Pinned Tweet
YSRCP అధినేత వైస్ జగన్మోహనరెడ్డి గారి నీ స్టేజ్ లు ఎక్కి తిడుతాం అంటే.......
"BLUE BOOK IS READY".......గుర్తుపెట్టుకోండి
YSRCP సోషల్ మీడియా పైడ్ కాదు..........
YSRCP సోషల్ మీడియా.... కులం కోసం పనిచేయదు........
YSRCP సోషల్ మీడియా.... మతం కోసం పనిచేయదు........
అచ్చం బ్రో అన్న మాట గుర్తొచ్చింది... ఎందుకు డెన్ gi తినడానికి 😂😂😂
🚨
చిత్తూరు సీతమ్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు ఆగ్రహం
కౌంటింగ్ విధులకు వేయి మంది ఉద్యోగులు హాజరు కాగా, కేవలం 200 మందికి మాత్రమే టిఫిన్ అందించారని నిరసన
కనీస అల్పాహారం కూడా ఇవ్వకుండా సాయంత్రం వరకు విధులు ఎలా నిర్వహించాలని సిబ్బంది సూటి ప్రశ్న
#LocalBodyElections2026 #Chittoor
Rajiv retweeted
Party పెట్టినపుడు నుంచి ఉన్న leaders కంటే.. ఈయన చాలా రెట్లు నయం..
అందుకే అంటారు.. ఓల్డ్ కాంగ్రెస్ leaders కి ఉన్నంత పొలిటికల్ understanding ఎవ్వరికీ ఉండదు💯..
Rajiv retweeted
Podili ,sudagunta grama @YSRCParty అభ్యర్థి 44 ఓట్లతో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీరం ధనలక్ష్మి రీకౌంటింగ్ కి అప్లై చేయడంతో రీకౌంటింగ్ మొదలుపెట్టారు...
Ina kuda gelichindi.... 43 Votes tho...
Congratulations,,,💐💐💐
@JaiTDP enni kutralu cheyyalo anni chesaru...
Rajiv retweeted
మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు గారి స్వగృహానికి చేరుకుని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రావణి గారు....
@AnnaRambabu
Podili ,sudagunta grama @YSRCParty అభ్యర్థి 44 ఓట్లతో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీరం ధనలక్ష్మి రీకౌంటింగ్ కి అప్లై చేయడంతో రీకౌంటింగ్ మొదలుపెట్టారు...
Ina kuda gelichindi.... 43 Votes tho...
Congratulations,,,💐💐💐
@JaiTDP enni kutralu cheyyalo anni chesaru...
Rajiv retweeted
టీడీపీ వాళ్ళని ఎలా గెలుస్తారో నేను చూస్తా అని ఛాలెంజ్ చేసి మరీ గెలిచింది... శివంగి శ్రావణి...🔥🔥🔥
Rajiv retweeted
తెలుగుదేశం గుండాలను ఎదిరించి నామినేషన్ వేసిన పొదిలి సూదనగుంట వైసీపీ అభ్యర్థి శ్రావణి విజయం 🔥🔥
ఎరా పచ్చ బానిస మంద మీరు సక్రమంగా ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ చేసుంటే స్టేట్ మొత్తం గుద్దలూడద్దిసి తన్నే వాళ్ళు ప్రజలు🤙🏼😆
Rajiv retweeted
ఎన్టీఆర్ జిల్లా ;
విసన్నపేట పుట్రెల సెగ్మెంట్-3 వైసిపి అభ్యర్థి కారుమంచి వెంకటరమణ 15 ఓట్లతో విజయం..
రికౌంటింగ్ పేరిట తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి.
రెండోసారీ రీకౌంట్ లో వైసిపి అభ్యర్థికి వచ్చిన 6 ఓట్లు..
అయినప్పటికీ మూడోసారి రీ కౌంట్ పెట్టాలంటూ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి..
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తనను అన్యాయంగా తన గెలుపును టీడీపీ నేతలు లాక్కునేందుకు కుట్రలకు పాల్పడటం దుర్మార్గమన్న-పుట్రెల ఎంపిటిసి-3 అభ్యర్థి కారుమంచి వెంకటరమణ..
#SaveAPFromTDP
Rajiv retweeted
టీడీపీ అభ్యర్ది 185 ఓట్లు తో గెలుపు
టీడీపీ NRI 10 లక్షలు
అభ్యర్ది 8 లక్షలు
క్యాడర్ 4 నుంచి 5 లక్షలు
23 లక్షలు ఖర్చు
ysrcp అభ్యర్థి 4 లక్షలు
పార్టీ 6 లక్షలు
క్యాడర్ 4 లక్షలు
14 లక్షల ఖర్చు …..
వోటింగ్ జరిగే అప్పుడు బూత్ కి లక్ష చొప్పున
3 లక్షలు
కొన్ని ఏరియా లల్లో మద్యం పంపాక
ఫైనల్ గా పై చ్యే సాధించారు
Rajiv retweeted
గన్నవరం అజ్జంపూడి లో వైసీపీ విజయకేతనం..... షాక్ కి గురైన టీడీపీ అగ్ర నాయకత్వం..
అజ్జంపూడి లో ఎలాగైనా వైసీపీ ని ఓడించాలి అని సర్వశక్తులు ధారపోసిన టీడీపీ.. షాక్ ఇచ్చిన అజ్జంపూడి ఓటర్లు...
Rajiv retweeted
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆
వందే భారత్ బాత్రూమ్లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి.
ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు.
తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం.
చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది!
వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా…
ఇది భోపాల్ జంక్షన్లో దీపావళి ప్రయాణం.
పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు?
ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు,
సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏
#IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach
79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆
They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming.
But this is the condition of the general coaches the common man travels in!
Dear Railway Minister, please take one look at these scenes.
These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival.
They have tickets in hand, but no space to even step into the coach.
Pushing and shoving at the door, squeezing in through windows.
Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking!
Aren't they Indians too? Aren't they human beings? How cruel is this…
This is Diwali travel at Bhopal Junction.
Everyone knows in advance how big the festival rush will be.
Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time?
AC coaches are for a few, general coaches are for crores.
Development is not just a few fast trains.
It is also the common man reaching home with dignity and safety! 🙏
Rajiv retweeted
అనంతపురం జిల్లా
ఆత్మకూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ పూర్తి.
టీడీపీ: 73
వైసీపీ : 89
కొత్తచెరవు - 37 YCP, 17 tdp
N.p.kunta ZPTC postalballet:
YSRCP: 65
BJP: 44
INDIPENDENT: 02
INDIPENDENT: 01
INVALLID: 01. @YSRCParty

























