తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తున్న ఉడుత పిల్ల
🔹 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అక్కాచెల్లెళ్లు ప్రసన్న లక్ష్మి, అంజలి, చైత్రలు రెండు నెలల క్రితం కట్టెల మధ్య చిక్కుకున్న ఉడుత పిల్లను కాపాడారు.
🔹 ఇంటికి తీసుకెళ్లి ఆహారం అందిస్తూ ప్రేమగా చూసుకోవడంతో.. ఉడుత పిల్ల ఆ చిన్నారులకు పూర్తిగా అలవాటుపడిపోయింది.
🔹 ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులతో ఎంతో చనువుగా ఉంటూ, వారితో ఆడుకుంటోంది. వారు పెట్టే ఆహారాన్ని ఇష్టంగా తింటోంది.
🔹 చిన్నారులు బడికి వెళ్లేటప్పుడు వారి వెంట వెళ్లి, తిరిగి ఇంటికి వస్తోంది. మనుషులు–మూగజీవాల మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ అరుదైన బంధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Mothkur #Squirrel #AnimalLove #YadadriBhuvanagiri
3
126
యోగి పాతి (యోగి ఉత్తరం)
అమ్మా,
ఈ ఉత్తరం ప్రతి తల్లి పేరు మీద రాస్తున్నది; తల్లి లేకపోతే జీవితమే లేదు. మనం లేము. ఏ ప్రాణికీ ఉనికి ఉండేది కాదు. ఈ ప్రపంచమే ఉండేది కాదు. తల్లి కేవలం జన్మనిచ్చేది మాత్రమే కాదు, జగజ్జనని. భగవంతుడికి జన్మనిచ్చేది కూడా తల్లే. నేడు మళ్లీ ప్రతి తల్లిని స్మరించుకుంటుంటే కళ్లు అశ్రుపూరితమవుతున్నాయి. ప్రభు శ్రీరాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు తల్లి కౌసల్య ఆశీర్వాదం, తల్లి కోరిక మేరకు భగవాన్ శ్రీకృష్ణుడు మథురలోని కారాగారం నుంచి గోకులానికి వెళ్లడం, తల్లి ఇచ్చిన సంస్కారంతో ఒక ప్రాణి బాలుడు ధ్రువుడిగా, ప్రహ్లాదుడిగా లేదా మనిషిగా మారడం. తల్లి అనేది అందరి స్థానాన్ని భర్తీ చేయగలదు, కానీ తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి మమత ప్రపంచంలోనే అత్యంత సుందరమైన భావన.
తల్లి లేకపోవడం అంటే కేవలం ఒక వ్యక్తి జీవితంలో లేకపోవడం మాత్రమే కాదు; అది భావోద్వేగ భద్రత, నిస్వార్థ ప్రేమ మరియు ఇంటిపై ఉన్న ఒక గాఢమైన నీడ తొలగిపోయినట్లుగా ఉంటుంది. నా మొదటి గురువు, నాకు అక్షర జ్ఞానం నేర్పిన పూజనీయ తల్లి అనంత యాత్రకు వెళ్లినప్పుడు, సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడిచిన తర్వాత నేను కాషాయ వస్త్రాలతో నా ఇంటి గడప బయట నిలబడి ఉన్న ఆ దృశ్యం నా కళ్ల ముందు ఒక్కసారిగా మెదిలింది. గోరఖ్‌పూర్ నుంచి పంచూర్‌కు సాగిన ఈ ప్రయాణంలో భావోద్వేగాల అలలు ఎగసిపడుతున్నాయి.
సన్యాస సంప్రదాయంలోని ముఖ్యమైన నియమం ప్రకారం, నేను భిక్ష కోసం పిలిచాను. ఆ పిలుపు విని అమ్మ బయటకు వచ్చింది; ఆమెకు ఒక్కసారిగా నమ్మలేకపోయింది. అమ్మ ఏమైనా మాట్లాడేలోపే నేను, "అమ్మా, భిక్ష వేయండి" అన్నాను. అమ్మ తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తూ, "నాయనా, ఈ రూపం ఏమిటి? ఇంట్లో ఏం లోటు ఉందని భిక్ష అడుగుతున్నావు?" అని అడిగింది. నేను, "అమ్మా, సన్యాసం నా ధర్మం. ఒక యోగి ఆకలి భిక్షతోనే తీరుతుంది. అమ్మా, నేను ఇక్కడ ఉండటానికి కాదు, భిక్ష అడగడానికి వచ్చాను. భిక్షలో మీరు ఏమి ఇచ్చినా, అదే నా కోరికను నెరవేరుస్తుంది" అని బదులిచ్చాను. తల్లి మమత తన సన్యాసి కొడుకు సంకల్పాన్ని గౌరవించింది.
సనాతన సంస్కారం మాతృ వందనంతో నిండి ఉంది. కొన్ని రుణాలు ఎప్పటికీ తీర్చుకోలేనివి. అవును, మనం తప్పకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలం. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మాతృశక్తి కోసం ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నాను.
ప్రతి తల్లికి నిజమైన గౌరవం ఏమిటంటే—నేడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక నిరాశ్రయ తల్లికి అండగా నిలబడతానని, బాధిత తల్లి వేదనను అర్థం చేసుకుంటానని మరియు దుఃఖంలో ఉన్న తల్లి ముఖంలో చిరునవ్వు తీసుకొస్తానని సంకల్పించుకోవడమే.
#YogiAdityanath #mom
1
92
యువకుడి శరీరంలో 4 అడుగుల షవర్ పైప్..
శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసిన ఘటన
బాత్రూమ్ వాడకం విషయంలో.. ఒక యువకుడితో గొడవ పడ్డ కొందరు అబ్బాయిలు
ఆ అబ్బాయి మలద్వారం ద్వారా 4 అడుగుల షవర్ పైప్‌ని లోపలికి నెట్టిన యువకులు
ఆ పైపు పెద్దపేగును చీల్చుకుంటూ పొట్ట భాగంలోకి వెళ్లడంతో.. అంతర్గత గాయాలు
ప్రధాన రక్తనాళాలు, చిన్నపేగుకి ప్రమాదం ఏర్పడి బాధితుడి ప్రాణాలకు వాటిల్లిన ముప్పు
నవంబర్ 12న బాధితుడిని మధురదాస్ మాథుర్ (MDM) ఆసుపత్రి తరలింపు
నవంబర్ 13న ఆపరేషన్.. ఇతర అవయవాలకు హాని కలగకుండా పైప్‌ను బయటకు తీసిన వైద్యులు
దెబ్బతిన్న పెద్ద పేగుకు చికిత్స.. ప్రస్తుతం నిలకడగానే బాధితుడి ఆరోగ్యం
1
90
#Megaverse Update 🔥
నిన్న #RaviTeja ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది!
ఇది కేవలం అభిమానులకే కాదు.. ప్రతి సినిమా ప్రేమికుడికి ఒక స్పెషల్ ట్రీట్‌గా ఉండబోతోంది.
ఎందుకంటే, ఇప్పటివరకు బయటకు రాని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను #Chiranjeevi గారు, రవితేజ ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారట.
ఫోన్ చేసి బయటకు పిలిపించి..
సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో చోటు చేసుకున్న ఘటన
నవంబర్ 23 తెల్లవారుజామున 2 గంటలకు సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్(30)కు ఫోన్ చేసి.. బయటకు పిలిపించిన దుండగులు
అతనిపై కత్తులతో విరుచుకుపడ్డ నలుగురు యువకులు.. విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి
సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు
రాజశేఖర్‌ను చంపిన అనంతరం పరారైన దుండగులు
మృతుడి ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు
1
94
మియా మల్కోవా తన 19వ ఏట, తన సొంత తల్లి ఎక్స్‌ట్రాగా గదిలో ఉండగా ఒక బ్లో జాబ్ సీన్‌లో నటించింది.
సెట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఆమె తల్లి అక్కడ ఉంది.
కింది వీడియోలో, తన తల్లి తన పోర్న్ సీన్‌లో ఎలా నటించిందో మియా వివరిస్తుంది, మరియు ఆమె తల్లి తాను ఎందుకు గర్వపడుతుందో వివరిస్తుంది. ఈ రోజు ఆమె ఎలా భావిస్తుందో మియా ఏమి చెబుతుందో వేచి చూడండి.
అది ఆమె మొదటి షూట్‌లలో ఒకటి. ఆమెను ఒంటరిగా పంపడానికి ఆమె తల్లి భయపడింది, కాబట్టి ఆమెను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, అది ఎలా ఉందో చూడటానికి వెళ్ళింది. ఆమె అక్కడి సిబ్బందితో బాగా కలిసిపోయింది. "ఓ మై గాడ్, ఇది చాలా బాగుంది, నేను ఎప్పుడూ పోర్న్ సెట్‌కు రాలేదు." అక్కడి వ్యక్తి ఆమెను ఎక్స్‌ట్రాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆమె అవునని చెప్పింది.
అది తన కడుపులో వికారంగా అనిపించిందని మియా చెబుతుంది. ఆమె దాన్ని తేలికగా తీసుకుంది. ఆమె తల్లి ఆమెకు ప్రాణ స్నేహితురాలు. సంవత్సరాల తర్వాత: "హద్దులు చెరిగిపోయాయి. అది చాలా దారుణం." మరియు ఆ సీన్ ఎప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంది.
అదే తల్లి మొదట పోర్న్‌ను "వేశ్యావృత్తి లాంటిది" అని పిలిచింది.
తర్వాత, ఫ్రెంచ్ టీవీలో మియా పక్కన కూర్చుని, ఆమె తల్లి మియా తన చేత సినిమాలు చూంపిస్తుందని చెప్పింది. ఆమె దాదాపు ప్రతి సినిమా చూసింది. "నేను ఆమెలాగే యవ్వనంగా, అందంగా ఉంటే, నేను కూడా అదే చేసేదాన్ని."
మియా హైస్కూల్ చదువు మధ్యలోనే మానేసింది. జీఈడీ పూర్తి చేసింది, కాలేజీకి వెళ్ళలేదు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగం ఎప్పుడూ చేయలేదు.
అది ఫలించింది. ఓన్లీఫ్యాన్స్‌లో ఒక నెలలో $285,000 సంపాదించానని, అందులో చాలా వరకు పాత సన్నివేశాలను తిరిగి అమ్మడం ద్వారా వచ్చిందని ఆమె చెబుతుంది.
ఆ తర్వాత ఆ కోట. ఒరెగాన్‌లో $3.9 మిలియన్ల విలువైన ఇల్లు, దాని కోసం తన భర్త ఒత్తిడి చేశాడని ఆమె చెబుతుంది. నెలకు సుమారు $25,000 తనఖా మరియు కేవలం హీటింగ్ మరమ్మతులకే $80,000 ఖర్చు. చివరికి ఆమె అక్కడి నుండి పారిపోయింది.
ఆమె చెప్పిన ప్రకారం ఆ వివాహం: అతని కొకైన్ వ్యసనం, మోసం, శారీరక దాడికి దారితీసిన సందర్భాలు. అతనికి విడాకులు ఇష్టం లేదు, అందుకే ఆరు నెలల పాటు దాక్కున్నాడు మరియు ఆమె అతనికి విడాకుల పత్రాలు ఇవ్వలేకపోయింది.
సంతోషంగా ఉన్నారా అని అడిగితే: "లేదు, నేను చాలా కుంగుబాటులో ఉన్నాను. నాకున్నదంతా నా చేతుల నుండి లాగేస్తారేమోనన్న తీవ్రమైన ఆందోళనతో ప్రతి ఉదయం నిద్రలేస్తాను."
పోర్న్‌ను వ్యభిచారం అని పిలిచి, ఆ తర్వాత తన 19 ఏళ్ల కూతురి బ్లో జాబ్ సన్నివేశం జరుగుతున్నప్పుడు గదిలోనే నిలబడిన ఒక తల్లి. అండగా నిలిచే తల్లి, లేక ఆమెను బయటకు తీసుకువెళ్లాల్సిన మొదటి పెద్ద వ్యక్తి?
#MiaMalkova
దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
దుబాయ్: స్నేహితుడి నుంచి అప్పుగా తీసుకున్న సైకిల్.. దాని అలంకరణ కోసం ఖర్చు చేసింది కేవలం Dh300. కానీ తన సృజనాత్మక ఆలోచనతో ఏకంగా Dh10,000 బహుమతిని గెలుచుకున్నాడు ఓ భారతీయ ప్రవాసి. యూఏఈ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఈ భారతీయుడికి దుబాయ్ రైడ్ పోటీలో అవార్డు దక్కింది.
దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించిన 'డ్రెస్ యువర్ రైడ్' పోటీలో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మోహన్ చౌహాన్ విజేతగా నిలిచాడు. 'బెస్ట్ ఓవరాల్ బైక్' విభాగంలో ఆయనకు ఈ బహుమతి లభించింది. విజేతలకు ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించారు.
సైకిల్ అలంకరణ
భారతదేశానికి వెళ్లిన తన స్నేహితుడి నుంచి సైకిల్‌ను అప్పుగా తీసుకున్న మోహన్, దానిని ఎలా అలంకరించాలనే ఆలోచనతో కొన్ని రోజులు గడిపాడు. చివరకు యూఏఈ పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు 100 జాతీయ జెండాలతో సైకిల్‌ను అలంకరించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఓ కార్పెంటర్‌తో ప్రత్యేక ఫ్రేమ్ తయారు చేయించాడు. సైకిల్‌కు రెండో సీటును అమర్చి, యూఏఈ జాతీయ రంగుల్లో బెలూన్లు, ఇతర అలంకరణలు జోడించాడు. ఇలా నాలుగు రోజులపాటు కొంత సమయం కేటాయిస్తూ సైకిల్‌ను సిద్ధం చేశాడు. ఇందుకోసం మొత్తం Dh300 ఖర్చు చేసినట్లు మోహన్ తెలిపారు.
వెయిటర్‌గా ప్రారంభించి.. క్యాషియర్‌గా ఎదిగి
గత పదేళ్లకు పైగా యూఏఈలో పనిచేస్తున్న మోహన్ తన ఉద్యోగ ప్రయాణాన్ని వెయిటర్‌గా ప్రారంభించారు. క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. యూఏఈ తనకు ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో వీడియో గ్రఫీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తన భార్య, మూడేళ్ల కుమార్తె ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని, భవిష్యత్తులో వారిని కూడా యూఏఈకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఇతర విభాగాల్లోనూ విజేతలు
ఈ పోటీలో మోహన్‌తో పాటు మరో ముగ్గురు కూడా Dh10,000 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన తర్మియాతి సిండీ పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) రూపంలో తన సైకిల్‌ను అలంకరించి 'మోస్ట్ క్రియేటివ్ థీమ్' విభాగంలో విజేతగా నిలిచారు. అదేవిధంగా ప్రత్యేక బోర్డులు, ఒకే తరహా దుస్తులు, మాస్కులతో సైకిళ్లను అలంకరించిన ఓ కుటుంబం 'బెస్ట్ ఫ్యామిలీ కాస్ట్యూమ్' అవార్డును దక్కించుకుంది. 'గార్డియన్స్ ఆఫ్ ది ఎమిరేట్స్' పేరుతో పాల్గొన్న ఈ కుటుంబం తమ సైకిళ్లకు బుర్జ్ ఖలీఫా నమూనాలను కూడా జోడించింది.
దుబాయ్ రన్‌లోనూ రూ.లక్షల బహుమతుల అవకాశం
దుబాయ్ రైడ్ తరహాలోనే దుబాయ్ రన్‌లోనూ ప్రత్యేక దుస్తులు, సృజనాత్మక అలంకరణలతో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. మొత్తం 10 మందికి ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బిబ్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు లేదా వీడియోలను దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియా ఖాతాలకు పంపి పోటీలో పాల్గొనవచ్చు.
Read more >> maagulf.com/view/123778/la…
#Indian #Friend #Prize #DubaiRide #MaaGulfNews @maagulf
1
30
#ramcharan anna.... ఒక్క boxing సీను కే ట్రైనింగ్ తీసుకొని ఇంత కష్టపడ్డావు అంటే. ఇంకా సినిమా మొత్తం అంటే మామూలు విషయం కాదు .. నీ కష్టానికి పలితం దక్కింది..
#RRR #bestperformance #globalstar
8
640
సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ స్కూల్ పెడుతోంది.. పొంగులేటి బిడ్డ కూడా స్కూల్ పెడుతోంది
వాళ్ల దందా నడుపుకోవడానికే.. ఇంటర్మీడియట్‌ను తొలగించి, స్కూల్ విద్యలో కలిపారు
- కేటీఆర్
1
85
I'll always be indebted to these FOUR DIRECTORS:
Gunnam Gangaraju for #AmmaCheppindi
Deva Katta for #Prasthanam
Sujeeth for #RunRajaRun
And now, Sampath Nandi for #Bhogi.
- #Sharwanand
254
"సంపత్ నంది సార్ 'ఏమైంది ఈవేళ' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవ్వాల్సింది. దానికి నా మొత్తం పారితోషికం లక్ష రూపాయలు"
#Bhogi ట్రైలర్ లాంచ్ & ప్రి రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ సిసిరోలియో
Beems music
7
1,349
N for NETFLIX ..... 😍😍👌👌👌👌👌
Megastar #Chiranjeevi గారి పేరులో సడన్‌గా ‘N’ మిస్సింగ్! 👀
ఇది జస్ట్ స్పెల్లింగ్ చేంజ్ ఆ? లేక నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్‌కి ఏదైనా సీక్రెట్ హింట్ ఆ? 🤔
మెగాస్టార్ ఏదో BIG SURPRISE ప్లాన్ చేస్తున్నట్టున్నారు! 😂🔥
What’s cooking, BOSS ?
1
22
నెల్లూరు ప్రేక్షకులారా.. రెడీనా? 😎
#Vrushakarma ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 25న సాయంత్రం 5 గంటల నుంచి నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో జరగనుంది. ❤️🔥
#Vrushakarma చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 💥
#VrushakarmaOnDec4
2
169
కలిసిన First Day Sharwanand “నాతో ఏంటి ఇంత పెద్ద Action Cinema?” అని అడిగితే,
“Naku South India లో 2,3 Actors ఉన్నారు. వాళ్లు ఏం చేసినా…
వాళ్లు నవ్వితే మనకి నవ్వాలి అనిపిస్తుంది.
వాళ్లు ఏడిస్తే మనకి ఏడవాలి అనిపిస్తుంది.
అలాంటి Actors లో మీరు ఒక Hero Sir. అందుకే ఈ కథ మీతో చేయాలి అనుకున్నాను” అని చెప్పాను.
– Director Sampath Nandi | #BHOGI
సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ డబ్బులు పెట్టి కొన్నవి కాదు
ఎవరు పుష్ చేసినవి కావు
ప్రస్తుతానికి మా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు
#sharwanand @ #Bhogi event
1
99







