తెలుగు తీపి (@kkmohan73) header
తెలుగు తీపి (@kkmohan73) profile picture

#మనమాతృభాషతెలుగు. కృష్ణ మోహన్. గణక వృత్తి. భాష, సంగీతం, సినిమా, సాహిత్యాలు ప్రవృత్తి. రాజకీయాలు కూడానూ. ఎవరికీ భక్తుణ్ణి కాను. దూషణ = బ్లాక్.

భ్రూమధ్యరేఖ - INDIA
Joined July 2016
Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)Photo by తెలుగు తీపి (@kkmohan73)
మిత్రులందరికీ మనవి. కాస్త ఓపికగా చదవండి..🙏🤗
59
145
15
588
256,450
తెలుగు తీపి retweeted
నేడు నాన్నగారు, దివంగత నేత స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు గారి 14వ వర్ధంతి సందర్భంగా మా స్వగ్రామం నిమ్మాడలోని ఆయన స్మృతి వనం వద్ద కింజరాపు అచ్చన్ననాయుడు గారు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించాము. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ప్రజల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నాము. నివాళులర్పించేందుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆత్మీయంగా కలుసుకుని నాన్నగారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాము. ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, విలువలు మా ప్రతి అడుగులోనూ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మేము అందించే అసలైన నివాళి.
13
40
1
804
19,954
తెలుగు తీపి retweeted
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం అండగా ఉంటుందని, విద్యుత్ వంటి అత్యవసర సేవలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు 500 మంది నైపుణ్యం కలిగిన విద్యుత్ సిబ్బందిని, అవసరమైన పరికరాలతో సహా ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక ఇంధన శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలు సమన్వయం చేస్తున్నారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ కే జే జార్జ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో తుపాను మురసు ముప్పు పొంచి ఉండటంతో రానున్న రెండు రోజుల పాటు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తామని కూడా శ్రీ డీకే శివకుమార్ తెలిపారు. @ncbn @DKShivakumar @CMofKarnataka #AndhraPradesh
6
119
3
1,087
23,267
💯🎯💯 ఎలా అనేదే అసలు పాయింటు.
"People will remember Prime Minister Modi for the next 100 years." — Ashwini Vaishnaw, Railway minister
2
27
833
తెలుగు తీపి retweeted
నాకు అత్యంత ఆప్తుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో బీసీ నేతగా, మచ్చలేని నాయకుడిగా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్న ఎర్రన్నాయుడుగారి ప్రజాసేవను స్మరించుకుందాం.
21
152
3
2,094
49,036
తెలుగు తీపి retweeted
అర్నబ్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అలుపెరగకుండా, రాత్రి- పగలు, నిద్రాహారాలు మాని పనిచేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సేవలను సామాన్య ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో సమన్వయంతో అంకిత భావంతో పనిచేసే వారందరికీ ప్రజల కృతజ్ఞతలే అవార్డులు, రివార్డులు. #TogetherAgainstCycloneArnab
16
239
1
1,653
39,482
తెలుగు తీపి retweeted
Spoke to Hon’ble Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu avaru, and assured him of Karnataka’s full support as Andhra Pradesh grapples with the devastation caused by Cyclone Arnab. With over 15,000 electricity poles uprooted by Arnab, the restoration of power infrastructure is critical, and Andhra Pradesh has sought Karnataka’s assistance in this effort. Our Energy Department is coordinating the assistance, with Energy Minister Shri K.J. George closely monitoring the situation. As part of this support, Karnataka is deploying 500 skilled Powermen, along with the necessary equipments, to expedite restoration works and facilitate the early restoration of electricity supply in the cyclone-affected areas. Our teams will work in close coordination with the Andhra Pradesh authorities to ensure effective deployment of manpower and equipment at the restoration sites. The approaching Cyclone Murasu presents a fresh challenge, and we will continue to assess the situation and its impact over the next two days while extending all possible assistance. In times of adversity, solidarity must translate into action. Karnataka stands shoulder to shoulder with the people of Andhra Pradesh, and we will extend all possible support. @ncbn @AndhraPradeshCM
114
810
46
7,256
229,177
వెబ్ సైట్ పని చేయడం లేదని నిన్నటి నుంచి చెప్తూంటే మీకు అర్థం కావడం లేదా ? ఎదురు ఈ పనికిమాలిన పబ్లిసిటీ ఏం చేసుకోడానికి??
పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలో నమోదు కోసం ఫారమ్-18 దరఖాస్తుకు మరో 5 రోజులే గడువు ఉంది. అర్హులైన పట్టభద్రులు 2026 నవంబర్ 6 (శుక్రవారం) లోగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరడమైనది. #Form18 #GraduateVoters #CEOTelangana #VoterRegistration #ECI @ECISVEEP @SpokespersonECI @Collector_NLG @Collector_WGL @Collector_KMM @DEO_HYD @Collector_HYD @CollectorRRD @Collector_MBNR
1
5
418
తెలుగు తీపి retweeted
ఓటు వెయ్యానోళ్ళకి శిక్ష అంటే తప్ప ప్రజాస్వామ్యం బ్రతికేలాలేదు.. 😡 విజయవాడ...54.74 విశాఖపట్నం...51.47 గుంటూరు......51.40 తిరుపతి........53.65 ఓటు వెయ్యడానికి టైం లేదు కాని మాల్స్, మార్కెట్లు మాత్రం పట్టనంత మంది తోసుకుంటూ పొగయ్యారు.. మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలు అంటూ చెట్లక్రింద కూర్చుని సొల్లు చెబుతారు.. మా పల్లెలకంటే పట్టణాల్లో సోంబేర్లు ఎక్కువే ఉన్నారు..🔥
64
70
15
449
34,275
తెలుగు తీపి retweeted
What changed between Kumbh and Diwali?
Counsel mentions a PIL concerning a 700% increase in airfares. Justice Vikram Nath: Don’t travel by air. Counsel: It is an essential service. This is a violation of Article 14. Justice Vikram Nath: Alright, don’t travel. Next case.
51
330
12
1,744
33,285
Hello, Hyderabad!
47
67
3
453
11,759
తెలుగు తీపి retweeted
Mr Modi, stop lying to this nation. You became PM because of foreign help. You remain PM because of foreign help. Your financial system is fully controlled and supported by foreigners. Foreign social media fully backs you. I challenge you to an open debate about this. Any stage, any time. Come if you have the guts. You won't dare, because you are terrified of what I know about you. मोदी जी, इस देश से झूठ बोलना बंद कीजिए। आप विदेशी मदद से प्रधानमंत्री बने। और विदेशी मदद से ही प्रधानमंत्री बने हुए हैं। आपकी आर्थिक व्यवस्था पूरी तरह विदेशियों के नियंत्रण में और समर्थन से है। विदेशी सोशल मीडिया पूरी तरह आपके साथ खड़ा है। मैं आपको इस मुद्दे पर खुली बहस की चुनौती देता हूं। कोई भी मंच, किसी भी समय। हिम्मत है तो आइए। आप नहीं आएंगे, क्योंकि जो मैं आपके बारे में जानता हूं आप उससे डरते हैं।
5,297
11,999
1,535
37,184
1,773,108
శుభాకాంక్షలు, శుభాభినందనలు.. అమ్మా...🎉🎉
A new life update!!🎉🤩 Recently opened up a franchise of Wash Kiya, premium laundry services in Miyapur, Hyderabad 🙏🏻
1
6
573
A new life update!!🎉🤩 Recently opened up a franchise of Wash Kiya, premium laundry services in Miyapur, Hyderabad 🙏🏻
95
34
8
583
42,997
తెలుగు తీపి retweeted
అవినీతికి మారుపేరు రాజకీయాలకు, చవకబారు సినిమా సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యం చెల్లిస్తోంది. విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు లభించడం,వాడకం వల్ల శాంతిభద్రతలకు ముప్పు.మన సమాజం అంతర్గతంగా విషపూరితమవుతోంది. ఈ నైతిక, సామాజిక పతనానికి తక్షణ దిద్దుబాటు అవసరం. #భావితరాలు #మెరుగైనసమాజం
1
5
330
తెలుగు తీపి retweeted
Blessing.... #Dorothy ❤️
76
528
32
11,888
186,667
తెలుగు తీపి retweeted
రోజుకో కొత్త దందా – at Hyderabad, India
2
2
16
465
తెలుగు తీపి retweeted
63% of India's aviation routes are monopolized by Indigo. (Indigo put this shamelessly on the first page of their magazine). Someone at Air India (Tata group) is definitely getting paid well for leaving them routes untouched ? Indigo charges ridiculously high prices for these monopoly routes btw. This monopoly has to end !!
7
6
4
39
9,874
క్షమాపణ అడగడంలోని సౌందర్యాన్ని, సౌకర్యాన్ని ఈ బత్తా సినిమా చాలా బాగా చూపించింది. అలా క్షమాపణ అడిగిన తర్వాత మన శరీరమూ మనసూ తేలికపడినంతగా మరే ఇతర సందర్భంలోనూ జరగదు. అదేమీ మనల్ని తక్కువ చేసుకునే విషయం కాదు. మన ఎదుగుదల మనం చూసుకునే క్రమంలో జరిగే ప్రక్రియ అది. క్షమాపణ అడగడమైనా, క్షమించడమైనా కూడా... ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది.
1
6
71
4,214
తెలుగు తీపి retweeted
People have stopped taking him seriously. He says any random things which is not worth listening, thinking or discussing about. He will not talk about layoffs, jobs, high education & healthcare costs, corruption, babus dadagiri unlimited etc.
89
174
15
660
14,992
#DorothyOnNetflix సినిమాను, అందులోని అసలు విషయాన్ని, తద్వారా మన పరిసరాల్లోని మన మనుషులను మెయిన్ స్ట్రీమ్ ప్రేక్షకులు, ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని ఆదరించిన రోజు ఈ భారతీయ సమాజం పరిణతి చెందినట్లు లెక్క. ఎల్జీబీటీ విషయమై మన అంతరాంతరాల్లో తరతరాలుగా ఇరుక్కుపోయిన జుగుప్సను, ద్వేషాన్ని, అసహ్యాన్ని పూర్తిగా వెలికి తీసి అల్లంతదూరాన విసిరి పారేయాల్సిన సమయం వచ్చిందని చాటి చెప్పిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది, నచ్చింది. ఇంత చిన్నపాత్రే అయినా కూడా అంతటి ప్రభావవంతమైన పాత్రను అంగీకరించి పోషించిన @KeerthyOfficial కి నిజంగా హేట్సాఫ్..🫡😍
💗 டோரதி 💗
3
5
58
6,089