Kumar 🚩 (@JSPWorks) header
Kumar 🚩 (@JSPWorks) profile picture

IT Consultant. Telangana & Andhra. Always Pawan Kalyan in politics. Modiji Admirer - Sanathani 🔯🕉️ Modi 3.0.

Hyderabad/Bengaluru
Joined January 2015
Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
564
1
2,114
64,064
ఒక మహిళ రాజకీయంగా ఎదిగి ఒక స్థాయికి చేరుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు వారి కారెక్టర్ కించపరిచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఆ స్థాయికి చేరడానికి వాళ్ళ తెలివితేటలు చదువు, కష్టం, సమాజం పట్ల భాద్యత, జవాబుదారీతనం మీకు కనిపించవా సిగ్గులేని వెధవల్లారా @kotarukmini గారి గురించి మీకేం తెలుసని అసలు?? ఉన్నత స్థాయి చదువులు, గోల్డ్ మెడలిస్ట్ ఆమె.. తన కాలిగోటికి కూడా సరిపోరు కదరా మీరంతా 💦💦 ఆవిడ మీద నీచపు వ్యాఖ్యలు చేసే హక్కు మీకెవడు ఇచ్చాడు ఇదే తప్పుడు ఆరోపణలు రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఖబర్దార్ @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @JSPSriram
1
58
179
2,826
Nuvvu Kutumbanni - Samajanni Okela choosav ! Nuvvu samajam kosam nilabaddav - Neekosam memu nilabadatham . Memunnaaam @PawanKalyan .
1
50
3
164
11,310
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️ వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. Jai janasena
11
780
7
4,132
47,439
నోరుమూసుకోవే గురివింద గింజ నీ ట్వీట్స్ తవ్వాను అనుకో సస్తావు ఈ low life కుక్క నీతులు చెప్తుంది
2
51
208
6,267
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని కలిసిన ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, మల్లప్ప గారు❤️🙏
1
187
2,166
13,734
అద్దాలు కొనుక్కోవే పిచ్చి కుక్క అక్కడ అందరు వస్తున్నారు అన్నాను గాని నేను ఆమెను ఎక్కడ అన్నాను లెదర్ దానికి care of address నువ్వే
4
24
138
3,045
ఆదోనీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తన భార్య శ్రీమతి స్వప్న గారిని నిలుచోబెట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసి, ఒక సంచలన చారితాత్మక విజయాన్ని సొంతొంచేసుకున్న మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సాంతం అలవరించుకున్న ఆదోనీ వాసి శ్రీ మైలేరీ మల్లయ్య న్యాయకర్ నేడు మెగాస్టార్ శ్రీ కొణిదల చిరంజీవి అన్నయ్య ని కలిసారు. శ్రీ చిరంజీవి గారు వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజలు వారి మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేసి, మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. @PawanKalyan @KChiruTweets @NagaBabuOffl @itsRamTalluri @ursMallappa @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
9
254
11
1,973
87,207
వేదపండితులకు ఇచ్చిన గౌరవం ఇది...బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండే వాతావరణమే లేని సందర్భంలో అమలాపురం ఇందుపల్లి జనసేన MPTC అభ్యర్థి నారాయణ మూర్తి గారి సతీమణి సత్యవతి గారు 650 ఓట్లు మెజారిటీతో గెలిచారు🙏 @PawanKalyan @JanaSenaParty – at Kovvur, India
2
217
3
1,220
10,137
ఒక్కడితో మొదలైన ప్రయాణం నేడు వెయ్యి మందికి పైగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేలా చేసింది! అతి సామాన్యులకు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం కల్పిస్తుంది, ఎన్ని వందల మంది తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్న జనసేన పార్టీ. ఇంకా వేగంగా మరింత బలంగా ఎదగాలి అని కోరుకునే ప్రతి కార్యకర్త ఆవేదనని దృష్టిలో పెట్టుకుని మరింత మందికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీ జనసైనికుడు @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
🤖 Made with AI
2024 కి జనసేన 1 MLA చాలా కొంత మంది కౌన్సిలర్లు,కార్పొరేటర్లు,ఎంపీటీసీలు zptclu మాత్రమే ఉన్నారు. 2024 తర్వాత 21 ఎమ్మెల్యేలు, 2 MLC లు, 3 ఎంపీలు, ఇప్పుడు 2026 స్థానిక ఎన్నికల తరువాత కొన్ని 100 ల మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జేపీటీసీలు, మేయర్లు, చైర్మన్లు ఉంటారు అది బలం పెరిగినట్టు కాదా? వాళ్ళందరికీ పదవులు ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చినట్టు కాదా? మనం అనుకున్నంత అవ్వట్లేదు కానీ పార్టీ ఎదుగుతుంది కదా?
3
77
256
2,559
బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండే వాతావరణమే లేని సందర్భంలో మేము ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కుంటూ సమాజం కోసం ఉన్న పరిస్థితులకు ఎదురీడుతున్నాం, అటువంటి సందర్భంలో కిందటి సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ గా గెలిచి, తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా బాధ్యత నిర్వహిస్తూ , ఇప్పుడు సత్యవతి గారిని MPTC గా 650+ పైగా మెజారిటీ తో గెలిపించి తనదైన ముద్ర వేసిన ఆకెళ్ల బుజ్జి గారికి శుభాకాంక్షలు . @PawanKalyan గారు వేదపండితులకు ఇచ్చిన గౌరవం చూసి చాలా ఆనందం కలిగింది…. వేదపండితులకు సముచిత స్థానం &గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🏻
6
89
1
301
4,223
Erstwhile Chittoor results threw surprise for @JaiTDP 1. Chandragiri Constituency (6 ZPTCs) YCP won 3 ZPTCs- Tirupati Rural - Chevireddy Harshit Reddy Chinnagottigallu - Yugandhar Reddy Yerravaripalem -Reddemma Pulivarthi Nani is all drama n hungama. No mass popularity, grassroot connect and poor electioneering. Time to look for fresh leader. If Chandragiri undergoes Delimitation, handover reigns to Dollars Divakar Reddy or Animini Ravi Naidu. 2. Gangadhara Nellore (SC Reserved) 6 ZPTCs YCP Won 3 S R Puram- Ammu Karveti Nagaram- Bandi Jagadeesh Reddy Vedurukuppam - Radhika Among MPPS, YCP won Vedurukuppam Penumuru and SR Puram. This is danger sign for alliance. Thomas might be financially sound but he spends more time in Chennai than in GD Nellore. This is SC dominated constituency. You need an alternative leader here In Chittoor Assembly segment, surprisingly YCP did well in Gudipala MPPs.. Gurazala Jagan needs to concentrate here. In Kuppam segment, V.Kota is matter of concern. In hindsight, I feel @JanaSenaParty should have bargained more seats. There is no ZPTC seat for JSP in Srikalahasti, Chandragiri, Satyavedu etc. In srikalahasti all 4 ZPPs won by alliance (3 TDP + 1BJP), Nagari also all ZPPs won by TDP.we should have taken one in each. Tirupati and surrounding constituencies are ripe for jsp. Good efforts will reap good benefits.
2
20
1
45
1,647
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔 ​చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగ దీపావళి. ఈ పండగ ప్రతి ఇంటా ఆనంద సిరులను కురిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ​ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోదాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... ​ఇట్లు, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన జాయినింగ్ కమిటీ కన్వీనర్, కూకట్ పల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే.
3
9
176
నా అన్న! @DrVishwaksenJSP మా అమ్మ కోసం… మా నాయకుడి కోసం… ఎచ్చెర్ల కొట్టి చూపించాడు…🙏🏻
57
436
5
2,025
29,056
క్రింద చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు నిషా భగత్ . ఈమె జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా పిథోరియా ప్రాంతానికి చెందిన ప్రముఖ గిరిజన హక్కుల కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె ఇటీవలే ఫేస్‌బుక్ లైవ్‌లో తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవడం జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ​గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయ 'సర్నా' మత గుర్తింపు, గిరిజన భూముల పరిరక్షణ కోసం ఆమె నిరంతరం పోరాడారు. గిరిజనుల మతమార్పిడులను వ్యతిరేకిస్తూ ఆమె ప్రచారం చేశారు. మతం మారినవారిని ఎస్టీ (ST) జాబితా నుంచి తొలగించాలనే ('డీలిస్టింగ్') డిమాండ్‌కు ఆమె బహిరంగంగా మద్దతు పలికారు. 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జైరామ్ మహతో నేతృత్వంలోని జేఎల్‌కేఎం (JLKM - జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా) పార్టీ తరపున గుమ్లా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ​ ​ఆమె తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడే ముందు దాదాపు 10–11 నిమిషాల పాటు ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తూ, ఆ లైవ్‌లో కన్నీరుమున్నీరవుతూ, గిరిజన సమాజం కోసం తాను ఒంటరిగా పోరాడుతున్నానని, భూ మాఫియా మరియు స్థానిక బ్రోకర్లపై పోరాటంలో వ్యవస్థ తనను దారుణంగా విఫలం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ​ తన ఇంటిపై జరిగిన దొంగతనం, తనను వేధిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో "నా మరణానికి జార్ఖండ్ పోలీసులే బాధ్యులు" అని పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్, తనను "దళారీ"గా ముద్రవేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని చెప్పారు. ఎవరూ తనకు అండగా నిలవలేదని వాపోయారు. ఫేస్‌బుక్ లైవ్ నడుస్తున్న సమయంలోనే పిథోరియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి, తాను లైవ్‌లో ఉన్నానని, జీవితాన్ని ముగిస్తున్నానని స్పష్టం చేశారు. ​ ​ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రాంచీలోని రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ​నిషా భగత్ ఆత్మహత్య గిరిజన సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ​భూ మాఫియా ఆగడాలు, పోలీసుల నిర్లక్ష్యంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని బీజేపీ తదితర పార్టీలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ​పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె లైవ్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్షాల దురదృష్టం కొద్దీ ఇది ప్రతిపక్షాలు పాలిస్తున్న ఝార్ఖండ్ లో జరిగింది. అదే బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే ఈ సరికి ఇది అంతర్జాతీయ వార్త అయి ఉండేది, ఢిల్లీలో భారీ నిరసనలు మొదలయ్యేవి, అమెరికాలో, బ్రిటన్ లో లెఫ్ట్ వారు ఇస్లామిస్ట్ లు కలసి సదస్సులు పెట్టి వుండేవారు.😢 .....చాడా శాస్త్రి....
9
78
189
8,053
*రేపల్లె* నియోజకవర్గం లో జడ్పీటీసి,ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో *జనసేన* *విజయకేతనం* పోటీ చేసిన అభ్యర్థులు అందరూ *100%* స్ట్రైకరేట్ తో విజయం సాధించారు.గెలుపొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.జై జనసేన @JanaSenaParty @PawanKalyan
1
30
1
66
1,438
చాలా అంటే చాలా కీలకం.... ప్రతీ ఊరిలో మన జెండా ఎగరాలి అంటే గట్టిగ పునాది ఇక్కడే పడాలి.... లోకల్ cordination లేక రెబెల్స్ ఎక్కువ అయిపోతున్నారు.. కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటే మంచిది. ఆ కమిటి లను ఈ రెబెల్స్ బుజ్జగించడానికి అయినా వాడితే బావుంటుంది
ఇవి మనకి చాలా కీలకం @JanaSenaParty 25% సీట్లు 15% ఓట్లు మినిమం ఉండేలా చూడండి అయ్యా
2
21
2
56
2,395
పరవాడ జనసేన పార్టీ జడ్పిటిసి 💥✊🔥
43
322
1,459
Replying to @TheUnknownCult
Ethani wife gelichindi MPTC ✅
152
2
604
7,084
5
27
701