Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) header
Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) profile picture

BJP Krishna District General Secretary, MSc Organic Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades.
Joined December 2021
Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)
"ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నిజం కావాలి... కానీ ఆ నిజం తమకు అనుకూలంగా ఉంటేనే. తమ తప్పులను చూపించే నిజం మాత్రం ఎవరికీ నచ్చదు." ఎక్స్ప్లెయిన్ :- మనిషి సాధారణంగా తన గురించి మంచి మాటలు వినడానికి ఇష్టపడతాడు. కానీ తన లోపాలు, తప్పులు, బలహీనతలను చూపించే మాటలు వినడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే నిజం చెప్పేవారిని కొన్నిసార్లు ఇష్టపడరు. "అబద్ధం మనసుకు నచ్చుతుంది... నిజం మనిషిని మార్చుతుంది. అందుకే నిజం చేదుగా అనిపిస్తుంది. #IAFLeadership
5
20
112
6,587
🪔✨ దీపావళి శుభాకాంక్షలు ✨🪔 చీకటి పై వెలుగు విజయం సాధించిన పర్వదినం దీపావళి! 🪔 మీ జీవితాల్లో సుఖసంతోషాల వెలుగులు నిండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు విజయం సాధించిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను, సరికొత్త విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. 💐 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు! 🪔💥 🙏 ఇట్లు, పామర్తి రామకృష్ణ బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి #शुभ_दीपावली #HappyDiwali #FestivalOfLights #HappyDiwali2026 #Diwali2026 #UPTourismDeepotsav
19
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు, మనందరికీ స్ఫూర్తిప్రదాత, భారతరత్న గౌరవనీయులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ అద్వానీ గారు నేడు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, వారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. 💐🙏🏻🪷 "पूर्व राष्ट्रीय" #LKAdvani ji "भारतीय राजनीति" "श्री लालकृष्ण आडवाणी"
1
1
59
Pamarthi RamaKrishna (RK) retweeted
ఇండియా లో అగ్గిపెట్టెల తయారీ ఎవరు ఎలా చేశారు? శివకాశి ఎట్లా ఫేమస్ అయ్యిందో తెలుసా... @HiHyderabad VC VijayaMarella గారు 🙏
14
146
17,639
Pamarthi RamaKrishna (RK) retweeted
PVR సినిమాస్ పాప్ కార్న్ స్టాల్ లో దారుణం తాగి పడేసిన గ్లాసుల్లోనే మళ్లీ కూల్ డ్రింక్ అమ్మకం కస్టమర్ గుర్తించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు బెంగళూరు, కొణనకుంటె క్రాస్, ఫోరమ్ మాల్ లో స్టాల్ సీజ్ #PVRINOX #Bengaluru
3
83
1
164
7,714
🩻💙 ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు! 💙🩻 ప్రాణాలను కాపాడటంలో, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో, మెరుగైన వైద్య చికిత్స అందించడంలో రేడియోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తోంది. 🔹 1895లో ఎక్స్‌-రేల ఆవిష్కరణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఈ గొప్ప ఆవిష్కరణ చేసిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ కాన్రాడ్ రాంట్‌జెన్ గారి సేవలు చిరస్మరణీయం. 🔹 ఎక్స్‌-రే, సీటీ స్కాన్ (CT), ఎంఆర్‌ఐ (MRI), మామోగ్రఫీ వంటి ఆధునిక వైద్య చిత్రీకరణ సాంకేతికతలు వ్యాధుల నిర్ధారణలో ఎంతో కీలకంగా మారాయి. 🔹 రోగ నిర్ధారణలో తమ నైపుణ్యంతో, అంకితభావంతో సేవలందిస్తున్న రేడియోగ్రాఫర్లు, వైద్య చిత్రీకరణ నిపుణులందరికీ హృదయపూర్వక అభినందనలు. 🙏 ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వైద్య చిత్రీకరణ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిద్దాం! #WorldRadiographyDay #WorldRadiographyDay2026 #Healthcare #MedicalImaging
1
2
89
Pamarthi RamaKrishna (RK) retweeted
నాకు ఇష్టమైన వ్యక్తులలో ,ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఒకరు , స్వర్గీయ NTR గారితో కలిసి బసవతారకం హాస్పిటల్ స్థాపనలో సహకారం అందించిన వ్యక్తి , అలాంటి గొప్ప వ్యక్తులను నేరుగా కలుసుకోవడం చర్చించడం మిక్కిలి సంతోషం 🙏 #drnori #DrNoriDattatreyudu
1
5
8
200
దీపావళికి వెలిగించే దీపాలు... మీ ఇంట వెలుగులు నింపాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ... మీకు,మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. #Deepavali2026
2
4
19
478
Pamarthi RamaKrishna (RK) retweeted
Prime Minister Shri @narendramodi Ji extends warm Diwali greetings to the people of the country. Continuing his cherished tradition, he will once again celebrate Diwali with our brave soldiers, recognising their dedication, courage and invaluable service to the nation. A beautiful tribute to the guardians of our nation.
1
55
100
776
Pamarthi RamaKrishna (RK) retweeted
𝐓𝐡𝐫𝐞𝐞 𝐰𝐨𝐫𝐝𝐬. 𝐎𝐧𝐞 𝐫𝐞𝐬𝐨𝐥𝐯𝐞. DETECT. DELETE. DEPORT. 🛡️🇮🇳
398
1,339
87
9,196
114,585
భారతదేశపు సాంస్కృతిక వారసత్వం, కళాత్మక వైభవం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవ సంబరాలు. #AyodhyaGlows #Deepotsav2026 #YogiAdityanath "भारतीय संस्कृति" "Happy Diwali" #दीपोत्सव_2026_अयोध्यापुरी #दीपोत्सवके_एकदशक
2
7
237
Pamarthi RamaKrishna (RK) retweeted
సూళ్లూరుపేట అసెంబ్లీలో బీజేపీ ప్రభంజనం! 100% STRIKE RATE పోటీ చేసిన స్థానాలు – 10 — విజయాలు – 10 ఈ ఘన విజయం సాధించిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! #municipality #ZPTC #MPTC #SannaReddyDayakar
2
1
16
1,188
Pamarthi RamaKrishna (RK) retweeted
PM Shri @narendramodi met Vice President Shri CP Radhakrishnan Ji and exchanged Diwali greetings. A glimpse.⬇️
20
244
5
1,777
28,529
Pamarthi RamaKrishna (RK) retweeted
పవిత్ర గోదావరిని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన కుంభమేళాకు స్వాగతం పలుకుదాం! ​గోదావరి, కపిల, నందినీ నదుల పరిరక్షణ, కాలుష్య నివారణ, పునరుజ్జీవనానికి తక్షణ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు గోదావరి పరివాహక ప్రాంత రాష్ట్రాలన్నింటికీ వినమ్ర విజ్ఞప్తి. ​రామాయణ ప్రాశస్త్యం ఉన్న నాసిక్ లోని తపోవన్, కపిల తీర్థం, త్రివేణి సంగమాలు మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైనవి. కానీ, నేడు ఈ పుణ్య నదులు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం అవుతుండడం అత్యంత మనోవేదన కలిగిస్తోంది, నా నాసిక్ పర్యటనలో నేను స్వయంగా తీసిన దృశ్యాలే దీనికి సాక్ష్యం. ​కాలుష్యానికి నాలుగు ప్రధాన కారణాలు: 1. ​శుద్ధి చేయని మురుగునీరు నేరుగా నదుల్లో కలవడం. 2. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదుల్లో కలవడం. 3. అనవసర ​అవాస్తవిక సుందరీకరణ, కాంక్రీట్ నిర్మాణాల వల్ల నదులు తమ సహజ శుద్ధి ప్రక్రియకు దూరం అవ్వడం పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది. 4. ​నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణలు. ​కుంభమేళా సమయంలో ఎగువున ఉన్న రిజర్వాయర్ల నుండి నీటిని వదిలి నది "స్వచ్ఛంగా ఉందనే భ్రమ" కల్పించడం శాశ్వత పరిష్కారం కాదు! కలుషిత నీరు భూగర్భ జలాలను, ఆహారాన్ని, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజలను పశువులను పక్షులను రోగాలకు గురిచేస్తుంది. ​పరిష్కార మార్గాలు - పౌర బాధ్యత. ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా కాలుష్య నివారణలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలి. ​గోదావరి ఉపనదులు ప్రవహించే ప్రతి పంచాయతీలో మురుగునీటి నిర్వహణ, శుద్ధి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ​ఆంధ్రప్రదేశ్ రాష్టం తీసుకున్న చొరవ అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న 262 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి వాటి నుండి మురుగు నీరు చేరకుండా చూసే భాద్యతను వారికి అప్పజెప్పాడంతో పాటు, 'మ్యాజిక్ డ్రైన్స్' వంటి వినూత్న పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని అరికడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలి. ​'నమామి గంగే' తరహాలోనే 'దక్షిణ గంగ' గోదావరి పునరుజ్జీవనానికి ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని రూపొందించి నిధులు కేటాయించాలని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం. ఆ నిధులను కాంక్రీట్ నిర్మాణాలకు కాకుండా, మురుగునీటి శుద్ధి మరియు సహజ ప్రవాహ పునరుద్ధరణకే ఉపయోగించాలి. 'వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్ర సింగ్ గారితో కలిసి 2 రోజులుగా నాసిక్‌లో క్షేత్రస్థాయి పరిశీలన, విద్యార్థులు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహించాము. జల బిరాదరి కార్యకర్తల సమావేశం అనంతరం నేను విశాఖపట్నానికి, రాజేంద్ర సింగ్ గారు దిబ్రూగఢ్‌కు వెళుతున్నాం. ​నదులను కాపాడటం అంటే మన సంస్కృతిని, ప్రకృతిని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడమే! facebook.com/share/p/1E2LMWz… #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం ​#SaveGodavari #SaveOurRivers #JalBiradari #GodavariKumbhMela @watermanofindia @SanghTarun @cleanganganmcg @PMOIndia @narendramodi @CMOMaharashtra @TelanganaCMO @APDeputyCMO @AndhraPradeshCM @mvrsastry
15
1
83
1,949
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో హిరమండలం ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ సిరిపురం త్రివేణి గారికి హృదయపూర్వక అభినందనలు.
6
11
650
#Diwali : దీపావళి నాడు టిపు సుల్తన్ నరమేధం: శ్రీరంగపట్నం ఆలయంలో జరిగిన దారుణం వెనుక నిజం దేశమంతటా దీపావళి వేడుకలు వెలుగులతో కళకళలాడుతున్న వేళ... ఒక వర్గానికి మాత్రం ఆ రోజు ఒక తీరని శోకం! 1790 నరక చతుర్దశి నాటి రాత్రి, శ్రీరంగపట్నంలో జరిగిన ఒక భయంకరమైన ఘట్టం చరిత్ర పుటల్లో ఇప్పటికీ నెత్తుటి మరకగానే మిగిలిపోయింది. వందలాది కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉన్న వేళ... టిపు సుల్తాన్ సైన్యం చేసిన ఆ నరమేధం ఏంటి? 236 ఏళ్లు గడిచినా ఆ గాయం ఎందుకు మానలేదు? ఈ వీడియోలో నిజాలు తెలుసుకుందాం.. "Happy Diwali" "भारतीय संस्कृति" #दीपोत्सवके_एकदशक
16
31
947
Pamarthi RamaKrishna (RK) retweeted
2014కు ముందు దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, కలలో కూడా ఊహించని అభివృద్ధిని సాధిస్తూ కోట్లాది హిందువుల తరతరాల కల అయిన అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణాన్ని సాకారం చేసిన నాయకుడు ప్రధాని మోదీ గారు. ఇది కేవలం మందిర నిర్మాణం కాదు.. కోట్లాది భారతీయుల విశ్వాసానికి, సంకల్పానికి దక్కిన గౌరవం! #ModiHaiToMumkinHai #PMModi
7
25
705