“KCR: Telangana's Past, Present, Future!" (@ka92239) header
“KCR: Telangana's Past, Present, Future!" (@ka92239) profile picture

Jai Telangana @urstrulymahesh @ktrbrs

London, England
Joined March 2024
Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)Photo by “KCR: Telangana's Past, Present, Future!" (@ka92239)
Blessed with baby boy on vinayaka chavithi.
73
11
1
531
17,759
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
Warangal will be the City of Future This was my message to the youngsters & people of Orugallu at an energetic gathering today Thank the Warangal urban leadership for making the Jana Chaitanya Sabha a great success
50
338
21
2,669
80,545
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
నా గడ్డం నీకు ఏ అడ్డం వచ్చింది..? 🤣 @KTRBRS 🔥
1
34
200
3,009
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
KTR Sir At Warangal East EX MLA Narender Anna Son Reception. @KTRBRS
15
212
3,188
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
నా గడ్డం నీకేం అడ్డం వచ్చిందిరా భాయ్? మహిళలకు రూ.2500 ఇస్తా అంటే నా గడ్డం అడ్డం వచ్చిందా, రైతు భరోసా ఇస్తా అంటే నా గడ్డం అడ్డం వచ్చిందా? - @KTRBRS అన్న 🔥🔥
1
51
1
327
3,880
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
వరంగల్ గడ్డపై గులాబీ గర్జన 💥🔥🔥 Entry @KTRBRS 🔥
1
17
81
592
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
కరీంనగర్ 🔥🔥
51
2
510
4,010
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
రేపు హనుమకొండ KDC గ్రౌండ్‌లో BRS బహిరంగ సభ 🔥 హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ 🔥 @KTRBRS
14
201
1,775
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
This line 🔥 @KTRBRS
23
1
198
4,712
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
Atttt 🔥🔥🔥 This line Of KTR Sir 👇 Amit Shah Ho Ya Koi Aur Shah Ho Telangana Ka Baadshah Hai KCR 🔥 @KTRBRS
1
16
194
2,948
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
That transition! 🔥😎
6
207
6
1,394
22,572
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
Mark My Words! 🔥😎 KCR Will Be Back in 2028. @KTRBRS
6
114
2
711
17,433
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
This is KTR 🔥 IT Revolution Face of Telangana 🔥 @KTRBRS
2
62
641
12,677
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
😂🤣
28
264
7
2,300
98,706
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
కేసీఆర్ గారు ఎప్పుడూ శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గారిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోలేదు. మనం చేయగలిగినదంతా చేశాం. శ్రీకాంత్ చారి త్యాగం తెలంగాణ కోసం.. ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిది !! #Telangana
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరికీ తెలియాలి. శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు. 1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు. 2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. 3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. 4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించింది. 5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు. ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు. అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!
13
2
120
3,033
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
పదవుల కోసం పెదవులు మూసినా చరిత్ర రేవంత్ రెడ్డిది.. అదే తెలంగాణ కోసం కేసీఆర్ గారు పదవులకు రాజీనామా చేసి, ప్రాణాన్ని పణంగా పెట్టారు. అలాంటి కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఎక్కడిది? - మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS
5
41
778
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
అయ్యప్ప స్వామి మహా పడిపూజ 🙏🚩 కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రామన్న. @KTRBRS – at Hyderabad, India
35
1
251
2,870
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
ఇంతకు ముందే ఒకడు టీ పాయింట్ లో రేవంత్ రెడ్డి... సిద్దిపేటలో సభ పెడుతుండు కదా మీ హరీష్ రావు ఎం చేస్తాడు అనుకుంటున్నావ్ అని అడిగాడు వాడికి నేను ఈ వీడియో చూపించి రాష్ట్రంలో ఎదోఒకచోట ఆయన ఈ పనే చేస్తుంటాడు అని చెప్పా వాడు కాంగ్రెస్ కార్యకర్తనే అయినా కూడా హరీష్ అన్న విషయంలో నాతో ఏఖిభవించి ఒక మాట అన్నాడు హరీష్ రావు గారికి లోకల్ లో చక్రధర్ గౌడ్ ఎలానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలాగనే ఆయనకు పిచ్చ లైట్ అంటు వెళ్ళిపోయాడు 🙏🏼 @BRSHarish 🔥
6
41
1
553
62,863
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
ఇంకో 10 మందికి చెప్పి, నీకు ఓటు వేయనియ్యకుండా చేస్తా @/KTRBRS - ఇట్లు బత్తాయి మత పిచ్చి హౌలే గాళ్ళు
కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పని చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని నియోజవర్గాల్లో అభివృద్ధి జరిగింది, ఏ నియోజకవర్గానికి కూడా నిధుల ప్రాబ్లం రాలేదు, కమ్యునికేషన్ గ్యాప్ కూడా రాలేదు.
7
44
980
“KCR: Telangana's Past, Present, Future!" retweeted
విధిని జయించి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్‌ను మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, స్వయంకృషితో ఎదగడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రయాణం అభినందనీయం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు కార్యక్రమంలో ఆయనను కలిసాను. ప్రభుత్వపరంగా ఆయన పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించాను. నేడు ఆయన పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండటం ఆనందంగా ఉంది. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు సేవలందిస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను... స్వయంకృషి ఫౌండేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
19
224
7
1,104
36,949