Roadsafety, venkatesh (@AddulaBunny) header
Roadsafety, venkatesh (@AddulaBunny) profile picture

Roadsafety is everyones responsibility

Joined January 2023
Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)
Roadsafety, venkatesh retweeted
#అగ్గిపిడుగు🔥 (31:07:1964) 💢ఎన్నాళ్లకి నాకు ఇష్టమైన జానపద చిత్రాలు కలర్ లో చూడాలి అనే కోరిక నేర వేరువుతోంది👍 💢నా చిన్న తనంలోమొదట NTR గారికి అభిమాని అయిందిజానపద చిత్రాలు చూసే..♥️ 💢B.విఠలాచార్య గారి డైరెక్షన్ లో జానపద చిత్రం అంటే రిపీట్ గా చూడవలసిందే📽️ NTR-కృష్ణకుమారి ♥️
8
46
1
252
10,669
Roadsafety, venkatesh retweeted
ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చేసేందుకు ఇవాళ లక్డీకాపూల్ పరిసరాల్లో బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను. ద్వారకా హోటల్‌, పాత సైఫాబాద్‌ పీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో రోడ్ల స్థితిగతులు, రద్దీ తీవ్రతను పరిశీలించాం. ఆయా కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా వన్‌-వే విధానం అమలుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించాం. ఈ విధానంపై త్వరలోనే జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. వాహనదారులకు ఇబ్బంది లేకుండా తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ సరళీకరణకు వన్‌-వేలను పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్‌ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన ట్రాఫిక్‌ నిర్వహణకు నగరవాసులు సహకరించాలని కోరుతున్నాను.
39
28
4
226
16,386
Roadsafety, venkatesh retweeted
ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన చెన్నై పెళ్లి ఫోటో | ఒకే వేదికపై అదానీ, విజయ్, జగన్, కేటీఆర్! #ysjagan #thalapathyvijay #Ktr #gautamadani #YSAnilReddy #LeelaPalace #ShreyaReddyWedding #AdaniGroup #TVK #BRS #YSRCP #APLiquorScam #ReddysGlobalIndustries #thinkandhra
9
59
3
507
33,983
Roadsafety, venkatesh retweeted
ఎవ్వరిని తక్కువగా చూడొద్దు కనీసం age కి అయినా మర్యాద ఇవ్వాలని చెప్పారు ఈ సీన్ తో 👍👍 ముత్తు alias kattaan మూవీ పేరు
2
55
454
35,339
Roadsafety, venkatesh retweeted
కాశీలో గాల్లో ప్రయాణం ! దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌ వే ! కాశీ భక్తులకు సరికొత్త ప్రయాణ అనుభూతి! వారణాసిలో 3.75కిలోమీటర్ల రోప్‌వే! కంటోన్మెంట్ స్టేషన్ నుంచి గోదౌలియా వరకు రోప్ వే రోప్‌వే 95% పూర్తి! ప్రస్తుతం రోప్‌వేపై ట్రయల్ రన్స్ ! ప్రధాని మోదీ ఎంపీగా ఉన్న వారణాసిలో రోప్ వే
4
31
4,689
Roadsafety, venkatesh retweeted
🚶 FOOTPATHS ARE FOR PEDESTRIANS, NOT FOR ENCROACHMENTS! 🚫 Blocked footpaths force pedestrians onto busy roads, putting lives at risk. ✅ Keep footpaths and pedestrian walkways clear. ✅ Respect pedestrian rights. ✅ Ensure safe and obstruction-free walking spaces. Clear Footpaths. Safe Pedestrians. Safer Roads. 🚦 Malkajgiri Police Commissionerate – Traffic Police #FootpathEncroachment #PedestrianSafety #KeepFootpathsClear #PedestrianRights #RoadSafety #NoEncroachment #WalkSafe #TrafficAwareness #MalkajgiriTrafficPolice #MKJTraffic
🤖 Made with AI
10
6
10
995
Roadsafety, venkatesh retweeted
గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత సురక్షితంగా, ధృడంగా ఉందో చెప్పొచ్చు ఈ డ్రైవ్ తో స్టీరింగ్ పట్టిన అనంత్ అంబానీ ప్రోటోకాల్ లేదు.. హడావుడి లేదు ! భార్యతో అంబానీ షికారు ! సింపుల్‌గా రోడ్డెక్కిన బిలియనీర్ !
12
20
3
122
17,753
Roadsafety, venkatesh retweeted
🚁🌊 విశాఖ రుషికొండ తీరంలో అరుదైన దృశ్యం.. రెండు హోవర్ క్రాఫ్ట్‌ల హడావుడి! గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌ వెళ్తున్న రెండు ‘హోవర్‌ క్రాఫ్ట్‌లు’ విశ్రాంతి కోసం విశాఖలోని రుషికొండ బీచ్‌ వద్ద ఆగాయి. భారీ హోవర్ క్రాఫ్ట్స్‌ను చూసేందుకు పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆసక్తి కనబరిచారు.
1
40
454
27,429
Roadsafety, venkatesh retweeted
When the true KING arrives, imposters scatter🐘🦁🥰
20
183
6
1,443
69,723
Roadsafety, venkatesh retweeted
Witnessed an ambulance negotiate the same #pothole A new preventive measure by a citizen to safeguard riders. Meanwhile,a lot of @apsrtc buses are enroute. A safety solution needed in fast before witnessing any tragedy. @DCPrakasam @ramprasadreddy_ @TransportAP
2
1
57
Roadsafety, venkatesh retweeted
కామ కోరికలకు కారణం???
5
136
1
690
26,435
Roadsafety, venkatesh retweeted
గుడి లో దొంగతనం చేసినోడినీ భలే పట్టేశాడు.. Agent SSAtreya movie name Prime, MX player లో చూడండి
4
163
1
3,260
258,888
Roadsafety, venkatesh retweeted
ఒకరిని మించి మరొకరు.. ఏం cast set చేశారు విశ్వనాథ్ గారు ఈ సూత్రధారులు సినిమాకి.. ఈ వేలం సీన్ హైలైట్ అసలు ✅ భానుచందర్ గారు రియల్ లైఫ్ లో young age లో drug addict గా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మాస్టర్ వేణు ( మ్యూజిక్ కంపోజర్) గారు martial arts వైపు నడిపించారు, మార్చారు 💯
2
135
1
1,754
225,959
Roadsafety, venkatesh retweeted
هل فكرت في الحياة في القرية بعيدا عن الكهرباء والسيارات والضوضاء ولو لوقت محدد؟ ما تسمع غير صفير الريح، وثغاء الماعز، ونباح الكلاب، وصوت خرير الماء إذا نزل المطر. والليل يغطيك بسواده الحقيقي، والسماء تكشف لك نجوما ما شفتها من سنين. حياة فيها هدوء أحيانا تخليك تسمع نفسك… وفيها أيضا مشقة. المهم هل أنت راض بعيشتك، ولا تحب تجرب حياة القرية بهدوئها ومشقتها؟
105
142
8
921
107,886
A Mother’s Love Is Forever!
69
637
37
4,263
76,193
Roadsafety, venkatesh retweeted
డ్రైవరన్న ధైర్యానికి సలాం ! పార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ మస్ట్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రివర్స్ లో లారీ పరుగెత్తి లారీ ఎక్కి బ్రేకులు వేసిన డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని అడ్డుకున్న డ్రైవర్ డ్రైవర్ అలర్ట్ కాకపోతే..ఊహించని ప్రమాదం !
5
111
1
1,067
81,718
Roadsafety, venkatesh retweeted
విధి నిర్వహణలో మానవీయ కోణం.. పసిబిడ్డకు అండగా ఖాకీ! పోలీసు విధుల్లో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప. ఎల్.బి. నగర్ స్పెషల్ పోక్సో కోర్టుకు చంటి బిడ్డతో విచారణకు హాజరైన బాధితురాలు ఇబ్బంది పడకుండా, విచారణ సమయంలో ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుని తల్లిలా ఆలనా పాలనా చూశారు. ఖాకీలో మాతృత్వం, మానవీయతను చాటిన దీపను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందించారు. #malkajgiripolice #SumathiIPS #HumanityInUniform #DutyHonourCompassion #Telanganapolice
21
43
2
559
17,882
Roadsafety, venkatesh retweeted
A whole concrete wall built in one go! Engineering magic.🔥
2
17
33
863
Roadsafety, venkatesh retweeted
एक तरफ पानी का तेज़ बहाव, तो दूसरी तरफ़ का अद्भुत नज़ारा
71
195
2
1,323
2,059,521
🪖 సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లపై కర్రలతో గుంపు దాడి 🔸 త్రిపుర ఆషాబరి/బోక్సానగర్ దగ్గర భారత్-బంగ్లాదేశ్ బోర్డర్‌లో ఈ ఘటన జరిగింది. 🔸 కంపెనీ కమాండర్ సహా ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని ఓ గుంపు చుట్టుముట్టింది. 🔸 కర్రలు, వెదురు కర్రలతో ముగ్గురినీ కొట్టి గాయపరచడమే కాకుండా, వాళ్ల ఆయుధాలు లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. #BSF #Tripura
3
6
1
25
9,134