
Reg No. 411 of 2024 Handle for Train Proposals and Railway Infrastructure Development in North Telangana Region Use #NorthTelanganaRF hashtag
Joined July 2024
- Tweets2.4K
- Following285
- Followers339
- Likes2.9K
North Telangana Railway Forum retweeted
Chengannur Railway Station is fully prepared to welcome and facilitate the smooth movement of Ayyappa devotees throughout the pilgrimage season.
From well-equipped waiting halls and pilgrim shelters to organised passenger movement, Chengannur Railway Station is ready for the Sabarimala pilgrimage season 2026.
With KSRTC buses stationed at designated bays in the circulating area, pilgrims arriving by train can swiftly proceed towards Sabarimala, while those returning after darshan can conveniently connect with their onward trains.
Folow us for more updates.....
#Sabarimala #Ayyappa #Chengannur #IndianRailways #SouthernRailway #TVCSR
Announce Sabarimala Special trains for the convenience of Ayyappa Deeksha Swamis and Devotees going on a pilgrimage to Sabarimala from Adilabad to Kollam in 3 different routes one is via Balharshah, one is via Nizamabad - Peddapalli and the other is via Secunderabad - Vikarabad
North Telangana Railway Forum retweeted
Replying to @AjayRed60485412 @TGRailusers @SCRailwayIndia @NirmaL_Times @HiTelengana @drmhyb @drmsecunderabad @gmscrailway @IR_CRB @KANDULASANTOSH9 @NTForum1 @AshwiniVaishnaw @RailMinIndia
It seems intentional, even after @SCRailwayIndia
divided to two different zones, their main intention is to serve NLG-GNT route.
Nanded-Kollam train could have been run from karimnagar but they are running via Hyderabad and GNT. Neither MBNR nor KZJ
North Telangana Railway Forum retweeted
🚩 స్వామియే శరణం అయ్యప్ప! 🚩
#తెలంగాణ #అయ్యప్ప భక్తుల కోసం శబరిమల ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి!
41 రోజుల కఠిన మండల దీక్ష చేపట్టి, పవిత్ర ఇరుముడితో శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు ఏటా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రైళ్లలో బెర్తులు దొరక్క వేలాది మంది స్వాములు, వృద్ధ గురుస్వాములు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల అధిక చార్జీల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణలోని కీలక ప్రాంతాల నుంచి కేరళకు (కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం) ప్రత్యేక రైళ్లు (TOD Special Trains) నడపాలని కోరుతున్నాం:
1️⃣ ఉత్తర తెలంగాణ & బొగ్గుగని ప్రాంతం: #ఆదిలాబాద్ , #కాగజ్‌నగర్ నుంచి #బల్లార్షా , #మంచిర్యాల , #రామగుండం , #ఖాజీపేట మీదుగా.
2️⃣ రైతాంగ హృదయసీమ: #నిజామాబాద్ , #ఆర్మూర్ , #కోరుట్ల , #మెట్పల్లి , #జగిత్యాల , #కరీంనగర్ , #పెద్దపల్లి మీదుగా. 3️⃣ దక్షిణ తెలంగాణ కారిడార్: #ఖాజీపేట , #సికింద్రాబాద్ /#కాచిగూడ , #షాద్‌నగర్ , #మహబూబ్‌నగర్ , #గద్వాల , #కర్నూలు మీదుగా.
📌 ఈ విజ్ఞప్తి రైల్వే ఉన్నతాధికారుల వరకు ఈ పోస్ట్‌ను షేర్ చేయండి.
Swami Saranam! 🙏
An earnest appeal to @SCRailwayIndia & @AshwiniVaishnaw on behalf of lakhs of devout Ayyappa Swamies observing the 41-day Mandala Deeksha across #Telangana .
With regular trains fully booked, rural devotees & Guruswamies carrying sacred Irumudi face immense hardship and exorbitant private bus fares.
We urge SCR to run Special Trains on Demand (TOD) to Kerala (#Kollam / #Ernakulam ) connecting key corridors:
📍 #Adilabad & #Sirpur #Kaghaznagar via #Balharshah & #Kazipet
📍 #Nizamabad – #Karimnagar via #Armoor & #Peddapalli
📍 #Kazipet / #Hyderabad – #Mahabubnagar via #Gadwal & #Kurnool
A confirmed berth is a sacred path to fulfill a lifetime spiritual vow. Kindly sanction Sabarimala Specials at the earliest!
@RailMinIndia @drmsecunderabad @gmscrailway @SCRailwayIndia @GMSRailway @drmhyb @drmned
@SrDCMSC
@AshwiniVaishnaw
@PMOIndia
@IR_CRB
@RailMinIndia
@bandisanjay_bjp
@kishanreddybjp
@Eatala_Rajender
@vkgaddam
@HarishPalvai
@vaddirajumprs
@kiran_chamala
@Drkadiyam_kavya
@nageshgodam
@KVishReddy
@Aruna_DK
#SabarimalaSpecialTrains #AyyappaSwamy #SouthCentralRailway #TelanganaRailways #IndianRailways
North Telangana Railway Forum retweeted
Replying to @sri23k @SCRailwayIndia @Sheshikanth25 @bhadradrirailf @TGRailusers @NTForum1 @PhaniPeddapalli @MadhuKar15a @mncl_tweets @VlogsThiru49224
07711/12 సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాదు మధ్య నడిచే పండుగ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును వచ్చే నెల 5 వ తేదీ వరకు పొడిగించారు, ఈ రైలు అక్టోబర్ 25వ తేదీ తోనే చివరి రోజు కాగా ప్రయాణికుల ఆదరణతో రైలును దీపావళి పండుగ వరకు పొడిగించడం హర్షణీయం
కరీంనగర్ నుండి సికింద్రాబాద్ నమో భారత్ ర్యాపిడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించగలరు @bandisanjay_bjp @kishanreddybjp @SCRailwayIndia @drmsecunderabad @gmscrailway @srdom_sc
దయచేసి కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వయా పెద్దపల్లి మీదుగా నమో భారత్ ర్యాపిడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి
North Telangana Railway Forum retweeted
Requesting the extension of Train 17035/17036 Kazipet–Balharshah Express upto Secunderabad/Lingampalli. Instead of remaining idle in pit line for nearly 14 hours. 🚆 @RailMinIndia @SCRailwayIndia @drmsecunderabad
North Telangana Railway Forum retweeted
Replying to @gmscrailway
@gmscrailway @SCRailwayIndia @drmsecunderabad @drmhyb @AshwiniVaishnaw @RailMinIndia We demand Run spl trains between NZB- WL-NZB via KRLA,KRMR, PDPL. "Why is the SCR running spl trains to Andhra Pradesh even though the SCoR exists, and why aren't there more for Telangana?"
North Telangana Railway Forum retweeted
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలు నింపాలని కోరుకుంటున్నాం.
అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐
భద్రాద్రి రైల్వే ఫోరం 🚆
#Bathukamma #HappyBathukamma #TelanganaCulture #Telangana #BhadradriRailwayForum
North Telangana Railway Forum retweeted
రైతు చనిపోతే పది రోజుల్లో రూ.5 లక్షలు వచ్చేవి. ఇప్పుడు రెండు నెలలైనా రూపాయి లేదు.
రైతు బీమా ప్రీమియం గడువు ఆగస్టు 14తో ముగిసింది. ప్రభుత్వం ఈసారి ప్రీమియం కట్టలేదు. ఆ రోజు నుంచి రైతు చనిపోతే కుటుంబానికి బీమా లేదు.
కుటుంబాలన్నిటికీ 'ఇందిరమ్మ బీమా' తెస్తామంటోంది ప్రభుత్వం. జూన్ 2న ప్రారంభిస్తామన్న ఆ పథకం అక్టోబరుకూ రాలేదు. విధివిధానాలు నవంబరులో ఖరారవుతాయని వార్తలు చెబుతున్నాయి. విధివిధానాలు వచ్చాక అమలుకు ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. కొత్త పథకం రాకముందే పాత పథకం ఆగిపోయింది.
ఈ మధ్యకాలంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏ పథకం వర్తిస్తుందో చెప్పేవారు లేరు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 51 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన రెబ్బాస గంగాధర్ (41) సెప్టెంబరు 8న చనిపోయారు. ఉన్నది 20 గుంటల భూమి. చికిత్సకు కుటుంబం రూ.19 లక్షలు ఖర్చు చేసింది. భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు మిగిలారు. వ్యవసాయ శాఖ మృతుల వివరాలు నమోదు చేస్తోంది. డబ్బు మాత్రం "ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే" అంటోంది.
మరణం విధివిధానాల కోసం ఆగదు. పథకం పేరు మార్చుకోవడం ప్రభుత్వ వ్యవహారం. ఆ మార్పు భారం చనిపోయిన రైతు కుటుంబంపై పడకూడదు.
ఆగస్టు 14 తర్వాత చనిపోయిన ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి, ఇందిరమ్మ బీమా అమల్లోకి వచ్చే వరకు, ప్రభుత్వ ఖజానా నుంచే రూ.5 లక్షలు ఇవ్వాలి. పాత పథకంలో లాగే, పది రోజుల్లో.
North Telangana Railway Forum retweeted
Shri @AshwiniVaishnaw , Hon'ble Union Minister for Railways held a detailed discussion with Shri @kishanreddybjp
Hon'ble Union Minister for Coal & Mines regarding the proposed alignment for High-Speed Rail connectivity linking Hyderabad with Chennai, Bengaluru and Pune.
@RailMinIndia @drmhyb @drmsecunderabad – at Hyderabad, India

























