Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_) header
Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_) profile picture

I am not YSRCP Supporter ప్రేత పిశాచ బంధనం! హ్రీం హ్రౌం ఆత్మ స్థంభనం! ఈ మంత్రం చదివినప్పుడు మీకు దగ్గరలో ఉన్న ప్రేతాత్మ మీ పక్కనే వచ్చి నిలబడుతుంది💀

స్మశానం
Joined August 2023
Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)Photo by Harold(బేతాళ కాళకపాలికుడు) (@HaroldBaker_)
లోకేష్ ని బండ బూతులు తిట్టిన చైతన్య కృష్ణ.. 🤣🤣🤣🤣
30
205
6
1,578
111,327
Harold(బేతాళ కాళకపాలికుడు) retweeted
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక శక్తి రా ఊరికే దేవుడు అవ్వలేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు 💙💙 ప్రతి నక్క వచ్చి సింహం తో పోలుచోవాలని చూస్తే అవుతారా రా కుక్క మూతి పిందెలు 🤪🤪
18
57
760
శ్రీకాకుళం ప్రజలు ఒక్కసారి గమనించాలి! మాజీ ఎమ్మెల్యే, వయసులో పెద్దవారైన గుండ లక్ష్మీదేవి గారిపైనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటే... సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. కానీ వ్యక్తుల గౌరవాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ప్రజాప్రతినిధుల మాటల్లోనే మర్యాద లేకపోతే, ప్రజలకు ఇచ్చే గౌరవం ఎంత? @srikakulamgoap @SrikakulamYSRCP @Srikakulam_JSP #Srikakulam #GundaLakshmiDevi #AndhraPradesh #APPolitics #TDP #RespectWomen #PoliticalDecency #SocialJustice #బలహీనవర్గాలు
3
16
315
His life.... His rules.... His wishes.... ❤️ అన్నా, మీరు వేరే లెవెల్! 😎🔥 Enjoy life to the fullest! ❤️ @DuvvadaSrinivas మళ్లీ మళ్లీ పుడతామా ఏంటి? ఉన్న ఒక్క జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి! 💙🥂
అత్యంత తీవ్రంగా మారిపోయిన ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక రిలీఫ్. చూసి నేర్చుకోండయ్యా.. ఎప్పుడూ అవతలి వాడిని దెబ్బకొట్టడమే ఎలా అని కాకుండా.. ఆహ్లాదభరితంగా ముందుకెళ్లడం ఎలా అని..
14
363
💙💙💙💙
ఓ వైసీపీ కార్యకర్తలారా యుద్ధానికి సిద్ధమా..? వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాకుళం మేయర్ అభ్యర్ధిని శ్రీమతి గుండ లక్ష్మీ దేవి గారికి బ్యాలెట్ పత్రం నమూనా క్రమ సంఖ్య: 1, ఫ్యాన్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్ధన #GundaLakshmiDevi #Srikakulam #VoteForFan
1
5
116
అద్దంకి కాబోయే ఎమ్మెల్యే మా అశోక్ అన్న. 💙 వైద్యం వృత్తిగా, ప్రజాసేవ ప్రవృత్తిగా.. పదవి లేకున్నా ప్రజలకు అండగా నిలుస్తున్న మీలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండాలి అన్నా!
శత్రువులు కలిసొస్తే వ్యూహం కావాలి… సొంతవాళ్లు ఎదురొస్తే తెగువ కావాలి… ఎదురుగా శత్రువులున్నప్పుడు యుద్ధం చేయడం గొప్ప కాదు… సొంతవాళ్లే శత్రువులతో చేతులు కలిపినప్పుడు, రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి, అవసరమైతే ఆత్మీయులనైనా ఎదిరించి నిలబడటమే అసలైన నాయకత్వం!
9
211
Harold(బేతాళ కాళకపాలికుడు) retweeted
100% strike rate antha dolla anta papam @PJRaghuRanjith 💔 @JanaSenaParty 🤡
7
89
1
400
11,812
తన సెటైర్లతో ఎంతటి సీరియస్ విషయాన్నైనా నవ్విస్తూ చెప్పగలడు... 😂 ఎంత దూరమైనా బైక్‌పైనే ప్రయాణం.. జీవితంలోనూ అదే ఉత్సాహం! ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ, మరెన్నో అద్భుతమైన రైడ్స్ చేయాలని కోరుకుంటూ... వచ్చీ రాని ఎడిటింగ్‌తో ఓ వీడియో చేశా.. పిచ్చెక్కించా...🤣🤣🤣 Happy Birthday Anna @kidnapperreddy 💙🏍️🎂
4
2
3
15
481
విస్సూ... అప్పుడంటే ఎవరి కాళ్లు పట్టుకోలేదు.. నిజాయితీగా నిలబడ్డాడు. ఇప్పుడు పూర్తిగా కూటమిలో కూరుకుపోయాడు. Sorry to say... పులివెందులలో జనసేన కార్యకర్తల ప్రాణాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు? రేపు నీకే అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాడన్న నమ్మకం లేదు విస్సూ... ఇది మౌనం కాదు.. సౌండ్ లేకుండా కూర్చోబెట్టారు! @Viswa_Tweeetz
నీ మౌనం శాపంగా మారకూడదు సమరా! @PawanKalyan 🥺 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త చెంప మీద దెబ్బ పడితే స్పందించి నిలబడ్డావు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కార్యకర్తల ప్రాణాలు పోతున్నాయంటే🙏🙏 వైసీపీనే ఎదిరించి నిలబడ్డ కార్యకర్తలు వీళ్లు లెక్కే కాదు..నీ ఒక్క పిలుపుకు ఆగిపోయారంతే 😢
6
23
1,289
Harold(బేతాళ కాళకపాలికుడు) retweeted
ఎన్టీఆర్ ఇంటికి ఒక నీతి జగన్ ఇంటికి మరో నీతా? ఎన్టీఆర్ గారు తాళికట్టిన భార్య లక్ష్మీపార్వతికి, తన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటిని కోర్టుల చుట్టూ తిప్పి, చివరకు ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించిన చరిత్ర మీదే కదా మీది! ఆమెను బయటకు పంపించడమే కాదు… ఎన్టీఆర్ గారు తన చివరి రోజులు గడిపిన ఆ ఇంటిని కూడా నేలమట్టం చేశారు! ఇప్పుడు జగన్ తన సొంత ఇంటి విషయంలో నిర్ణయం తీసుకుంటే మాత్రం గుర్తొచ్చిందా? ఇతరుల ఇంటి గుమ్మం దగ్గర నిలబడి నీతులు చెప్పే ముందు, మీ చరిత్రలోని గుమ్మాల సంగతులు కూడా గుర్తు చేసుకోండి! ఎన్టీఆర్ జ్ఞాపకాలకు విలువ ఇవ్వనివాళ్లు… నేడు ఎన్టీఆర్ ఆత్మగౌరవం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే అసలు విడ్డూరం!
14
40
636
అంటే ఇప్పుడు రాంబాబు గారిని, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే స్థాయిలో పోలుస్తున్నారా? తెలుగు ప్రజల చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఎన్టీఆర్ గారిని ఇలా పోల్చడం ఎంతవరకు సమంజసం? ఇది స్వర్గీయ ఎన్టీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించే పోలిక కాదా? దీనిపై నిజంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. @GOODSAINIK @imVchowdary @SBSUSA007 My favourite @daivasahaayam anna
1
6
235
కమ్మసాని అక్కా... మీ ఇంటి విషయాలు నేను మాట్లాడితే బాగోదేమో కదా... 🤣🤣 క్యారెక్టర్ల గురించి మాట్లాడాలంటే ముందు మన క్యారెక్టర్ ఏంటో చూసుకోవాలి కదా! 😂 ఎందుకులే శరణ్య గారూ... మీ క్యారెక్టర్ పురాణాల్లో నిలిచిపోయేలా చూసుకోండి. మా అన్నని మేము చూసుకోగలం... మీ అనవసరమైన అటెన్షన్ మాకు అవసరం లేదు! 🤣🔥 @SaranyaPemasani
ఇలాంటి అన్న క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదు...🙏🙏🙏
2
28
3,320
₹11,200 కోట్లతో ఎయిర్‌పోర్ట్ కట్టి... ప్రయాణికులు తగ్గుతుంటే కార్గో కోసమే కట్టామంటున్నారా? 🤣 📌 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏటా 1.2 కోట్ల ప్రయాణికుల సామర్థ్యం! జూలైలో 76,593 మంది ప్రయాణిస్తే, సెప్టెంబర్‌లో 55,890 మందే! రేపు రైళ్లు ఖాళీగా ఉంటే గూడ్స్ కోసమే పట్టాలు వేశామంటారేమో! 😂 Source: PIB & AAI
Noida International airport is primarily built for having cargo operations not passenger operations . So this will obviously be free. For idiots who can't understand the reasoning behind the same : study the report why manmohan government fought in court for the same.
1
1
6
1,586
Harold(బేతాళ కాళకపాలికుడు) retweeted
మాజీ MLA కే దిక్కులేకపోతే.. అందులోను నాలాంటి ఒక సామాన్య NRI పరిస్థితి ఏంటి? ఆస్తి కబ్జా.. వ్యక్తిత్వ హననం.. తల్లిదండ్రులపై దాడులు.. బంధువుల అరెస్టులు, వేధింపులు! ఈ పచ్చ కొజ్జా గాళ్ళు ఇంతకంటే ఏం చేస్తారు? కాని.. కాని.. ఎన్ని చేసినా.. న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు! ✊ #SaveAPfromTDP
మాజీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పెట్రోల్ బాంబులతో ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
18
57
1,760
Harold(బేతాళ కాళకపాలికుడు) retweeted
At the age of 93, former Prime Minister Shri H.D. Deve Gowda continues to stand strong and raise his voice for Karnataka. His commitment to the state's interests, farmers, irrigation projects, rural development and the rights of Kannadigas remains an inspiration.@H_D_Devegowda
1
7
1
65
2,439
2019 lo 1/175
YCP - భారీ MPP విజయాలు 🔥 Srikakulam - 0 Vizianagaram - 1 Visakhapatnam - 0 Anakapalli - 1 Kakinada - 0 Konaseema - 0 West Godavari - 0 Krishna - 0 NTR - 0 Guntur - 0 Bapatla - 0 Palnadu - 0 Prakasam - 0 Markapuram - 0 Nellore - 1 Kadapa - 0 Anantapur - 1 Kurnool - 1 #MandalParishad
1
22
433
Mr. @naralokesh గారూ... మార్ఫింగ్‌లతో మాయ చేయడం... బూతులతో బురద చల్లడం... మీ కార్యకర్తలకు వెన్నతో పెట్టిన విద్య కావచ్చు! కానీ... మీ చేతుల్లో మార్ఫింగ్‌లుంటే... ప్రజల చేతుల్లో ఓటు అనే అస్త్రముంది.. మీరు అబద్ధాలతో కోటలు కట్టవచ్చు... అధికారంతో ఆకాశాన్నంటవచ్చు... కానీ గుర్తుంచుకోండి... కాలం తిరిగితే కిరీటాలూ నేలరాలతాయి... ప్రజల తీర్పు వస్తే అధికార కోటలూ బీటలు వారతాయి... నేడు మీరు చల్లే బురద... రేపు మీ రాజకీయ పునాదులనే కదిలించవచ్చు! ఎందుకంటే... అధికారం అహంకారానికి చిరునామా కాదు... ప్రజలు ఇచ్చిన తాత్కాలిక అవకాశం...
4
1
38
1,923
బూతులు తిట్టే నోటితో భావుక కవిత్వాలు... 😂 నిన్నటి దాకా నోట్లో బూతుల ప్రవాహం... నేడు అదే నోట్లో సాహిత్య సౌరభం! నోటికి సంస్కారం రాకపోయినా... మాటలకు మాత్రం అలంకారాలు వచ్చేశాయ్!🤣🙏 @Boppana_Sunanda
💥రాజకీయాల్లో కొన్నిసార్లు మౌనమే అసలైన వ్యూహం!💥 స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకేశ్ గారు చేసింది కూడా అదే! మాటలతో కాదు… చేతలతో సమాధానం ఇచ్చారు! 🔥🔥🔥
1
15
477