నీలి దంతం (@NeeliDhantham) header
నీలి దంతం (@NeeliDhantham) profile picture

The Bluetooth

Joined January 2022
Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)Photo by నీలి దంతం (@NeeliDhantham)
ఏది వైద్యమో వైద్యుడు చెప్పాలి. ఏది న్యాయమో న్యాయవాది చెప్పాలి. కానీ ఏది కామిడీనో కాదో ఎవరు పడితే వాళ్ళు నిర్ణయిస్తున్నారు.కనీసం ఒక స్టాండప్ కమీడియన్ని అడిగి అభిప్రాయం తెలుసుకోవాలనుకోలేదు. కమీడియన్ని కాకపోయినా పలు భాషలలో కొమెడీని చూస్తూ తెలుసుకున్న విషయాలని వివరించే ప్రయత్నంచేశాను
6
1
2
16
8,423
Being able to uncondition yourself and living an atheist in a highly conformist society is a very tough choice and making that choice is itself an achievement. It is not because of not having to face helpless situations, it is despite them we continue to remain atheists.
Glad you are an atheist. But adhedho peddha achievement anattu cutting iyyak mowa.. You just didn't get into a situation where you have nothing in your hands but just rely on some magical feeling called hope.. I pray, you don't fall into such a situation!
10
24
8
210
9,355
నీలి దంతం retweeted
Calling it a secret strategy is funny when your own govt copied the EODB from Telangana. Before asking others to copy,remember who copied first 😉
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
23
118
9
639
32,146
Sounds like one of the 'plots' of Mahesh Babu's message genre.
1
8
412
ఫుల్లు మూను నైటటా జాసుమిన్ని వైటటా మూను కన్న మొల్ల కన్న నీదుమోము బ్రైటటా 😍 😍 😍
Miss to Mrs. It’s almost time to meet her ❤️ #srimathi
78
నీలి దంతం retweeted
Everytime someone questions Pat Cummins on Sandpaper:
37
501
28
7,425
185,443
నీలి దంతం retweeted
(కుర్రాళ్ళకి మాత్రమే A ) నమస్తే డాక్టర్ గారూ, ఆ నమస్తే, ఏంటి బాగా లేట్ గా వచ్చావు? నా సమస్య కొంచెం ప్రత్యేకం, అంటే ఇంకెవరూ చూడకూడదని అందరూ ఓపీలోంచి వెళ్ళిపోయాక చూపిద్దామని వచ్చాను. అవునా, ఏం పర్లేదు. నీది ఏ సమస్యైనా ధైర్యంగా చెప్పు, నాకు వీలైన సహాయం చేస్తాను. విషయం గోప్యంగా ఉంచుతాను. అలాగే సార్, ఈ మధ్య జుట్టు ఊడిపోతోంది సార్… అవునా, అది చాలా సాధారణ సమస్య, కానీ నా దగ్గరికొచ్చావ్, దానికి చర్మవైద్యుడిదగ్గరికెళ్తే బాగుణ్ణు కదా! అంటే అది సార్, దాంతో పాటు నరాలు పీకటం, మబ్బుగా ఉండటం, నీరసం, ఏదీ గుర్తుండకపోవడం ఇలాంటి చాలా సమస్యలున్నాయి సార్. అవునా, పెద్దలిస్టే కొంచెం వివరంగా పరీక్షించాలి. అంత వివరంగా పరీక్షించక్కర్లేదు సార్! మరి అంటే కారణం నాకు తెలుసు, ఏమనుకుంటున్నావు మరి? అంటే నేను రోజూ అది చేస్తాను సార్, అదంటే అదేగా! అవున్సార్, చెయ్యకపోతే ఉండలేను. చెయ్యటం తప్పేం కాదయ్యా, దానివలన నష్టాలేం లేవు. రోజుకొకసారైతే పర్లేదు సార్, కానీ నేనలా కాదు. పోనీ రెండుసార్లైనా పర్లేదయ్యా, అది కూడా ఆరోగ్యమే. రెండు సార్లు కూడా కాద్సార్, దానికి లెక్కలేదు. అంటే! ఇంక పనులన్నీ పక్కన పెట్టి అదే పని, ఒక ఏడెనిమిది సార్లు. అయితే ఎక్కువే, కానీ ఎందుకు, అంత ఇష్టమా? ఇష్టమేం కాద్సార్, చెయ్యకపోతే ఉండలేను, కష్టమే. అంటే చేస్తేగానీ మనసు కుదుటపడదా? అవున్సార్, ఇలా చేసి వస్తానా, మళ్లీ చెయ్యాలని అనిపిస్తుంది, అది చెయ్యకపోతే మనసులో ఏదో గాభరా, చేసేంతవరకు కుదుటపడను. దాంతో ఏపని చేస్తున్నా పక్కనపెట్టి వెళ్లి చెయ్యాల్సిందే. అయ్యో అంతేకాదు సార్, అది కూడా త్వరగా రాదు, బాగా శ్రమ పడాలి. చేతులు పీకుతాయి. అక్కడ చర్మం రాపిడి అయ్యి మంట వస్తుంది. అలాగే నొప్పికూడా, అయినా తప్పదు. ఓహో నిద్ర, ఆకలి ఎలా ఉన్నాయి? ఇది చెయ్యందే నిద్ర రాదు సార్, ఇది చెయ్యడానికి కొన్నిసార్లు బిట్లు చూడాలి సార్, ఆ బిట్లు ఏమో ఈ మధ్య సినిమాల్లాగా గంటలు గంటలు తీస్తున్నారు, నేను నాక్కావాల్సిన బిట్టు కోసం చూస్తూ ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడాలి. దాంతో చేసి లేటుగా పడుకోడం. దానివలన ఏం జరుగుతుంది? పనిమీద, చదువుమీద శ్రద్ధ ఉండదు, సరిగ్గా తినటం లేదు, అంటే మంచిగా వండుకోడానికి ఓపికలేదు. ఏదోకటి ఆర్డర్ చేసి తినేస్తున్నా. ఈమధ్య అటెండెన్స్ తగ్గింది. బరువు తగ్గాను. భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది. హ్మ్, అన్నీ మాట్లాడదాం, మరి స్నేహితులు? వాళ్లకీ దూరమే సార్, వాళ్లతో బయటికెళ్తే ఇది చెయ్యడానికి టైమ్ ఉండదని వాళ్లని దూరం పెడుతున్నాను. ఎంతసేపూ ఫోను, బిట్లు, చెయ్యడం. ఇదే పని సార్. ఇంకా ఒంట్లో సమస్యలేమన్నా ఉన్నాయా? చెప్పాను కదా సార్, నీరసం, తిమ్మిర్లు, జుట్టు రాలటం, జ్ఞాపకశక్తి తగ్గటం ఇలాంటివి. మనసెలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది ఎప్పడు, చాలా భయం కూడా ఉంది ఏమౌతుంది అని. ఇలా చెయ్యడం వలన నా ఒంట్లోని ప్రోటీన్లు అన్నీ పోయి, నేను బలహీనం అయిపోతానని అందుకే జుట్టు ఊడిపోతోందని, త్వరలో చచ్చిపోతానని అని అనిపిస్తోంది. సరే ఒకసారి పడుకో పరీక్ష చేస్తాను. నాలుక చూపించు, వేళ్లు చూపించు, ఆ అను, ఊపిరితీసుకో, వదులు, పొట్ట వదులుగా ఉంచు, తలవంచు జుట్టు చూస్తాను, స్పర్శ తెలుస్తోందా!!! థాంక్స్ సార్, బాడీ మొత్తం చెక్ చేశారు. అది నా పనయ్యా, సరేగానీ సమస్య గురించి నువ్వేమనుకుంటున్నావ్? నేనైతే ఇది చెయ్యటం వలనే సమస్య అని, అసలు ఇది జీవితంలో చెయ్యకూడదని అనుకుంటున్నాను సార్. నువ్వు కొంతవరకు కరక్టే కానీ, నీక్కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి సార్, ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజుకి ఒకట్రెండు సార్లు చెయ్యొచ్చు, ఏం పర్లేదు అది ఆరోగ్యం కూడా.ఇకపోతే నీ విషయానికొస్తే నువ్వు పోషకాహార లోపంతో బాధపడుతున్నావు.రోజుకి ఏడెనిమిది సార్లు చేసి ప్రోటీన్లు పోతున్నాయ్ అనుకుంటున్నావ్ కానీ అది కాదు, నువ్వసలు సరిగా తినటం లేదు, నువ్వు తినే తిండిలో విటమిన్లు, ప్రొటీన్లు లేవు అందువలన నీకు నీరసం, జుట్టురాలటం, తిమ్మిర్లు ఇవన్నీ కూడా. పైగా నిద్ర లేకపోవటం వలన జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. దీంతోపాటు నీకు బిహేవియరల్ అడిక్షన్లు ఉన్నాయి, అవి బిట్లు చూడటం, చెయ్యటం. మరేం చెయ్యాలి సార్? నీకేం భయంలేదు, వీటన్నిటికీ చికిత్స ఉంది. ఆర్నెళ్ళలో మాములవుతావు. ముందు బాగా తినాలి. నిద్ర కోసం నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మందులు కొన్ని రాస్తాను. తర్వాత నీకు కౌన్సిలింగ్ అవసరం, దాంతో ఎక్కువసార్లు చెయ్యడం తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ సార్, ధైర్యం ఇచ్చారు. అదేం లేదోయ్, నా పని నేను చేశాను. మనకి తెలియనంతవరకే ఏదైనా పెద్ద సమస్య, తెలిసాక అంతా సులువే. ఈ మందులు వాడు. వచ్చేవారం కనపడు. అలాగే సార్. ఉంటాను. ఒకే ముందెళ్లి కొన్ని పాలు, పళ్లు, గుడ్లు కొని తిను.సరాసరి చెయ్యడానికి వెళ్ళిపోకు. భలేవారు సార్ మీరు, ఇప్పుడే చేసి మీ దగ్గరికొచ్చా, నాకిక ఓపికలేదు. వెళ్ళొస్తాను.
26
32
7
482
63,001
నీలి దంతం retweeted
For the last decade, I’ve spent more time putting up a fight to do my job than actually doing it. I’ve seen more doors shut than open, and somehow still found a few jokes worth telling. I’ve lost time I can’t get back, but I haven’t lost hope. You’ve stood by me through all of this and helped me find meaning in the uncertainty. My shows this weekend in Perth and Melbourne will have to be rescheduled, as I couldn’t secure the necessary clearances and visa in time. The tour will begin in Auckland this Monday. I’ll keep you updated as I know more. I’m sorry to the 1,100 people who will have to rearrange their weekend plans. I promise I’ve spent every single day of the last 45 days trying to make this happen in time. The road has taken a detour, but it still leads to you. See you soon.
295
1,314
48
11,896
433,493
నీలి దంతం retweeted
pukem kaadhu. a parent's responsibility is to raise their child. period. not to turn them into a financial deed. "maa appulu teerchu. mem chepindhi vinnu. memu ninnu deenikosame kannam." lwada.
నీ పేరెంట్స్ చేసిన మొదటి తప్పు నిన్ను కనడం... కండోమ్ వాడాల్సింది... రెండోది నిన్ను చదివించడం. బెగ్గర్స్ మాఫియా వాళ్ళకి అప్పుడే అమ్మేసి ఉంటే అప్పుడే వాళ్ళకి ఒక లక్షో రెండు లక్షలో వచ్చేవి.. మూడోది పై వన్ని చేయకుండా నిన్ను చదివించారు చూడు... అదొక పెద్ద తప్పు... పనిలో పెట్టీ ఉంటే పోయేది.. ఆఖరిది.. నీకు కూడు, బట్ట, ఇల్లు ఇచ్చి మేపారు చూడు. ఒక బెర్రెనో పెంచుకొని ఉంటే నీ మీద పెట్టిన ఖర్చుకి వాళ్ళకి ఇప్పుడు ఒక 100బర్రెలైన ఉండేవి.. బొచ్చుగా మళ్ళీ దానికి ఒక sad BGM ఒకటి పెట్టీ రీల్ చేశావు చూడు... నాలుగు మింగేవాళ్ళు లేక...
3
9
211
9,583
What about faith based ones? Should they not be banned as well according to that logic?
🚨 Gujarat bans the display of caste-based words and symbols on all private vehicles.
116
నీలి దంతం retweeted
Welcome to the surveillance state.
డిసెంబర్‌ 15 నుంచి NHAI కొత్త రూల్స్‌ ఇన్సూరెన్స్ లేకుండా టోల్‌ గేట్‌ దాటితే ఫైన్‌ ఫైన్‌ ఇలా.. 1st Time రూ.2,000 2nd Time రూ.10,000 #NHAI #MotorInsurance #NewTrafficRules #ETVDigital
1
4
191
నీలి దంతం retweeted
Sons of senior IAS officer Shikhar Agrawal allegedly bought 24 villas at Jaipur resort for ₹2.64 crores, paying ₹11 lakh each against the brochure price of ₹59 lakh per villa.
28
345
12
929
23,319
నీలి దంతం retweeted
మరి కరీంనగర్ ROB సంగతి ఏమైంది…? కరీంనగర్ మన దేశంలో లేదా..? పాకిస్థాన్‌లో ఉందా..? గుజరాత్ బానిసల చెప్పులు మోయడం కోసం కరీంనగర్‌ను పక్కన పెట్టేశారా..? ఇంకా వీళ్ల సంగతి అయితే మరీ దారుణ 👉 @ThambakFiles @SuchitraFlyover @NizamabadRoB
ఈ దేశం మనది.. ఈ ధర్మం మనది.. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత! భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడేందుకు.. దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు కరీంనగర్ గడ్డపై ఐక్యంగా కదం తొక్కుదాం. @BJP4India జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ @NitinNabin గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న చారిత్రాత్మక మహా పాదయాత్రలో భారీగా పాల్గొని విజయవంతం చేద్దాం. తేదీ: నవంబర్ 23, 2026, సోమవారం ఉదయం 11:30 గం.లకు కరీంనగర్ వైశ్య భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం.. జైశ్రీరామ్.. భారత్ మాతాకీ జై...
2
31
1
118
1,859
నీలి దంతం retweeted
Patriotism cannot be our final spiritual shelter; my refuge is humanity. I will never allow patriotism to triumph over humanity as long as I live. - Rabindranath Tagore
2
4
1
39
902
కాళ్ళు మొక్కడం అనేది చాలా నీచమైన అలవాటు. మీ శరీరంలో ఉచ్ఛస్థానంలో ఉండే తల/చెయ్యి ఇంకొకరి చివరి స్థానమైన పాదాన్ని తాకుతుందంటే జీవితంలో మీ పూర్తి విలువ అవతల మనిషి పాదం కన్నా తక్కవ అని మీరు ఒప్పుకుంటున్నట్టు. కనీసం తెలంగాణలో ఈ అలవాటు మారాలి ఎందుకంటే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటం
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెన్షన్ మంజూరు కార్యక్రమంలో మహిళతో కాళ్లు మొక్కించుకున్న సీతక్క
1
1
10
654
నీలి దంతం retweeted
Prathi okadiki bounce ayye cheques ye ela istav ra assala nuvvu Ade 95 laks andariki tippi tippi kodtunava @ganeshbandla
ఇన్నేళ్ల పోరాటం తర్వాత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంతోషం: జెట్టి జానకిరామ్ తండ్రి వెంకటేశ్వర్లు చెక్కు బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్‌కు ఒంగోలు రెండో సెషన్స్ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు జెట్టి జానకిరామ్‌కు రూ.95 లక్షలు, కోర్టు ఖర్చులు చెల్లించాలని తీర్పునిచ్చింది. వ్యాపార అవసరాల నిమిత్తం తన కుమారుడు డబ్బులిచ్చాడని, అతను ప్రమాదంలో మరణించడంతో న్యాయం కోసం పోరాడానని జానకిరామ్ తండ్రి వెంకటేశ్వర్లు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. #BandlaGanesh #Ongole #CourtVerdict
7
90
3
799
77,423
నీలి దంతం retweeted
"If Hindus migrate to other regions on earth, Indian caste would become a world problem." — S. V. Ketkar (quoted by Dr. B. R. Ambedkar, 1916)
209
885
57
3,442
121,158
నీలి దంతం retweeted
इलेक्शन कमीशन के सिर में सब गोलमाल है!
58
2,409
14
7,883
100,940
నీలి దంతం retweeted
స్త్రీతనానికి లాగానే మగతనానికీ ఈ సమాజం కొన్ని లక్షణాలని, పనుల్ని రుద్ది, గ్లోరిఫై చేసింది. మగ పనులు, అలవాట్లు, రంగులు, దుస్తులంటూ రుద్దబడ్డాయి. అంగాల కొలతలు, సెక్సువల్ పెర్ఫార్మెన్స్ నుండి బాధ్యతల బరువుల వరకూ వెక్కిరింపబడడం, మోపడం సహజమైంది. Patriarchy మగవాడి శతృవు కూడా. 1/2
1
2
1
17
Sons defending mothers from father’s patriarchal takes is commendable but Husbands defending their wives from patriarchal family restrictions & silent suppression is generational achievement
1
2
11
302