Sofia Kalim (@sofia__BRS) header
Sofia Kalim (@sofia__BRS) profile picture

MBA @IIBM | @BRSparty Mahila President| @HCSC_hyd Team Leader| Welfare GS| MotivationalSpeaker | Writer | Politician | Ironlady | @bestdiplomats | #KCR @KTRBRS

Hyderabad, India
Joined October 2015
Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)
Replying to @KTRBRS
@KTRBRS #rakshabandhan celebrations at bhavan the bound of love, trust, respect. We Indian are the greatest example of how we feel like a family celebrating all the festivities. irrespective of which caste you belong to 🇮🇳 each relationship is worth respect 💖
4
3
1
27
3,971
Sofia Kalim retweeted
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మరియు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు
1
1
6
520
Sofia Kalim retweeted
ఇబ్రహీంపట్నంలో ధర్నా చేస్తున్న మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులను కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు.
5
16
436
Sofia Kalim retweeted
అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది. @KTRBRS
7
49
1,581
Sofia Kalim retweeted
వీరప్పన్ - రేవంత్ ఇద్దరూ ఒక్కటే! అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎట్లుంటదో… భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అట్లనే ఉంది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
1
3
330
Sofia Kalim retweeted
భూములు అమ్మడం.. కేసీఆర్ గారిని తిట్టడం తప్ప.. రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఎన్నికలప్పుడు 3 నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా రేవంత్ ఒక్క హామీ అమలు చేయలేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
2
25
48
2,042
Sofia Kalim retweeted
Power Cut at the Children Intensive Care Unit at Gandhi Hospital... Is Health Minister still at Delhi Shangrila Hotel or back in Telangana ❓
6
53
1
136
2,042
Sofia Kalim retweeted
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను. పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్‌, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు. గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
1
76
290
15,616
Sofia Kalim retweeted
Telangana bureaucracy in turmoil as officials explore exit options amid political pressure ⁉️ Telangana’s bureaucracy is reportedly facing an unprecedented crisis, with senior IAS and IPS officers exploring ways to leave the state amid mounting political pressure and fears of future investigations. An unofficial “pen-down strike” is said to be taking shape from Praja Bhavan to the Secretariat, with officials increasingly reluctant to clear controversial files. Bureaucrats are reportedly caught between political pressure to approve proposals and the fear of facing legal consequences later. Several officers are exploring Central deputations, inter-cadre transfers, long-term leave and even voluntary retirement (VRS). At the same time, allegations of pressure to grant irregular land clearances and expedite contractors’ bills, bypassing established procedures, have added to their concerns. Reports of interference by political leaders’ relatives and associates, along with alleged abusive behaviour towards officials, have further aggravated the situation. Rather than openly confronting the political leadership, bureaucrats are reportedly adopting delaying tactics, seeking legal opinions, Government Orders and departmental clarifications before processing sensitive files. Several senior officers are said to be seeking Central postings or considering VRS. The earlier retirement decision of IAS officer Syed Ali Murtaza Rizvi and reports that Jayesh Ranjan is contemplating early retirement have fuelled further speculation. Officials reportedly fear that a change in government could trigger fresh investigations into present-day decisions, leaving bureaucrats exposed to prolonged legal battles. Consequently, many appear determined to prioritise procedural compliance over political directives.
1
4
9
385
Sofia Kalim retweeted
నాడు 'తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి' అని కవులు పాటలు రాశారు. తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కేవలం కేసీఆర్ ఆనవాళ్లయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కక్ష, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద పగతో 1000 టీఎంసీల నీళ్లు సముద్రంపాలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది పాలకులు తెచ్చిన కరువు. - తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
4
19
572
Sofia Kalim retweeted
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద రోజూ 2 టీఎంసీల గోదావరి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి వృథాగా పోతున్న గోదావరి నీళ్లను ఎత్తిపోసి SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి కేసీఆర్‌కు పేరు వస్తుందని దుర్బుద్ధితోనే నీళ్లను ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్నారా? కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే SRSP ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చు రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశం ఉంది మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉంటే, తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది కేవలం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా చేస్తూ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తీసుకుపోతుంటే, తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వడం లేదు మేడిగడ్డ వద్ద కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయకుండా కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది గోదావరి నీళ్లను ఎత్తి రైతులకు సాగునీరు ఇవ్వకపోతే కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట చేస్తాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
2
66
1
401
17,814
Sofia Kalim retweeted
నాడు "తలాపున పారుతుంది గోదారి... నీ చేను, నీ చెలక ఎడారి" అన్నట్లుగానే నేడు తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయి. కేవలం కేసీఆర్ ఆనవాళ్లయిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పాలకుల కోపం వల్ల దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లను కిందికి వదిలేశారు. కరువు వస్తేనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. మేం కూడా నీళ్లు ఎత్తమని ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు.. కచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
45
145
6,798
Sofia Kalim retweeted
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి, గీత రచయిత, ‘గోదావరి గొంతుక’ మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 2024–25 సంవత్సరానికి చమన్ సింగ్‌కు, 2025–26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌కు పురస్కారాలను అందజేశారు.
12
1
97
2,535
Sofia Kalim retweeted
ఈ రేవంత్ పాలనలో సామాన్యులు బతకలేకపోతున్నారు! నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తే.. ఈ ప్రాజెక్టుపై వీడు చేసిన కుట్రలు, అబద్ధాలు బట్టబయలవుతాయనే కక్షతోనే రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి ఎండబెట్టిండు. డైవర్షన్ డ్రామాలాడుతూ, పచ్చి అబద్ధాలతో ప్రజలను రేవంత్ పూర్తిగా మోసం చేస్తుండు. - ఎమ్మెల్యే @D_SudheerReddy
3
39
154
6,951
Sofia Kalim retweeted
తలాపున పారుతున్న గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు పూర్తి స్థాయిలో మళ్లించడమే.. సదాశివుడు లాంటి అజ్ఞాత సూర్యులకు, కళాకారులకు, మాటల తూటాలతో అద్భుతాలు సృష్టించిన కవులందరికీ మనమిచ్చే నివాళి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
47
130
3,419
Sofia Kalim retweeted
నీళ్ళు రోడ్ల పారబోస్తుంటే చోద్యం చూస్తున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు మీద నీళ్లు పారబోస్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె నిబంధనలకు విరుద్ధంగా కొందరు వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు నీళ్లు సరఫరా చేస్తుండగా అడ్డుకుని, నీళ్లు రోడ్డుపై పారబోస్తున్న డ్రైవర్లు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్యాంకర్లను అడ్డుకుని నీటిని రోడ్లపై పారబోస్తున్న వైనం
39
128
26
641
47,786
Sofia Kalim retweeted
ప్రముఖ కవి, గోదావరి గొంతుకగా నిలిచిన మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024–25 సంవత్సరానికి చమన్ సింగ్, 2025–26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌లకు స్మారక పురస్కారాలను అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిలను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు.. గోదావరిలో నీళ్లున్నా చేలు ఎడారులుగా మారుతున్నాయి ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన కరువు కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారు గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 258 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి.. రైతులకు సాగునీరు ఇవ్వలేకపోయారు గోదావరి జలాలను మళ్లీ పొలాలకు పారిస్తేనే మల్లావఝుల సదాశివుడికి నిజమైన నివాళి తెలంగాణలో మళ్లీ కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తలాపున గోదావరి పారుతున్నా మన చేలు, చెలకలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టి రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. "ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన కరువు" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడుతున్న కరువు పరిస్థితులు ప్రకృతి కారణంగా వచ్చినవి కావని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. "ఇదేదో నేను అక్కసుతోనో, కోపంతోనో చెబుతున్న మాట కాదు. వాస్తవాలను ఆధారంగా చేసుకుని చెబుతున్న మాట" అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏడున్నర నెలల్లో గోదావరిలోకి 750 టీఎంసీల నీళ్లు, కృష్ణా నదిలోకి 258 టీఎంసీల నీళ్లు వచ్చాయని, సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయని కేటీఆర్ తెలిపారు. "నీళ్లు ఎత్తండి. రైతులను ఆదుకోండి అని మేము ప్రస్తుత పాలకులను కోరాం. కానీ వారు మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా, ఇవాళ వాస్తవాలను బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు" అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష, పాలమూరు ప్రాజెక్టుపై పగ, కేసీఆర్‌పై అక్కసుతోనే వాటిని పడావు పెట్టారని ఆరోపించారు. "ఇవాళ గోదావరిలో నీళ్లు పారుతున్నా.. మన చేలు, మన చెలకలు ఎడారిగా మారుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను వినియోగించుకుని తెలంగాణ పొలాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మల్లావఝుల సదాశివుడు సాహిత్య సేవలను గుర్తుచేసుకుంటూ.. "రవి గాంచని చోట కవి గాంచెను అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి. గోదావరిఖని మట్టిలోనే ఏదో మహత్యం ఉంది. కన్నీటి చుక్కల నుంచే కత్తులు మొలిపించిన అద్భుత కవి మల్లావఝుల సదాశివుడు" అని కొనియాడారు. జలసాధన ఉద్యమ సమయంలో సదాశివుడు రాసిన 'తలాపున పారుతుంది గోదావరి' పాట ప్రజల్లో చైతన్యం నింపిందని అన్నారు. 'తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న మాటలో ఎంత శక్తి ఉందో ఈ పాటలోనూ అంతే లోతైన అర్థం ఉందని పేర్కొన్నారు. సదాశివుడు అజ్ఞాత సూర్యుడిగా తన పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు కేసీఆర్ స్వయంగా పాట రాసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ వస్తుందా? ఈ ఉద్యమం సాధ్యమవుతుందా? అనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. ఉద్యమంలో కొందరు నాయకులు మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భంలో ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేసీఆర్ పాట రాశారని వివరించారు. "సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్ర్యం? ఎన్నో పోరాటాల తర్వాతే విజయం సాధ్యమవుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చి తీరుతుంది" అనే నమ్మకాన్ని ఆ పాట ద్వారా కలిగించారని కేటీఆర్ గుర్తుచేశారు. గోదావరి జలాలను మళ్లీ తెలంగాణ పొలాలకు మళ్లించడమే మల్లావఝుల సదాశివుడికి అర్పించే నిజమైన నివాళి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ మళ్లీ దీపస్తంభంలా వెలుగొందాలని ఆకాంక్షించారు.
25
98
4,906
Sofia Kalim retweeted
👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి! epaper.ntnews.com/ @ntdailyonline
1
11
49
800
Sofia Kalim retweeted
Happy to see Lakshmi Garu back home with her family 😊
"KTR Anna kept his promise and brought me home": Telangana woman rescued from Muscat thanks to BRS leader's intervention Read @ANI Story | aninews.in/news/national/gen… #KTR #muscat #rescue
17
89
4
825
34,833
Sofia Kalim retweeted
ఎన్నిసార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సోషల్ మీడియా పోస్టుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు అని హైకోర్టు, సుప్రీమ్ కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా బల్మూరి వెంకట్ భార్య ఇచ్చిన ఒక తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అయిదుగురు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ల మీద ఇవ్వాళ మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తప్పకుండా ఛాలెంజ్ చేస్తుంది.
45
171
2,971
Sofia Kalim retweeted
While Amit Shah is busy holding "Loktantra Bachao" rally in Hyderabad, here are the visuals of booth capturing and electoral rigging in the neighbouring Andhra. @ncbn and Co are setting new benchmarsks of electoral autocracy. @VijayMallangi
225
2,507
49
7,434
146,309