ట్విట్టర్ కి వచ్చిన ఇన్నేళ్ళలో ఈమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఈమె గురించి ట్వీట్ కూడా చేయలేదు!
అసలు ఈమె ఎవరో ఏం చేస్తుందో కూడా తెలియదు!
ఇంతకూ ముందెప్పుడో ఒకసారి ఇలానే చేసింది & మళ్ళా నిన్నటి నుండి నా మీద పగబట్టినట్టు వరుసగా ABUSIVE ట్వీట్స్ వేస్తుంది 🤦
ఆమె నోరు జారినట్టు నేను కూడా నోరు జారడం రెండు నిమిషాల పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది!
ఏదేమైనా ఈమెగారికి ఉన్న అంతులేని అహంభావం, అహంకారం, బలుపు & పొగరు లాంటి attitude problems తగ్గిపోవాలనీ, పొలిటికల్ పార్టీల మధ్యా & హీరోల ఫ్యాన్స్ మధ్యా పుల్లలెట్టి శునకానందం పొందే sadistic behavior మొత్తానికే పోవాలనీ, మతానికీ దేశానికీ respect ఇవ్వడం నేర్చుకోవాలనీ, psychological issues తగ్గించుకుని తొందరలోనే జనజీవన స్రవంతిలో కలవాలనీ ఆ దేవ దేవుడిని ప్రార్ధిస్తూ... ఇక సెలవు! Jaihind!
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
📍File Video: 18 June, 2023
అన్నయ్య @PawanKalyan నువ్వన్నట్టే ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు 🔥🔥🔥
అప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు అయ్యుండొచ్చు, ఇప్పుడు 2026 లో స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యుండొచ్చు 🙌🏻
YSRCP is Zero 😅
గోదావరి జిల్లా ప్రజలకి నీ మాటే శాసనం అయిపోయింది ✅
జై పవన్ కళ్యాణ్ ✊🏼✊🏼
జై జనసేన ✊🏼
#APLocalBodyElections2026
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
మొదటి నుండి కష్టపడింది ఈమె
అలాంటిది cader support చేయక ఓడిపోయింది @JanaSenaParty
ఆదోని గురుంచి జనసైనకులు సాలూరు, నెల్లూరు లో నారాయణ వద్దు అన్న rebel candidate గెలిసారు అని మాట్లాడుతున్నారు కానీ
@RayapatiAruna గారు husband ఎందుకు ఓడిపోయారో ఒకళ్ళు అన్న discuss చేస్తున్నార? లేదు
🤦♂️🤦♂️
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
పిఠాపురంలో నోటాతో యుద్ధం చేస్తున్న వైసీపీ 🔥
వచ్చే ఎన్నికల నాటికి NOTA లో YCP ని విలీనం చేసే ఆలోచనలో @ysjagan గారు
Source: Praveen Reddy X Account
#APLocalBodyElections2026
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
పిఠాపురం కొడతావా రా @ysjagan ..?
ఒక్క చోట అయినా రెండో ప్లేస్ లో ఉందారా పార్టీ..!
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
పచ్చ ఉగ్రవాదుల దాష్టికం చూడండి!😭😭😭
మెడలో పచ్చ కండువా వేసుకుంటే ఏమైనా చేసే లైసెన్స్ ఇచ్చినట్లేనా..??
ఒక వికలాంగుడుని ఇలా కొడుతూ హింసిస్తున్న ఈ పచ్చ సైకోని ఏం చేయాలి
"ఇచ్చాపురం మండల పరిషత్ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిత ఎంపీపీ అభ్యర్థి ప్రాదేశికం ప్రాంతంలో ని ఘటన.
వికలాంగుని చంపడానికి పెద్ద బండ ఎత్తి కొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇచ్చాపురం PACS అధ్యక్షుడు.
రజక కులానికి చెందిన గునిశెట్టి మోహన్ వికలాంగుడు.
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
రామ్ తాళ్లూరి చొరవతో కీర్తన నామినేషన్‌కు లైన్ క్లియర్!
జనసేన అధికార ప్రతినిధి కీర్తన కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హరీష్ శంకర్ వల్ల సమస్యలు ఎదురయ్యాయని, పార్టీ కార్యాలయం నుంచి స్పందన లేదని కూడా ఆరోపణలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో రామ్ తాళ్లూరి నేరుగా ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో, కీర్తన విజయవంతంగా కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
#JanaSena #PawanKalyan #RamTalluri #Keerthana
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
నేను తాగను, వాళ్లు ఏమంటారంటే.. తాగి నడిపాడు కాబట్టి పడిపోయాడంటారు. అక్కడ ఇసుక ఉంది, అది ఎవరు చెప్పరు.
- Sai Durgha Tej
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
Private bus operators దోపిడి మాములుగా లేదు 🥴
ముందే ₹610 కి బుక్ చేసుకున్న Hyd - VJW Nuego ట్రావెల్స్ ( @abhibus ) ను 1 day ముందు cancel చేశారు. ఇప్పుడు బుక్ చేసుకుందాం అంటే రేట్ ₹3000 చూపిస్తుంది.
Bad business practice ఇది @Abhibus
Experience of #SameeraShaik గారు
@HiHyderabad @ApnaSecbad
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
జనసేన పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ !ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీ.నీతి,నిజాయితీ, నిబద్దత ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్ష ఉన్న నాయకులు జనసేనాని శ్రీ @PawanKalyan గారు 🙏
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
జనసేన సపోర్ట్ లేకుండా అధికారం లోకి రాలేకపోయినా పార్టీలకే అంత ఉంటే
నిస్వార్థం గా ఓటమి ఎదురైన ప్రజల కోసం
ప్రజల కష్టం లో తన సొంత కష్టాన్ని రైతులకు పంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆయన ని నమ్ముకున్న చిన్న చిన్న అతి సాధారణ యువతతో పార్టీ ను దశాబ్దం నడిపిన పవన్కళ్యాణ్ గారి కంటే బలవంతుడు ఎవరూ లేరు ఉండరు
జనసేన కి బలం లేదు అని ఓడిపోయాం
కానీ ఆగిపోలేదు
ఓడిపోయిన వెంటనే భావన నిర్మాణ కార్మికుల కోసం పెద్ద కవాతు చేసి చనిపోయిన 32 మందికి పరిహారం ఇప్పించారు
@PawanKalyan గారు నిస్వార్ధం గా పని చేసుకుంటూ వెళ్తున్న ఆయన్ని చూసి నవ్విన వాళ్ళే ఆయన సపోర్ట్ కోసం దేబరించారు తప్ప ఆయన ఎవరి ని నాకు ఇది చేయండి అని అడగలేదు ఎప్పడు ఎవర్ని
2014 లో నిస్వార్ధం గా సపోర్ట్ చేశారు
అప్పుడే రాష్ట్రం విడిపోయింది అని
అధికారం రాగానే పవన్కళ్యాణ్ ఎవరు అన్నారు
అందుకే 2019 లో 23 కే అన్నవాళ్ళు పరిమితం అయ్యారు
మేము ఓడిపోయిన నికరంగా ప్రజల కోసం నిలబడి పోరాటాలు చేసాం
సొంత డబ్బు ఖర్చు చేసుకొని మరి ప్రజలకు సేవ చేసాం
అంత ఇది లో కూడా జనసేన కి 23 లక్షల ఓట్లు వచ్చాయి
పట్టు మని 1000 మంది కూడా నాయకులు లేని పార్టీ కి 23 లక్షల ఓట్లు రావటం బలం లేకపోవటమా
అప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కి 23 సీట్లు రావటం గొప్ప విషయమా?
మీకు లక్షల మంది క్యాడర్ పెట్టుకుని సంపాదించిన సీట్లు 23 జస్ట్ మా కన్నా 22 ఎక్కువ అంతే
జనసేన బలం ఎంతో దేశ ప్రధానికి అర్ధం అయ్యింది
ఎవరు ఎంత ఫేక్ ప్రచారం చేసిన గ్రౌండ్ రియాలిటీ దాయలేరు
అది మీకు తెలుసు
ఏమీ లేనప్పుడే 23 లక్షల ఓట్లు తెచ్చుకున్న పార్టీ
25 లక్షల సభ్యత్వాలతో 30 వేల మంది వివిధ స్థాయి ల్లో నాయకత్వం ఉన్న పార్టీ సింగల్ గా స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదా ?
ఇప్పటికీ కూడా మా అధినేత చాలా మంచి ఆలోచన ఉన్నవారు కాబట్టి అన్ని పార్టీలు బాగుండాలి అని కోరుకుంటారు
ఆ మంచితనాన్ని తక్కువ గా అంచనా వేసి
పనికిరాని వాగుడు వాగితే ఎవరు నష్ట పోతారో అందరికి తెలుసు
అసలే వెంట వెంట నే గెలిచిన చరిత్ర కూడా ఎక్కడ లేదు
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
మానవత్వం చాటుకున్న మంత్రాలయం కానిస్టేబుల్ రంగస్వామి. నదిలో దిగి మహిళ మృతదేహాన్ని వెలికితీసి, దాదాపు కిలోమీటర్ మేర భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చారు. ఆయన ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవను పోలీసు అధికారులు, స్థానికులు అభినందించారు.
#KurnoolPolice #APPOLICE100 #AndhraPradeshPolice
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
Arjun ( యథ్భావం తద్భవతి ) retweeted
మాకు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి "అమరజీవి జలదార "
మాకు రోడ్డు వేయించారు,నీళ్లు ఇచ్చారు మళ్ళీ @PawanKalyan గారు,MLA కొణతాల గారే రావాలి!!
Anakapalli, Shankaram!!























