Anjan P retweeted
NTR garu secured equal rights for women..
CBN garu built their empowerment and upliftment..
Today, @naralokesh garu is placing them at the heart of decision-making.
In his first address as TDP's National Working President, he committed 33% representation for women, without waiting for legislation.
Today, 41 of TDP's 66 Mayors and Municipal Chairpersons are women, which is 62%..
A promise kept, and a legacy carried forward. 💛
#StreeShakti #NTRLivesOn #NaraLokesh #CBN #TDP #AndhraPradesh
Anjan P retweeted
🙏🏽🙏🏽🙏🏽
Thank you, dear @anandmahindra. Your post is a powerful reminder of why we embarked on this journey 28 years ago.
When late Dr. K. Anji Reddy and I envisioned the Naandi Foundation, our core belief was simple: true development cannot rely solely on government action. It demands a collective commitment - what I call the P4 model (Public-Private-People Partnership) - where visionary leaders, institutions, and citizens come together to create sustainable impact.
Seeing how Dr. Anji Reddy’s legacy was carried forward by you, @manoj_naandi, and the dedicated Naandi team fills me with immense pride. Projects like Araku Coffee and Nanhi Kali have shown the world that when you empower grassroots communities - our farmers, our daughters, our youth - prosperity naturally follows. Regenerative farming restoring both livelihoods and birdsong to Araku is the ultimate proof of sustainable progress.
You rightly pointed out that poverty is not merely a stat - it is the absence of opportunity and dignity. As we work toward the vision of a zero-poverty nation, statistics like the World Bank's give us encouragement, but stories like Naandi’s give us our direction.
Let us continue to collaborate, innovate, and empower every citizen so that the freedom to dream is accessible to all.
Anjan P retweeted
అమరావతి ఎక్కడ బాగుపడుతుందో అని కడుపు మంటా
కనీసం ఇంగితం లేదు...ఇంకా డ్రైనేజీ కట్టల, పనులు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, గుంతలు ఉంటాయి...నీళ్లు నిలుస్తాయి...పునాదులు తీసిన ఏ కట్టడం లో అయినా వానకి నీళ్లు ఉంటాయి...ఏడ్చి ఏడ్చి సచ్చిపోతారు ఏమో
Crying on #amaravati continues
Anjan P retweeted
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
Anjan P retweeted
ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యం. ఎన్నికలా..? ప్రజల కష్టాలా..? అంటే నా మొదటి ప్రాధాన్యం ప్రజలకే. ప్రజలకు మంచి చేస్తే.. తరువాత ప్రజలే అండగా నిలుస్తారనేది నా నమ్మకం.
#TogetherAgainstCycloneMurasu
#CycloneMurasu
#ChandrababuNaidu
#AndhraPradesh
Anjan P retweeted
ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఏ.చక్రపాణి గారి మృతిపట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన విశేష కృషిచేశారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో చక్రపాణి గారు నిబద్ధతతో ప్రజలకు సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Anjan P retweeted
Same location... ఒక 4-5 hours తరువాత...
అక్కడ రోడ్ works &underground యుటిలిటీ ducts నిర్మాణం జరుగుతున్నది, పక్కన ఉన్న కాలువల్లో మట్టి పూడుకొని ఉండటం వలన క్లియరెన్స్ అవ్వడానికి Time పట్టింది..
ఈ లోపల సైకో కుక్కలు మొరగడం మొదలెట్టాయి
Anjan P retweeted
మురసు తుఫాన్ ప్రభావిత జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలోని పలు వరద ప్రాంతాల పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామాలు, రహదారుల పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో అందుతున్న తుఫాను సహాయక చర్యలపై సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించాను.
#TogetherAgainstCycloneMurasu
Anjan P retweeted
Ma inti pakkana kaali stalam
Idi amaravati kadu
Sagam ye bokka teliyani bodi langota batch ni oka region meda visham nimpadaniki tayaru chesav
Krishna guntur lo rout avthav ide lafang strategy pettukoni elections ki pothe @ysjagan
Anjan P retweeted
రాష్ట్ర రాజధానిలో ఏబీవీని నిలబెట్టారు కదా... ఏం పీకారు... 12 వేల ఓట్లు... ఇంకా 100 ఏళ్ళు అయినా మీ పార్టీ మా రాష్ట్రంలో గేటు కూడా తాకలేదు... కుదిరితే మీ అన్నని విలీనం చేసుకోండి కొంచెం అవకాశం ఉండవచ్చు...
Anjan P retweeted
అమరావతి
మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ
గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలన
చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని తుఫాన్ నష్టాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి.
Anjan P retweeted
Indake chusanu Secretariat ki vachi vellaru😛
Anjan P retweeted
కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు : మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2evMLOmpp…
Anjan P retweeted
315MM rainfall last 2 days lo water ravadam ane dhi peda peda cities lo ne common...Elanti videos vesi mem edo damage chesam anukuntunaru ycp vallu valla seat ke damage avutundi ani teliyatla !!! Oka Amaravati vasi ga cheptuna
There is no flooding in Amaravati, Amaravati emi munagaledu.
Chala places lo roads & other utilites kosam dig chesina earth works lo water fill ayyayi ante! This is drone shot taken & broadcasted by Sakshi News. Except at road works every other place is normal.
Pic Credits: @SakshiNews
#Amaravati
Anjan P retweeted
భారీ వర్షాల కారణంగా అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పరిసరాలు, రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, రాజధాని ప్రాంతమంతా వరదతో మునిగిపోయిందని కొన్ని వార్తా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అర్నబ్, మురుసు తుఫాన్ ల కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోతులలో, చేసిన తవ్వకాలలో నీరు చేరిన మాట వాస్తవమే. అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రస్తుతం డ్రైనేజీ (Drainage), డక్టింగ్ (Ducting) మరియు అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వడం జరిగింది.
నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న వేళ, వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం సహజం. అయితే, దీనిని ఆధారంగా చేసుకుని "రాజధాని అంతా మునిగిపోయింది", "వరద బీభత్సం" అని ప్రచారం చేయడం అతిశయోక్తి మరియు తప్పుడు కోణంలో చూపించడమే అవుతుంది.
ఒక టీవీ ఛానెల్లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి ‘‘అమరావతి మునిగిపోయింది’’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొక ఛానెల్లో డ్రైనేజి, డక్టింగ్ పనుల గుంతలను, వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఈ ఛానెళ్లు చూపిన తప్పుడు వీడియోలను మరి కొందరు సోషల్ మీడియా హ్యాండల్స్ లో షేర్ చేసుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
Anjan P retweeted
My team shared this video with me. The young girl’s plea to continue her education is truly heart-touching. I request the Kadapa Collector to personally step in, counsel her father, and ensure she is allowed to pursue her studies without hindrance. Don’t worry, Amma, I stand with you. Study as much as you wish - I will support your journey completely. @OfficeofNL, please pursue.
@CollectorKadapa









































