Voice of Telangana Railway (@TGRailusers) header
Voice of Telangana Railway (@TGRailusers) profile picture
Joined July 2026
Voice of Telangana Railway retweeted
Replying to @vkgaddam
ఒక్క రెగ్యులర్ రైలుగాని కనీసం స్పెషల్ రైలు గాని అయ్యప్ప భక్తులకు శబరిమల వెళ్లడానికి లేకపోయే,కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి సర్,కాగజ్ నగర్ నుండి రెగ్యులర్ Kollam రైలు మంజూరు చేయించండి.అలాగే ఈ సీజన్లో ప్రత్యేక రైలు కూడా మంజూరు చేయించండి త్వరగా పుణ్యకాలం కాస్త గడవకముందే
2
4
31
Only for 'Telugu",Hyderabad Telugu Academy was estd by OU profs&Funded by Nizam govt@ 1943/44! It's first session@ 1944-chief guest was Sarvepalli Radhakrishnaiah garu&VC+Nizam min Mehdi Yar Zung!Mehdi ji said Telugus form"majority" of dominions!Neither left nor right tell this!
2
11
1
31
473
Voice of Telangana Railway retweeted
ఇది ఈ ప్రాజెక్టును సైడ్ ట్రాక్ చేసే కుట్రలో భాగంగా అల్లుతున్న కట్టుకథలా ఉంది.బీజేపీ కి తెలంగాణ బాగుపడటం మొదట్నుంచి ఇష్టం లేదు,అందుకే కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో maintenance వర్క్ షాప్ ఇచ్చారు,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ feasibility కాదని అటకెక్కించారు,ఇలాంటి జాబితాలో ఇది కూడా చేరింది🤦
1
2
3
75
Voice of Telangana Railway retweeted
🚆 Train Services Restored! South Central Railway has restored the cancelled and regulated train services that were affected due to Non-Interlocking works between Medchal and Akanapet sections of Hyderabad Division. Passengers can now plan their journeys as these trains will operate as per their scheduled timings. #SouthCentralRailway #TrainServices #Restoration #RailwayUpdate #PassengerInformation 🚆
5
8
35
3,946
🚆 భద్రాచలం – మల్కాన్‌గిరి రైల్వే లైన్: అసలు ఈ ఆలస్యానికి బాధ్యులెవరు? When will Telangana people get Direct railway connectivity to visit Bhadradri Rama , How long this delay will continue ? 174 KM | ₹3,592 Crore Project Straight questions to Railway Ministry & State Governments : 1️⃣ **Polavaram Backwater:** ముంపు ప్రభావం ముందే ఎందుకు గుర్తించలేదు? Initial survey & alignment లో ఈ అంశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? 2️⃣ **Accountability:** ఇది Railway planning failureనా? లేక State Government coordination failureనా? బాధ్యత ఎవరిది? 3️⃣ **New Alignment:** ఇప్పుడు మళ్లీ కొత్త alignment వేయాల్సి వస్తుందా? దీనివల్ల project cost ఇంకా ఎంత పెరుగుతుంది? 4️⃣ **Pandurangapuram–Bhadrachalam:** ఈ సెక్షన్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? భూసేకరణ, tenders పరిస్థితి ఏమిటి? 5️⃣ **Timeline:** కొత్త alignment ఎప్పుడు ఖరారు చేస్తారు? Project completion కు definite timeline ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రతి ఆలస్యంతో project cost పెరుగుతుంది. నష్టపోయేది ప్రజల డబ్బు, రైల్వే కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్న గిరిజన ప్రాంతాల ప్రజలు! ప్రశ్న ఒక్కటే: ఈ delay కి ఎవరు బాధ్యత వహిస్తారు? For whose benefit is this delay? గిరిజన ప్రాంతాలకు మాటలు కాదు.. Railway Connectivity కావాలి! — Voice of TG Railway #Bhadrachalam #MalkangiriRailway #Polavaram #TelanganaRailways @AshwiniVaishnaw @PMOIndia @drmsecunderabad @gmscrailway @srdom_sc @SrDCMSC @IR_CRB @PMOIndia @vaddirajumprs @MP_KHAMMAM_RRR @porika_balram @RenukaCCongress @kishanreddybjp @bandisanjay_bjp
1
6
9
485
Voice of Telangana Railway retweeted
Kashi Tamil Sangamam 5.0: Special Train Services Announced! Special train services between Coimbatore and Banaras to clear the extra rush of passengers. Train No. 06047 | Coimbatore – Banaras Express Special Departure: 29th November 2026 (Sunday) From Coimbatore: 18:00 hrs Arrival: 1st December 2026 (Tuesday) at 20:00 hrs Train No. 06048 | Banaras – Coimbatore Express Special Departure: 5th December 2026 (Saturday) From Banaras: 22:30 hrs Frequency: One service in each direction. #KashiTamilSangamam #KTS5 #IndianRailways #SpecialTrain #SouthernRailway #Coimbatore #Banaras
8
20
3,790
Voice of Telangana Railway retweeted
Pai adhikaarulu marananta varaku ee dustiti maaradu.
1
1
35
Voice of Telangana Railway retweeted
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
4
43
1
351
31,332
Voice of Telangana Railway retweeted
Major #Fire_Accident At Charlapalli Rly Station-Secunderabad Divn SCR Several railway coaches have caught fire at #Charlapalli_Station. Firefighting personnel rushed to the spot after receiving information & are currently engaged in bringing the fire under control. @RailMinIndia
7
13
1
44
11,014
Voice of Telangana Railway retweeted
@Arvindharmapuri @bandisanjay_bjp ఏం చేస్తున్నారూ హిందువల కోసం ట్రైన్స్ కూడా వేయడానికి చేతకాదు 🤣
1
3
178
Voice of Telangana Railway retweeted
Enduku delete chesav? Telangana ivvamani ilage mazak chesaru, ipudu emaindhi? Edhaina awareness vache varaku, vasthe mammalni apevallu undaru, kavalante meeku trains rakunda kuda chestaru tamashalu chesthe.
1
2
5
135
Voice of Telangana Railway retweeted
Demand undho ledho RTI chesukoni chudu. Istam vachinattu matladadam kadhu. Already tickets regret aipoyay sabarimala ki. Demand lenidhe avtaya
1
3
123
Voice of Telangana Railway retweeted
Yes , we have already seen this same kind of treatment for telangana state We don't know why this happening, however our public representatives also not respond to this matter.
1
2
206
Voice of Telangana Railway retweeted
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
3
5
297
Voice of Telangana Railway retweeted
అయ్యా అయ్యప్ప, ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ తిప్పలు. తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, ప్రత్యేక జోన్ గా @SCRailwayIndia విడిపోయింది కూడా, అయినా కూడా మాకు మీ దర్శనం కోసం ట్రైన్స్ లేకపాయే. అయ్యప్ప, @SCRailwayIndia వాళ్లకు కొంచెం తెలంగాణ పైన దయ వచ్చేలా కరుణించు స్వామి @kishanreddybjp
2
9
524
Voice of Telangana Railway retweeted
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
21
42
3
126
15,378
Voice of Telangana Railway retweeted
Injustice to Kazipet in Sabarimala Special Trains! While 48 trips have been allocated via Nalgonda, the KZP–Khammam route gets only 6. Ayyappa devotees from the erstwhile Warangal district demand more special trains via Kazipet, citing heavy waiting lists & ticket shortages.
3
9
42
1,201
Voice of Telangana Railway retweeted
Replying to @bandisanjay_bjp
@bandisanjay_bjp @kishanreddybjp @Ponnam_INC @SCRailwayIndia వాళ్ళు చేసే ఈ వివక్ష మీరు ఎలా సహిస్తున్నారు. ఎన్నో విజ్ఞప్తులు చేసిన మీ మనసు మారదా. అయ్యప్ప సాక్షిగా ట్రైన్స్ అడగటం మా తప్పా. తక్షణమే తెలంగాణ లోని అన్ని ప్రాంతాల నుంచి ట్రైన్స్ నడపాలి.
తెలంగాణ భక్తులంటే భారతీయ రైల్వేకు ఎందుకింత చిన్నచూపు? రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారా? 🚆💢 ప్రత్యేక రైళ్ల ప్రకటనకు ముందే అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేసినా @SCRailwayIndia ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రకటించిన 54 శబరిమల ప్రత్యేక రైళ్లలో తెలంగాణ ప్రాంతాలను పూర్తిగా గాలికొదిలేశారు: ❌ నల్గొండ–గుంటూరు మార్గం: 48 ట్రిప్పులు ❌ కాజీపేట: కేవలం 6 ట్రిప్పులు ❌ మహబూబ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ కాగజ్‌నగర్: 0 ట్రిప్పులు ❌ ఆదిలాబాద్: 0 ట్రిప్పులు ❌ కొత్తగూడెం: 0 ట్రిప్పులు ❌ కరీంనగర్: 0 ట్రిప్పులు మొన్న దసరా పండుగకైనా, నేడు పవిత్ర శబరిమల యాత్రకైనా @SCRailwayIndia, @RailMinIndia తీరు మారడం లేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములు టికెట్లు దొరక్క "REGRET" బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులతో నరకం చూస్తున్నారు. తెలంగాణపై ఈ సవతి తల్లి ప్రేమను ఇకనైనా ఆపి, రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్గాల గుండా తక్షణమే శబరిమల ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నాం! #JusticeForTelangana #SCRailwayIndia #SabarimalaSpecialTrains #Telangana #AyyappaDevotees @TelanganaCMO @PMOIndia @AshwiniVaishnaw @bandisanjay_bjp @kishanreddybjp @vinodboianpalli @vkgaddam @KTRBRS @BRSHarish @revanth_anumula @SCRailwayIndia @gmscrailway @SrDCMSC @srdom_sc @RailMinIndia #kazipet #Sirpur #BhardrachalamRoad #Adilabad #Karminagar #Mahabubnagar #Vikarabad
3
4
119
Voice of Telangana Railway retweeted
1️⃣ కాజీపేట-ఖమ్మం మీదుగా కేవలం 6 శబరిమల ప్రత్యేక రైళ్లు (నల్గొండకు 48). ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులకు ఇది తీవ్ర అన్యాయం. తక్షణమే చర్యలు తీసుకోవాలి. 2️⃣ కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. @AshwiniVaishnaw @kishanreddybjp @SCRailwayIndia @Drkadiyam_kavya
Should passengers just watch trains pass by without stops?🚆🚆 In recent @SCRailwayIndia meeting, Telangana MPs across party lines alongside Union Minister @kishanreddybjp & @Drkadiyam_kavya raised crucial demands for the state: 📍Immediate sanction of Kazipet Railway Division
1
6
146
Voice of Telangana Railway retweeted
@bandisanjay_bjp yeppudina mana side routes ki parlament lo demand chesara trains kosam..entha sepu panikimaalina raajakeeyaly thappa. 8MPs isthe mee valla state ki jarigedhi idhi.
3
6
27
830