Pamarthi RamaKrishna (RK) retweeted
ఇండియా లో అగ్గిపెట్టెల తయారీ ఎవరు ఎలా చేశారు?
శివకాశి ఎట్లా ఫేమస్ అయ్యిందో తెలుసా...
@HiHyderabad
VC VijayaMarella గారు 🙏
Pamarthi RamaKrishna (RK) retweeted
PVR సినిమాస్ పాప్ కార్న్ స్టాల్ లో దారుణం
తాగి పడేసిన గ్లాసుల్లోనే మళ్లీ కూల్ డ్రింక్ అమ్మకం
కస్టమర్ గుర్తించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
బెంగళూరు, కొణనకుంటె క్రాస్, ఫోరమ్ మాల్ లో స్టాల్ సీజ్
#PVRINOX #Bengaluru
Pamarthi RamaKrishna (RK) retweeted
నాకు ఇష్టమైన వ్యక్తులలో ,ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఒకరు , స్వర్గీయ NTR గారితో కలిసి బసవతారకం హాస్పిటల్ స్థాపనలో సహకారం అందించిన వ్యక్తి , అలాంటి గొప్ప వ్యక్తులను నేరుగా కలుసుకోవడం చర్చించడం మిక్కిలి సంతోషం 🙏
#drnori #DrNoriDattatreyudu
Pamarthi RamaKrishna (RK) retweeted
దీపావళికి వెలిగించే దీపాలు...
మీ ఇంట వెలుగులు నింపాలని...
మనస్పూర్తిగా కోరుకుంటూ...
మీకు,మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
#Deepavali2026
Pamarthi RamaKrishna (RK) retweeted
Prime Minister Shri @narendramodi Ji extends warm Diwali greetings to the people of the country.
Continuing his cherished tradition, he will once again celebrate Diwali with our brave soldiers, recognising their dedication, courage and invaluable service to the nation.
A beautiful tribute to the guardians of our nation.
Pamarthi RamaKrishna (RK) retweeted
సూళ్లూరుపేట అసెంబ్లీలో బీజేపీ ప్రభంజనం!
100% STRIKE RATE
పోటీ చేసిన స్థానాలు – 10 — విజయాలు – 10
ఈ ఘన విజయం సాధించిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#municipality #ZPTC #MPTC #SannaReddyDayakar
Pamarthi RamaKrishna (RK) retweeted
PM Shri @narendramodi met Vice President Shri CP Radhakrishnan Ji and exchanged Diwali greetings.
A glimpse.⬇️
Pamarthi RamaKrishna (RK) retweeted
పవిత్ర గోదావరిని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన కుంభమేళాకు స్వాగతం పలుకుదాం!
గోదావరి, కపిల, నందినీ నదుల పరిరక్షణ, కాలుష్య నివారణ, పునరుజ్జీవనానికి తక్షణ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు గోదావరి పరివాహక ప్రాంత రాష్ట్రాలన్నింటికీ వినమ్ర విజ్ఞప్తి.
రామాయణ ప్రాశస్త్యం ఉన్న నాసిక్ లోని తపోవన్, కపిల తీర్థం, త్రివేణి సంగమాలు మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైనవి. కానీ, నేడు ఈ పుణ్య నదులు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం అవుతుండడం అత్యంత మనోవేదన కలిగిస్తోంది, నా నాసిక్ పర్యటనలో నేను స్వయంగా తీసిన దృశ్యాలే దీనికి సాక్ష్యం.
కాలుష్యానికి నాలుగు ప్రధాన కారణాలు:
1. శుద్ధి చేయని మురుగునీరు నేరుగా నదుల్లో కలవడం.
2. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదుల్లో కలవడం.
3. అనవసర అవాస్తవిక సుందరీకరణ, కాంక్రీట్ నిర్మాణాల వల్ల నదులు తమ సహజ
శుద్ధి ప్రక్రియకు దూరం అవ్వడం పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది.
4. నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణలు.
కుంభమేళా సమయంలో ఎగువున ఉన్న రిజర్వాయర్ల నుండి నీటిని వదిలి నది "స్వచ్ఛంగా ఉందనే భ్రమ" కల్పించడం శాశ్వత పరిష్కారం కాదు!
కలుషిత నీరు భూగర్భ జలాలను, ఆహారాన్ని, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజలను పశువులను పక్షులను రోగాలకు గురిచేస్తుంది.
పరిష్కార మార్గాలు - పౌర బాధ్యత.
ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా కాలుష్య నివారణలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలి.
గోదావరి ఉపనదులు ప్రవహించే ప్రతి పంచాయతీలో మురుగునీటి నిర్వహణ, శుద్ధి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం తీసుకున్న చొరవ అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న 262 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి వాటి నుండి మురుగు నీరు చేరకుండా చూసే భాద్యతను వారికి అప్పజెప్పాడంతో పాటు, 'మ్యాజిక్ డ్రైన్స్' వంటి వినూత్న పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని అరికడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలి.
'నమామి గంగే' తరహాలోనే 'దక్షిణ గంగ' గోదావరి పునరుజ్జీవనానికి ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని రూపొందించి నిధులు కేటాయించాలని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం. ఆ నిధులను కాంక్రీట్ నిర్మాణాలకు కాకుండా, మురుగునీటి శుద్ధి మరియు సహజ ప్రవాహ పునరుద్ధరణకే ఉపయోగించాలి.
'వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్ర సింగ్ గారితో కలిసి 2 రోజులుగా నాసిక్‌లో క్షేత్రస్థాయి పరిశీలన, విద్యార్థులు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహించాము. జల బిరాదరి కార్యకర్తల సమావేశం అనంతరం నేను విశాఖపట్నానికి, రాజేంద్ర సింగ్ గారు దిబ్రూగఢ్‌కు వెళుతున్నాం.
నదులను కాపాడటం అంటే మన సంస్కృతిని, ప్రకృతిని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడమే!
facebook.com/share/p/1E2LMWz…
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #SaveGodavari #SaveOurRivers #JalBiradari #GodavariKumbhMela
@watermanofindia @SanghTarun
@cleanganganmcg @PMOIndia
@narendramodi @CMOMaharashtra @TelanganaCMO @APDeputyCMO
@AndhraPradeshCM @mvrsastry
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో హిరమండలం ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ సిరిపురం త్రివేణి గారికి
హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
2014కు ముందు దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, కలలో కూడా ఊహించని అభివృద్ధిని సాధిస్తూ కోట్లాది హిందువుల తరతరాల కల అయిన అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణాన్ని సాకారం చేసిన నాయకుడు ప్రధాని మోదీ గారు. ఇది కేవలం మందిర నిర్మాణం కాదు.. కోట్లాది భారతీయుల విశ్వాసానికి, సంకల్పానికి దక్కిన గౌరవం!
#ModiHaiToMumkinHai #PMModi
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో ముద్దనూరు ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ చదిపిరాళ్ల గోవర్ధన్ రెడ్డి గారికి
హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో జమ్మలమడుగు ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ డా. చదిపిరాళ్ల రాజేష్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
ఎన్‌డీఏ ప్రభుత్వ చొరవతో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారుతోంది. ప్రముఖ సంస్థలతో ప్రభుత్వానికి కుదిరిన 195 అవగాహన ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.85,561 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి. అలాగే 1.56 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
#NDA4Andhra #APIndustrialGrowth
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో మొలకలచెరువు ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి జబ్బల మీనా గారికి
హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో కనిగిరి ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ మల్లెల గోమ్స్ గారికి
హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో ఎర్రగుంట్ల ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ మేకల చైతన్య గారికి
హృదయపూర్వక అభినందనలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
ఆధునిక రైల్వే ప్రయాణంలో మరో విప్లవం.. వందే భారత్ స్లీపర్! 🇮🇳
ఆధునిక సాంకేతికత, అత్యాధునిక భద్రత, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాలతో భారత రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం!
#VandeBharatSleeper #PMModi
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక ఎన్నికల్లో నాగాయలంక ZPTC స్థానం నుండి ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి భోగాది రమాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు.


























