీడియా ఛానల్
- తాము ఎటువంటి సర్వేలు ని…
This quoted post is unavailable.



















