BOSS TV (@BOSSTVAPP) header
BOSS TV (@BOSSTVAPP) profile picture

*వార్త మీది🤝వేదిక మాది* what's app only 🤙 freelancer Friendly politics🫶 coverage of Telangana & Andhra Pradesh News, positive critics , mega Fan , Kcr Fan

Hyderabad, telangana, India
Joined June 2026
ఆత్మకూరులో టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జనసేన నాయకుల అరెస్ట్ ఆత్మకూరులో టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జనసేన నాయకులను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేయించినట్లు సమాచారం. #Atmakur #TDP #Janasena #PoliticalNews
1
21
తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తున్న ఉడుత పిల్ల 🔹 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అక్కాచెల్లెళ్లు ప్రసన్న లక్ష్మి, అంజలి, చైత్రలు రెండు నెలల క్రితం కట్టెల మధ్య చిక్కుకున్న ఉడుత పిల్లను కాపాడారు. 🔹 ఇంటికి తీసుకెళ్లి ఆహారం అందిస్తూ ప్రేమగా చూసుకోవడంతో.. ఉడుత పిల్ల ఆ చిన్నారులకు పూర్తిగా అలవాటుపడిపోయింది. 🔹 ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులతో ఎంతో చనువుగా ఉంటూ, వారితో ఆడుకుంటోంది. వారు పెట్టే ఆహారాన్ని ఇష్టంగా తింటోంది. 🔹 చిన్నారులు బడికి వెళ్లేటప్పుడు వారి వెంట వెళ్లి, తిరిగి ఇంటికి వస్తోంది. మనుషులు–మూగజీవాల మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ అరుదైన బంధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #Mothkur #Squirrel #AnimalLove #YadadriBhuvanagiri
3
191
యువకుడి శరీరంలో 4 అడుగుల షవర్ పైప్.. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసిన ఘటన బాత్రూమ్ వాడకం విషయంలో.. ఒక యువకుడితో గొడవ పడ్డ కొందరు అబ్బాయిలు ఆ అబ్బాయి మలద్వారం ద్వారా 4 అడుగుల షవర్ పైప్‌ని లోపలికి నెట్టిన యువకులు ఆ పైపు పెద్దపేగును చీల్చుకుంటూ పొట్ట భాగంలోకి వెళ్లడంతో.. అంతర్గత గాయాలు ప్రధాన రక్తనాళాలు, చిన్నపేగుకి ప్రమాదం ఏర్పడి బాధితుడి ప్రాణాలకు వాటిల్లిన ముప్పు నవంబర్ 12న బాధితుడిని మధురదాస్ మాథుర్ (MDM) ఆసుపత్రి తరలింపు నవంబర్ 13న ఆపరేషన్.. ఇతర అవయవాలకు హాని కలగకుండా పైప్‌ను బయటకు తీసిన వైద్యులు దెబ్బతిన్న పెద్ద పేగుకు చికిత్స.. ప్రస్తుతం నిలకడగానే బాధితుడి ఆరోగ్యం
1
98
ఫోన్ చేసి బయటకు పిలిపించి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో చోటు చేసుకున్న ఘటన నవంబర్ 23 తెల్లవారుజామున 2 గంటలకు సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్(30)కు ఫోన్ చేసి.. బయటకు పిలిపించిన దుండగులు అతనిపై కత్తులతో విరుచుకుపడ్డ నలుగురు యువకులు.. విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు రాజశేఖర్‌ను చంపిన అనంతరం పరారైన దుండగులు మృతుడి ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు
1
107
మియా మల్కోవా తన 19వ ఏట, తన సొంత తల్లి ఎక్స్‌ట్రాగా గదిలో ఉండగా ఒక బ్లో జాబ్ సీన్‌లో నటించింది. సెట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఆమె తల్లి అక్కడ ఉంది. కింది వీడియోలో, తన తల్లి తన పోర్న్ సీన్‌లో ఎలా నటించిందో మియా వివరిస్తుంది, మరియు ఆమె తల్లి తాను ఎందుకు గర్వపడుతుందో వివరిస్తుంది. ఈ రోజు ఆమె ఎలా భావిస్తుందో మియా ఏమి చెబుతుందో వేచి చూడండి. అది ఆమె మొదటి షూట్‌లలో ఒకటి. ఆమెను ఒంటరిగా పంపడానికి ఆమె తల్లి భయపడింది, కాబట్టి ఆమెను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, అది ఎలా ఉందో చూడటానికి వెళ్ళింది. ఆమె అక్కడి సిబ్బందితో బాగా కలిసిపోయింది. "ఓ మై గాడ్, ఇది చాలా బాగుంది, నేను ఎప్పుడూ పోర్న్ సెట్‌కు రాలేదు." అక్కడి వ్యక్తి ఆమెను ఎక్స్‌ట్రాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆమె అవునని చెప్పింది. అది తన కడుపులో వికారంగా అనిపించిందని మియా చెబుతుంది. ఆమె దాన్ని తేలికగా తీసుకుంది. ఆమె తల్లి ఆమెకు ప్రాణ స్నేహితురాలు. సంవత్సరాల తర్వాత: "హద్దులు చెరిగిపోయాయి. అది చాలా దారుణం." మరియు ఆ సీన్ ఎప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంది. అదే తల్లి మొదట పోర్న్‌ను "వేశ్యావృత్తి లాంటిది" అని పిలిచింది. తర్వాత, ఫ్రెంచ్ టీవీలో మియా పక్కన కూర్చుని, ఆమె తల్లి మియా తన చేత సినిమాలు చూంపిస్తుందని చెప్పింది. ఆమె దాదాపు ప్రతి సినిమా చూసింది. "నేను ఆమెలాగే యవ్వనంగా, అందంగా ఉంటే, నేను కూడా అదే చేసేదాన్ని." మియా హైస్కూల్ చదువు మధ్యలోనే మానేసింది. జీఈడీ పూర్తి చేసింది, కాలేజీకి వెళ్ళలేదు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగం ఎప్పుడూ చేయలేదు. అది ఫలించింది. ఓన్లీఫ్యాన్స్‌లో ఒక నెలలో $285,000 సంపాదించానని, అందులో చాలా వరకు పాత సన్నివేశాలను తిరిగి అమ్మడం ద్వారా వచ్చిందని ఆమె చెబుతుంది. ఆ తర్వాత ఆ కోట. ఒరెగాన్‌లో $3.9 మిలియన్ల విలువైన ఇల్లు, దాని కోసం తన భర్త ఒత్తిడి చేశాడని ఆమె చెబుతుంది. నెలకు సుమారు $25,000 తనఖా మరియు కేవలం హీటింగ్ మరమ్మతులకే $80,000 ఖర్చు. చివరికి ఆమె అక్కడి నుండి పారిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం ఆ వివాహం: అతని కొకైన్ వ్యసనం, మోసం, శారీరక దాడికి దారితీసిన సందర్భాలు. అతనికి విడాకులు ఇష్టం లేదు, అందుకే ఆరు నెలల పాటు దాక్కున్నాడు మరియు ఆమె అతనికి విడాకుల పత్రాలు ఇవ్వలేకపోయింది. సంతోషంగా ఉన్నారా అని అడిగితే: "లేదు, నేను చాలా కుంగుబాటులో ఉన్నాను. నాకున్నదంతా నా చేతుల నుండి లాగేస్తారేమోనన్న తీవ్రమైన ఆందోళనతో ప్రతి ఉదయం నిద్రలేస్తాను." పోర్న్‌ను వ్యభిచారం అని పిలిచి, ఆ తర్వాత తన 19 ఏళ్ల కూతురి బ్లో జాబ్ సన్నివేశం జరుగుతున్నప్పుడు గదిలోనే నిలబడిన ఒక తల్లి. అండగా నిలిచే తల్లి, లేక ఆమెను బయటకు తీసుకువెళ్లాల్సిన మొదటి పెద్ద వ్యక్తి? #MiaMalkova
3
7
5,190
దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!! దుబాయ్: స్నేహితుడి నుంచి అప్పుగా తీసుకున్న సైకిల్.. దాని అలంకరణ కోసం ఖర్చు చేసింది కేవలం Dh300. కానీ తన సృజనాత్మక ఆలోచనతో ఏకంగా Dh10,000 బహుమతిని గెలుచుకున్నాడు ఓ భారతీయ ప్రవాసి. యూఏఈ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఈ భారతీయుడికి దుబాయ్ రైడ్ పోటీలో అవార్డు దక్కింది. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించిన 'డ్రెస్ యువర్ రైడ్' పోటీలో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మోహన్ చౌహాన్ విజేతగా నిలిచాడు. 'బెస్ట్ ఓవరాల్ బైక్' విభాగంలో ఆయనకు ఈ బహుమతి లభించింది. విజేతలకు ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించారు. సైకిల్ అలంకరణ భారతదేశానికి వెళ్లిన తన స్నేహితుడి నుంచి సైకిల్‌ను అప్పుగా తీసుకున్న మోహన్, దానిని ఎలా అలంకరించాలనే ఆలోచనతో కొన్ని రోజులు గడిపాడు. చివరకు యూఏఈ పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు 100 జాతీయ జెండాలతో సైకిల్‌ను అలంకరించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఓ కార్పెంటర్‌తో ప్రత్యేక ఫ్రేమ్ తయారు చేయించాడు. సైకిల్‌కు రెండో సీటును అమర్చి, యూఏఈ జాతీయ రంగుల్లో బెలూన్లు, ఇతర అలంకరణలు జోడించాడు. ఇలా నాలుగు రోజులపాటు కొంత సమయం కేటాయిస్తూ సైకిల్‌ను సిద్ధం చేశాడు. ఇందుకోసం మొత్తం Dh300 ఖర్చు చేసినట్లు మోహన్ తెలిపారు. వెయిటర్‌గా ప్రారంభించి.. క్యాషియర్‌గా ఎదిగి గత పదేళ్లకు పైగా యూఏఈలో పనిచేస్తున్న మోహన్ తన ఉద్యోగ ప్రయాణాన్ని వెయిటర్‌గా ప్రారంభించారు. క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. యూఏఈ తనకు ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో వీడియో గ్రఫీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తన భార్య, మూడేళ్ల కుమార్తె ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని, భవిష్యత్తులో వారిని కూడా యూఏఈకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర విభాగాల్లోనూ విజేతలు ఈ పోటీలో మోహన్‌తో పాటు మరో ముగ్గురు కూడా Dh10,000 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన తర్మియాతి సిండీ పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) రూపంలో తన సైకిల్‌ను అలంకరించి 'మోస్ట్ క్రియేటివ్ థీమ్' విభాగంలో విజేతగా నిలిచారు. అదేవిధంగా ప్రత్యేక బోర్డులు, ఒకే తరహా దుస్తులు, మాస్కులతో సైకిళ్లను అలంకరించిన ఓ కుటుంబం 'బెస్ట్ ఫ్యామిలీ కాస్ట్యూమ్' అవార్డును దక్కించుకుంది. 'గార్డియన్స్ ఆఫ్ ది ఎమిరేట్స్' పేరుతో పాల్గొన్న ఈ కుటుంబం తమ సైకిళ్లకు బుర్జ్ ఖలీఫా నమూనాలను కూడా జోడించింది. దుబాయ్ రన్‌లోనూ రూ.లక్షల బహుమతుల అవకాశం దుబాయ్ రైడ్ తరహాలోనే దుబాయ్ రన్‌లోనూ ప్రత్యేక దుస్తులు, సృజనాత్మక అలంకరణలతో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. మొత్తం 10 మందికి ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బిబ్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు లేదా వీడియోలను దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియా ఖాతాలకు పంపి పోటీలో పాల్గొనవచ్చు. Read more >> maagulf.com/view/123778/la… #Indian #Friend #Prize #DubaiRide #MaaGulfNews @maagulf
1
33
What's happening 🙀🙀??????
3
2
1
79
25,441
#ramcharan anna.... ఒక్క boxing సీను కే ట్రైనింగ్ తీసుకొని ఇంత కష్టపడ్డావు అంటే. ఇంకా సినిమా మొత్తం అంటే మామూలు విషయం కాదు .. నీ కష్టానికి పలితం దక్కింది.. #RRR #bestperformance #globalstar
8
643
"India is not for Beginners"... 😀😀 UP 78 वाले कौन कौन है.....☺️
2
27
సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ స్కూల్ పెడుతోంది.. పొంగులేటి బిడ్డ కూడా స్కూల్ పెడుతోంది వాళ్ల దందా నడుపుకోవడానికే.. ఇంటర్మీడియట్‌ను తొలగించి, స్కూల్ విద్యలో కలిపారు - కేటీఆర్
1
87
KF strong beer 🍻😂😂
2
247
2024లో జనసేన 100% స్ట్రైక్ రేట్‌పై జర్నలిస్ట్ నాగేంద్ర. #JanaSena #PawanKalyan #AndhraPradesh
1
335
I'll always be indebted to these FOUR DIRECTORS: Gunnam Gangaraju for #AmmaCheppindi Deva Katta for #Prasthanam Sujeeth for #RunRajaRun And now, Sampath Nandi for #Bhogi. - #Sharwanand
257