Bobby retweeted
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Bobby retweeted
On-screen he is the Megastar, off-screen he is an epitome of compassion. An inspirational figure who has rendered immense service to society, not just through the Blood Bank and Eye Bank, but through numerous other charitable endeavors.
JanaSena Party extends heartfelt birthday wishes to Padma Vibhushan @KChiruTweets garu.
#HBDMegaStarChiranjeevi
Drainage overflow near unicent school Vaishali Nagar road (Hafeezpet) is causing inconvenience to traffic and students
@CMC_Offcl
3
2
220
Bobby retweeted
Blockbuster reviews from HINDI audience for #Peddi 💥💥💥
Mega Power Star @AlwaysRamCharan's performance is winning hearts ❤🔥
Book your tickets now 💥
linktr.ee/PEDDITickets
#PEDDI in cinemas NOW 💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu @vriddhicinemas @VenkataSKilaru @gautamkalidindi @MythriOfficial @SukumarWritings #JyotiDeshpande @jiostudios @ivyofficial2023 @Tseries @thinkstudiosind @PeddiMovieOffl
Bobby retweeted
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు... ఆకాంక్షలతో... యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారిన వర్గాల సంక్షేమం... యువత ఆకాంక్షలు... వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే- గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను.
- @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్
@PIB_India @IPR_AP @pibvijayawada @PIBHyderabad
Parallelly blocking Chandanagar MMTS rd & Church Rd for work is peak civic mismanagement. You can't close BOTH main connectivity roads from HUDA Colony to the National Highway at once & expect thousands to just deal with it. @GHMCOnline #Hyderabad
@CMC_Offcl @ZC_SLP
Absolute chaos in HUDA Colony! 🤦♂️ Chandanagar MMTS road AND Church Road are both suddenly closed for road & drainage works. Who plans parallel work that completely cuts off access to the NH? Thousands of residents are stranded. This careless attitude needs to stop! @GHMCOnline
2
86
Happy Birthday to the Honorable Minister and Jana Sena Party Political Affairs Committee Chairman, Nadendla Manohar @mnadendla garu! 🎂✨
42
మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని, 13వ వసంతంలోకి (13th Formation Day) అడుగుపెడుతున్న సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
#Janasena ✊🏼
57
Replying to @HMWSSBOnline
@HMWSSBOnline Heavy water leaking on Manjeera pipeline road, exactly near the backside entrance of My Home Jewel apartments.
The road connecting My Home Jewel to Kalki Heights, along the Manjeeri pipeline, was excavated two months ago and remains in a state of disrepair, causing significant inconvenience to the public, particularly to students commuting to school. @ZC_SLP @Dc21Ghmc @GHMCOnline
1
41















