TDP4ALL (@TDP4ALL) header
TDP4ALL (@TDP4ALL) profile picture

NTR kalaganna kalalu Telugu prajala kosam .TDP fan Both States TĞ-ÂP. KAKATIYA Kingdom

TeluguRastrala MudduBiddani
Joined July 2020
Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)
TDP4ALL retweeted
#Hyderabad : @c_tgsafe conducts raids on #hostels, #restaurants in #CURE area The TG SAFE FOOD WING's Enforcement Wing conducted inspections at hostels and restaurants across Hyderabad's CURE area on Wednesday, deploying five teams. During the inspections, officials found several food safety violations, including: Unhygienic kitchen conditions #Rottenvegetables #Cockroaches and other pests #Chapati packets without mandatory labels Expired sauces and vinegar Based on the violations, officials will: ▪️ Shut down certain establishments ▪️ Issue show-cause notices to some ▪️ Serve improvement notices to others. The Enforcement Wing said a detailed press note will be issued after inspections at all locations are completed.
1
8
1
25
4,721
TDP4ALL retweeted
The Government of Andhra Pradesh has amended its Semiconductor & Display Fab Policy 4.0 so it lines up with the second phase of the India Semiconductor Mission (ISM Semicon 2.0), the Centre’s chip incentive programme. thehindubusinessline.com/new…
7
16
945
ఎవరిని పిలవాలో వీళ్ళే చెప్తారా.. Jyotsna on Wedding Guest List Row #Shorts | TV5 News
7
41
584
భూముల సేకరణ పేరుతో పేదలకు అన్యాయం చేయొద్దు - బక్కని నర్సింహులు, షాద్ నగర్, మాజీ ఎమ్మెల్యే తెలంగాణ
1
1
5
231
TDP4ALL retweeted
Is your drinking water safe? Access to clean and safe drinking water is essential for a healthy life. Through NTR Trust's Sujala initiative, we are committed to making safe, RO-purified drinking water accessible to communities and helping families stay protected from water-borne diseases. Choose safe water. Choose better health. Drink Sujala Water, Stay Healthy! #NTRTrust #NTRSujala #SafeDrinkingWater #CleanWater #HealthyCommunities
3
5
319
TDP4ALL retweeted
(7/7) Andhra Pradesh wants to be the place where India builds its chips, from design to fab to packaging. Come build with us. #InvestInAP #Semiconductors
3
31
1
179
3,432
TDP4ALL retweeted
(6/7) Talent is at the heart of this. The new AP Semiconductor Training Centre in the Park will offer ₹10,000 per trainee per month for 6 months, with curricula designed with industry and our universities.
4
29
1
132
3,590
TDP4ALL retweeted
(5/7) Investors get one window through the AP Semiconductor Growth & Innovation Council, chaired by Hon'ble CM @ncbn garu. A new research centre will start at IIT Tirupati with a focus on photonics.
4
29
133
3,163
TDP4ALL retweeted
(4/7) The policy covers all 10 Semicon 2.0 categories: chip design, machines and materials, fabs, ATMP/OSAT, R&D and talent. Design start-ups can get up to ₹22.5 Cr in seed funding, and R&D and talent projects get 25% of project cost from the State.
4
35
1
156
3,641
TDP4ALL retweeted
(3/7) We are building a dedicated 5,000-acre AP Semiconductor Park at Tirupati, with cleanrooms, redundant high-voltage power, ultrapure water, specialty gases, testing labs and logistics. It will be a cluster for the full value chain.
4
32
179
4,235
TDP4ALL retweeted
This was a pleasure to meet you! I thoroughly enjoyed exchanging ideas with Air Commodore Nair, the commander-designate of India's Gaganyaan mission, at the Space plenary in Visakhapatnam. Our students in Andhra Pradesh will be inspired by your story as they reach for the stars. #CIIPartnershipSummit2026
A very productive session and sharing of stage and ideas with the very energetic Shri Nara Lokesh ji
15
73
453
25,938
TDP4ALL retweeted
Deeply disturbed to see my little sisters at a girls' school in Railway Kodur, Tirupati district, facing difficulty through classes because of the garbage piled up outside. Our children deserve clean and safe surroundings, both in their classrooms and on their way to school. Requesting Collector Tirupati @CollectorTpt to look into this immediately and get the area cleared. We must also work with local communities to build civic sense so that this problem does not recur.
ముక్కు మూసుకుని క్లాస్‌లు వింటున్నాం.. చెత్త తొలగించండి #RailwayKodur #TirupatiDistrict #SchoolProblems #GirlsSchool #GarbageDumping #ETVDigital
95
313
14
2,340
185,250
TDP4ALL retweeted
(2/7) With the Centre and State together, silicon fabs get 80% support, and compound, photonics, sensor, display and advanced packaging units get 70%. That's the highest in the country, ahead of Odisha and Tamil Nadu (65%), UP and MP (60%) and Gujarat (56%).
5
45
208
5,977
TDP4ALL retweeted
(1/7) 🚨 Big news for India's chip ambitions! Andhra Pradesh's new Semiconductor & Display Fab Policy 4.0 is here. - Up to 80% capital support for semiconductor fabs - 100% match of the Centre's #ISMSemicon2.0 support - A 5,000-acre Semiconductor Park at Tirupati What it means for investors 🧵👇
41
262
29
1,151
44,000
అలాంటి అన్నా వదిన పగవాళ్ళకూ వద్దు.. Jyotsna on Jagan Family, Sharmila Invite | TV5 News
5
34
539
Replying to @JhaSanjay
As a Slave you have described your ex Owner perfectly well. Angry, Sad, Toxic, Insecure and Disturbed - because Rahul loses one election after another, and needs a new excuse each time. After EVM hacking, Voter List Scam, Vote Chori, SIR - I am waiting for the day, when he will finally blame the Voter for the miserable state of @INCIndia.
3
13
84
1,017
TDP4ALL retweeted
•రెండు భారీ తుఫాన్ల వల్ల ఏపీలో తీవ్ర నష్టం జరిగిందని, రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు •అక్వాన్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు •కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు •షర్మిల కుమార్తె వివాహ ఆహ్వానంపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఒక మహిళను కించపరిచేలా ఉన్న ఈ కథనం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఎక్స్‌లో పేర్కొన్నారు •ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల మద్దతు ఎన్డీఏ కూటమికే ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/CuRQ #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
2
6
38
2,512
రామోజి గారికి ఇవ్వగానే , ఇంకొందరి ప్రముఖుల పేర్లు పెట్టి వీరు అర్హులు కాదా అంటున్నారు ! రెహమాన్ కీరవాణికి అవార్డ్స్ వస్తే .. ఇళయరాజ కెవి మహదేవన్ ఘంటసాల అవార్డులకి అర్హులు కాదు అని అర్దమా? అంతే వుంటది .. రామోజికి ఇస్తే , ఇంకో నలుగురి పేర్లు రాసి వీరి జయంతులు రాష్ట్ర పండుగ కాదా అని అనటం ! భారతరత్న పొందిన వారితో సమానమైన గొప్పవాళ్లు మన దేశంలో ఇంకెవరూ లేరా ? అలా ఇంకెవరూ లేరా అనే కంపేరిజన్స్ కి వెళితే ఏదీ అవదు .. అవార్డు / గౌరవం పొందిన వారు అర్హులా కాదా చూడాలి ! లేదు ఇలా కంపేర్ చెయ్యటం కరెక్ట్ అనుకుంటే , మీరు ఇంకో కంపేరిజన్ కూడా చెయ్యాలి , దాదాపు 25 మందివి రాష్ట్ర పండుగగా ప్రకటించారు .. వారి అచీవ్మెంట్స్ & కాంట్రిబ్యూషన్ Vs రామోజి, మీరు ఇప్పుడు చెప్పే ప్రముఖుల అచీవ్మెంట్స్ & కాంట్రిబ్యూషన్ .. వారిపై వున్న ఆరోపణలు Vs వీరిపై వున్న ఆరోపణలు కంపేర్ చెయ్యాలి ! రామోజి గారి విషయం కొద్దిసేపు పక్కనెట్టండి, ఇంకో 23 మంది దాదాపు వున్నారు .. మీరు ఇప్పుడు చెబుతున్న ప్రముఖులు , ఆ 23 మందిలో ఏ ఒక్కరికన్నా ..ఎక్కువ / సమానమైన స్థాయి వ్యక్తులు కాదా ? మరి ఆరోజు మీరు ఇలా మిగతావారి లిష్ట్ పెట్టి తప్పుపట్టలేదు / రాయలేదు .. మరి ఇప్పుడెందుకు చేస్తున్నారు అని కంపేర్ చేసి అడిగితే ఎలా వుంటదో .. మీరు కంపేర్ చెయ్యటం కూడా అలానే వుంటది ! రామోజి గారిని తీవ్రంగా వ్యతిరేఖించేవారు & అభిమానించే వారు ఇద్దరూ వుంటారు ! అభిమానించేవారికి .. ఇలా కొన్ని ఆఫీస్ గదుల్లో , ఏడాదిలో ఒకసారి, రెండు నిమిషాలు మౌనం పాటించటానికి పరిమితమయ్యే దాన్ని , పెద్ద గొప్ప విషయంగాను భావించరు .. అలాగే వ్యతిరేఖించేవారు వారి నోటి విరేచనాలు ఆపుకోరు ! న్యూట్రల్స్ మీ అంతట మీరు అన్ని డిటెయిల్స్ చూసి నిర్ణయించుకోవచ్చు #RamojiRao
6
29
96
5,634
🚨 NITIN GADKARI : "I am responsible for the 40% of India's air pollution. Because we are building good roads in the country. People are buying vehicles, and everyone is driving on the roads, releasing smoke and increasing pollution. India's automobile industry has grown from ₹14 lakh crore to ₹22 lakh crore, overtaking Japan to become the world's third-largest"
86
129
10
1,529
62,482
TDP4ALL retweeted
. @Sri_City వృద్ధి చెందడానికి ముఖ్య కారణాలు ✅ లొకేషన్ ఉంటే సరిపోదు కావాలనుకుంటే జగన్ అమరావతి ని చంపేసినట్టు దీన్ని కూడా టీడీపీ ప్రభుత్వం చంపేసి ఉండవచ్చు కానీ అలాగ చేయలేదు ✅
Dixon కంపెనీ నార్త్ ఇండియా దాటి... మొట్టమొదటగా మనం #AndhraPradesh లో 2017లో తిరుపతి శ్రీసిటీ లో అడుగుపెట్టింది ! ఇక్కడ టీవీలు, వాషింగ్ మెషిన్లు, సీసీ టీవీ కేమెరాస్ లాంటి హోం అప్లయెన్సెస్ మాత్రమే తయారుచేస్తోంది ! మన ఏపీ తరవాత 2025లో తమిళనాడు శ్రీపెరంబదూరుకు ఎంటర్ అయ్యి... అక్కడ లాప్టాప్స్, ఆల్ ఇన్ ఒన్ కంప్యూటర్స్ తయారుచేస్తోంది !! రీసెంట్ గా మైక్రో వేవ్ ఓవెన్స్, డిష్ వాషర్స్ & వాక్యూమ్ క్లీనర్స్ మాన్యుఫేక్చరింగ్ కోసం... రెండు గవర్నమెంట్స్ కి 1000 కోట్లతో ప్లాంట్ ఎక్సపాన్షన్ ప్రపోసల్ పెట్టింది ! ఈ అవకాశాన్ని @ncbn నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెంటనే అందిపుచ్చుకుని ఆ ప్రపోసల్ ని ఓకే చేసేసింది !! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఆ కంపెనీకి ఇక్కడ ఆల్రెడీ ఏర్పడ్డ ఏకోసిస్టంతో పాటు.. ఇక్కడి ప్రభుత్వం ఆఫర్ చేసిన గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ & ఇన్సెంటివ్స్ & #SpeedOfDoingBusiness పర్మిషన్స్ నచ్చడం వలన అని !! ఇలాంటి న్యూస్ ఎప్పుడన్నా సాక్షి పేపర్ లో వచ్చిందా... రాదు ! ఎందుకంటే, అమరావతిలో వర్షాల్ని వరదలు లాగా... చేసే ప్రతి అభివృద్ధి పనిని అవినీతి లాగా.. కలిసే ప్రతీ వ్యక్తిని జగన్ రెడ్డి వ్యతిరేకి లాగా.. రాయడం & చూపించడమే ఆ టిష్యూ పేపర్ పని కాబట్టి !!
8
21
603