Dr.Hema Samala (@hema_samala) header
Dr.Hema Samala (@hema_samala) profile picture

2nd Term GHMC Corporator of Seethaphalmandi Division | Former GHMC Standing Committee Member | BRS Party | MBA Finance | Business Management (PhD) | DHFM |

Secunderabad, Hyderabad
Joined August 2017
Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)Photo by Dr.Hema Samala (@hema_samala)
When the Chief himself talk about you 😊😇 Thank you @KTRBRS Anna for always being a support system and a guiding light for me. #RoleModel #Inspiration #Gratitude
95
354
16
3,176
361,277
Deeply saddened to hear about your immense loss. Losing a father is heartbreaking and losing a child so soon after is unimaginable pain. No words can ease the sorrow you are going through, but please know that you are not alone. May God give you and your family the strength to bear this grief. Our thoughts and prayers are with you during this difficult time. Stay strong brother. 🙏🥺
నా తండ్రి చనిపోయి నెల కూడా కాలేదు నెల తిరగకుండానే నా బిడ్డను కోల్పోయాను భగవంతుడు నాకు అన్యాయం చేశాడు.. నా పెద్ద కూతురు ఈరోజు సాయి ప్రియ చనిపోయింది
1
3
41
16,094
It’s Time to Stand Together and Fight for Our Water Rights! Don’t miss out! Join us on T News tonight at 7 PM
కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలిస్తుంటే.. చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి. చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదా .. ? Come On Let us Fight for Our Water Right Former Minister Sri @BRSHarish Big Debate in @TNewsTelugu at 7 PM. Don't miss it. హరీష్ రావు గారితో మాట్లాడి మీ అభిప్రాయాలను పంచుకునేందుకు కాల్ చేయాల్సిన నెంబర్లు : 8790484444, 8106498888
19
198
3
795
23,280
A leader’s smile reflects confidence, courage and commitment to his people. KCR sir’s smile is the strength that drives Telangana forward! 😊❤️💪 @KCRBRSPresident
కల్మషం లేని మీ చిరునవ్వే తెలంగాణకు శ్రీరామ రక్ష!
9
1
129
8,243
Dr.Hema Samala retweeted
11 years since the historic Telangana Bill was Passed in Rajyasabha! This is the smile of contentment ❤️ This is the smile of achievement ❤️ On ward and above! Jai Telangana ✊🏼
77
520
14
2,848
46,800
"ది బిల్ పాసైంది" – ఫిబ్రవరి 20, 2014 ఈ రోజు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 60 ఏండ్ల ఉద్యమం, వేలాది మంది అమరవీరుల త్యాగాలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు, ఎన్నో పోరాటాలు... ఈ సమిష్టి కృషికి ఫలితంగా ఫిబ్రవరి 20, 2014 న పార్లమెంటులో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసైంది. అదే క్షణం నుంచి తెలంగాణ స్వప్నం సాకారం అయ్యింది. ఒక ప్రత్యేక రాష్ట్రంగా మన తెలంగాణ అవతరించింది. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర ప్రగతి మనకు కనిపిస్తున్నది. ఈ మహత్తర విజయాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ ప్రజలకు, ఉద్యమ సైనికులకు, నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు. @KCRBRSPresident జై తెలంగాణ! జై కేసీఆర్! ✊
2
20
204
4,886
Dr.Hema Samala retweeted
'ది బిల్ ఈస్ పాస్డ్' (ఫిబ్రవరి 20, 2014) తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు. పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై నేటికి 11 ఏండ్లు..! జై తెలంగాణ... జై కేసీఆర్ ✊
34
384
14
1,864
41,979
Dr.Hema Samala retweeted
'ది బిల్ ఈస్ పాస్డ్' తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు. తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆత్మగౌరవ పతాక ఎర్రకోట మీద ఎగర వేసిన రోజు గులాబీ జెండా చేత పట్టి ప్రాణాలను ఫణంగా పెట్టి రక్తమోడని రణరంగంలో కాలాన్ని గెలిచిన రోజు ఉద్యమ సారథి కేసీఆర్ శాంతియుత రాజకీయ పంథాకు పార్లమెంట్ ప్రణమిల్లిన రోజు 20 ఫిబ్రవరి 2014 'ది బిల్ ఈస్ పాస్డ్' అనే శబ్దం విజయ శంఖారావమై వినిపించిన రోజు తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు.. తెలంగాణ రాష్ట్రం నిజమైన రోజు.
2
115
2
460
8,595
ఎండుతున్న పంటలు పారని కాల్వలు.. అందని సాగునీరు అడుగంటిన భూగర్భజలాలు ఆందోళనలో అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం క్రితం మల్కపేట రిజర్వాయర్‌ నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి సాగునీరు వదులుతామని అధికారులంతా హడావిడి చేసి, నాలుగైదు రోజులు మాత్రమే నీటిని వదిలారు. దీంతో పరీవాహక ప్రాంత రైతులు రూ.15వేల నుంచి రూ.20వేలు ఖర్చుపెట్టి మోటర్లు తెచ్చి కాల్వలో వేసి పొలాలకు పారించే ప్రయత్నం చేశారు. మూడు రోజులుగా సరిపడా నీళ్లు రాక మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ రిజర్వాయర్‌లో నిండుగా నీరు న్నా.. కొండాపూర్‌ చెరువు జలకళను సంతరించుకున్నా.. మల్లాపూర్‌, గోపాల్‌రావుపల్లి, వెంకంపల్లి చెరువుల్లోకి చుక్కనీరు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట పెద్ద చెరువు నిండుగా ఉండి కాలువల ద్వారా నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం ఆ చెరువులో నీటి మట్టం తగ్గిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గ్రామ శివారులోని పిల్లిగుట్ట ప్రాం తంలోని తనకున్న రెండెకరాల్లో ఇప్పటి వర కు రూ.40వేల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే నీళ్లు లేక ఎండిపోతున్నదని జక్కుల రాజమల్లయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. ఎస్సారెస్పీ కాల్వకు సాగునీరు విడుదల చేయాలి నూతనకల్‌, ఫిబ్రవరి 19 : ఎస్సారెస్పీ కాల్వకు సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వేడుకుంటూ సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బుధవారం రైతులు ఆందోళన చేశారు. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు సరిపోక వాడుతున్నాయని, ఇప్పటికే ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి వెంటనే ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు. #KCR #BRS #TelanganaWithKCR #Telangana #hyderabad #BRSForTelangana @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @RaoKavitha @SantoshKumarBRS @KonathamDileep @mbigala @sravandasoju @jagadishBRS @brsnriofficial @JAGANBRS @Krishank_BRS @ysathishreddy @dcstunner999 @PuttaVishnuVR @RSPraveenSwaero @RegaKantharao @KarthikIndrAnna @BTR_KTR @kmr_ktr @TelanganaHazari @SaritaAvula @VijayaReddy_R @hema_samala @NaveenAchari @Brs_Teja @DharaniBRS @ARPITHABRS @ashok_munjam @AkshayBRS @ChintalaShanti @AdarshSindhu @2Captainparody @AshokReddyNLG @BharathMBNR @trsnagaraju @lolabhilol @humanityTelugu @ranjith_karra @TelanganaGanesh @JSRBRS @anarchist_vs @VenkatBRSUSA @thebarapati @BharathReddyBRS @Gowtham_Goud6
2
16
1,841
If ₹22 Lakhs in 2 Days, How many Crores to cover up Congress’ Hypocrisy? 🚨 #Manifesto: To make defection (leaving the original party) an automatic disqualification from Assembly/Parliament membership. #Reality: Congress Govt in #Telangana spent ₹22,00,000 of public money on an advocate to defend the disqualification of 10 BRS MLAs who joined Congress. If ₹22,00,000 is spent on just one senior advocate in just two days, imagine how many crores of public money are being wasted on this.
5
97
3
170
7,100
Paid floral tributes to the great warrior and founder of the Maratha Empire, Chhatrapati Shivaji Maharaj, on his birth anniversary at Warasiguda. His unparalleled bravery, visionary leadership and dedication to Swarajya continue to inspire generations. Let us remember and uphold his legacy of courage, justice and good governance.
1
13
224
3,558
Dr.Hema Samala retweeted
సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకం – కేటీఆర్ ఫోటో ఉందని టీ స్టాల్ సీజ్! సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద నాలుగేళ్లుగా 'కేటీఆర్ టీ స్టాల్' నడుపుతున్న బత్తుల శ్రీనివాస్ దుకాణాన్ని, కేవలం కేటీఆర్ ఫోటో ఉందన్న కారణంతో మూసివేయించిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. "ట్రేడ్ లైసెన్స్ ఉందా? హోటల్ బంద్ చేయండి" అంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు. వెంటనే టీ స్టాల్‌ను బలవంతంగా మూసివేసిన అధికారులు. కేటీఆర్ ఫోటో ఉందని హోటల్ మూసేయడం ఏ న్యాయం? ప్రజాస్వామ్యమా, లేక కాంగ్రెస్ తుగ్లక్ పాలనా?" అంటూ స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
34
200
1
719
12,115
Dr.Hema Samala retweeted
సిరిసిల్లలో టీ స్టాల్ నడుపుకుంటున్న ఓ పేదోడిపై కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశత్వం – కేటీఆర్ ఫోటో ఉందని టీ స్టాల్ సీజ్! సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద నాలుగేళ్లుగా టీ స్టాల్ నడుపుతున్న బత్తుల శ్రీనివాస్ పై దుర్మార్గంగా ప్రవర్తించిన జిల్లా కలెక్టర్.. ఇది ప్రజా పాలన కాదు ప్రజా కంటక పాలన! కేటీఆర్ అంటేనే భయపడుతున్న చిట్టి నాయుడు.
8
122
3
428
19,725
Dr.Hema Samala retweeted
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణపై పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
4
214
3
1,072
11,852
Dr.Hema Samala retweeted
తెలంగాణ భవన్‌ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.
3
91
2
449
6,616
Dr.Hema Samala retweeted
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.
17
155
4
932
14,401
Dr.Hema Samala retweeted
Hi @RamMohanINC Let this video reach @revanth_anumula People showing love teapawt.org/TeluguScribe/status/18…
10
78
10
392
11,585
“The lion of Telangana roars again, KCR- the comeback is inevitable!” #kcr #KCROnceAgain #KTR #telangana #comeback @KTRBRS @KCRBRSPresident @hema_samala @TSwithKCR
5
23
974
Dr.Hema Samala retweeted
Everything shall be remembered Nothing will be forgotten. I assure you
A poor tea seller in #Sircilla is being harassed just because he has #KTR’s photo on his stall 🚨 A man struggling to earn his daily bread is now being targeted. Collector garu seems less like an officer, more like a Congress worker. Maybe this is what Revanth Reddy meant when he said some IAS officers aren’t good, because not all of them are willing to be Congress agents. You may take down KTR’s photo from his stall, but how will you remove the love for him in his heart?
83
572
28
3,174
142,267
Dr.Hema Samala retweeted
గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు. అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
5
78
2
272
13,634
Jai Bhavani! Jai Shivaji! On this glorious occasion of Chhatrapati Shivaji Maharaj Jayanti, let us remember the valiant Maratha warrior who laid the foundation of Hindavi Swarajya. May his fearless spirit and leadership guide us always! #ShivajiMaharajJayanti #MarathaWarrior
2
12
249
2,892