🧑🎤సుజత్ 🎙️ retweeted
Neerukonda,AMARAVATI:weak point=>best Tourism+🌊asset⛰️
Neeru⛰️What the YCP🧛+cry🐶's once maligned&labeled,now seen as finest Blue-Green marvel😍
🌊front⛰️skyscrapers🏗️Central Park.Greenery+park🚶♀️tracks soon
Cost<2 months water🚛's cost in gated community of West Hyderabad😝
🧑🎤సుజత్ 🎙️ retweeted
అమరావతి నగర ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటిని అందించేందుకు 450 ఎకరాల్లో నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఎల్ నినో వేళ దేశవ్యాప్తంగా నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంటే.. నీరుకొండ నిండు కుండలా నీటితో తొణికిసలాడుతోంది.
#Chandrababunaidu #TDPTwitter
🧑🎤సుజత్ 🎙️ retweeted
Deeply disturbed to see my little sisters at a girls' school in Railway Kodur, Tirupati district, facing difficulty through classes because of the garbage piled up outside. Our children deserve clean and safe surroundings, both in their classrooms and on their way to school. Requesting Collector Tirupati @CollectorTpt to look into this immediately and get the area cleared. We must also work with local communities to build civic sense so that this problem does not recur.
ముక్కు మూసుకుని క్లాస్‌లు
వింటున్నాం.. చెత్త తొలగించండి
#RailwayKodur #TirupatiDistrict #SchoolProblems #GirlsSchool #GarbageDumping #ETVDigital
🧑🎤సుజత్ 🎙️ retweeted
Replying to @ncbn
@ncbn గారి కాలి గోటికి కూడా ఏ సన్నాసి సరిపోడు.
వదినగారు @PurandeswariBJP గారు వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ MLA మంత్రి అయినా కూడా CBN ఏనాడూ ఆమెపై ఒక్క వ్యక్తిగత విమర్శ చేయలేదు, ఎవరితోనూ చేయించలేదు 🙏🙏🙏
Stay Strong @realyssharmila
🙏🙏
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
🧑🎤సుజత్ 🎙️ retweeted
ఆటో డ్రైవర్ల సేవలో
సొంతంగా ఆటో రిక్షా, ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, వాటిని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న డ్రైవర్లకు ఆర్థిక సహాయం
🧑🎤సుజత్ 🎙️ retweeted
ysr చనిపోయినప్పుడు ysr కుటుంబాన్ని (భారతి రెడ్డితో సహా) రాహుల్ గాంధీ పరామర్శించారు
అలాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీతో భారతి రెడ్డి చట్టపట్టాల్ అని రాయొచ్చా @YSRCParty
🧑🎤సుజత్ 🎙️ retweeted
మళ్ళీ వైసీపీ వస్తుందేమో అని ఇన్వెస్టర్స్ అంతలా ఎందుకు భయపడుతున్నారు
అంతలా ఏమి భయపెట్టారు? వైసీపీ ఉంటె రాష్ట్రంలో రక్షణ లేదు అని సామాన్య ప్రజలతో పాటు ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నారంటే ఎలాంటి పాలన చేశారు 🤮
🧑🎤సుజత్ 🎙️ retweeted
ఆటో, క్యాబ్ ఓనర్ డ్రైవర్లకు (వాహన మిత్ర)రూ.15 వేల సాయం కోసం నిధులు విడుదల..!*
*ఆటో, క్యాబ్ ఓనర్ డ్రైవర్ల కోసం రూ.231 కోట్లు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
#Andhrapradesh #TDPTwitter
#Chandrababunaidu
తెలుగు వాడు ఎక్కడైనా గొప్ప స్థానంలో ఉంటే మా వాడు అని చెప్పుకునే తెలుగు వాళ్ళు,
ఒక తెలుగు వాడైనా రామోజీ రావు అంత గొప్ప స్థానంలో ఉండి, ఆయనను ఒక తెలుగు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తే చూడలేని భావ దారిద్ర్యంలో ఉన్నారు
ఒక వ్యక్తి కష్టపడితే ఎట్లా ఉంటారో,రేపటి తరానికి ఉదాహరణ ఆయన
🧑🎤సుజత్ 🎙️ retweeted
ఇది నీరుకొండ రిజర్వాయర్...అమరావతి కోసం ...ఇప్పుడు మనం హైదరాబాద్ ను చూస్తున్నాను కదా నీళ్ళ కోసం కింద మీద పడుతున్నారు...నవంబర్ నుంచే హాస్టల్ ఖాళీ అయిపోతున్నాయి కొంచెం వర్షాలు పడకపోతే.. అలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో అమరావతికి రాకూడదని ముందే నీటి అవసరాలు తీర్చడానికి ఈ రిజర్వాయర్...👌🏻👌🏻👌🏻
🧑🎤సుజత్ 🎙️ retweeted
This is #Jagan !
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
🧑🎤సుజత్ 🎙️ retweeted
Internet has Caught the #DadaDhamaka fever 🤩🔥
Let's keep the reels rolling and make this celebration even bigger💥
✍️ @ramjowrites
🕺 @sekharMaster
A @musicthaman musical 🥁
#DadaOnDec24th 🌋
#NandamuriBalaKrishna @NargisFakhri @megopichand
🧑🎤సుజత్ 🎙️ retweeted
అవమానాలను అధిగమించి, అడ్డంకులను దాటి చరిత్ర
సృష్టించిన గణేష్ బరయ్యా గారు చంద్రబాబు నాయుడు
గారి ఆశీర్వాదాలు తీసుకున్నారు 📷📷!
#ChandrababuNaidu
#DrGaneshBaraiya
🧑🎤సుజత్ 🎙️ retweeted
బ్రో మంచిగా ఉంటాడు … కాస్త చదువుకున్నోడు అని అనుకున్న ….
వచ్చి రాగానే పనికి మాలిన రాతలు మొదలు పెట్టాడు….
What is this bro @KarthikYells ?
YSR Daughter కి కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి….
🧑🎤సుజత్ 🎙️ retweeted
అమరావతి లో ఎప్పటికి నీటి కష్టాలు రాకుండా నిర్మించిన మూడు రిజర్వాయర్లలో ఒకటి నీరుకొండ రిజర్వాయర్ 🔥🔥🔥🔥🔥
450+ ఎకరాల్లో 👏




























