Pinned Tweet
తెలంగాణా లూసిఫర్....🙏🏼
ఈయన ఎంత దూరంగావుంటే అంతమంచిది
అటు...రేవంత్ రెడ్డి ఆడే ఆటలాకైనా
ఇటు...KTR, హరీష్ రావులు మాట్లాడే మాటలకైనా
ఒకసారి...ఎంట్రీ ఇచ్చాడంటే మాత్రం
రేవంత్ రెడ్డి ఆటలు సాగవు
వీళ్ళిద్దరి...మాటలు సాగవు
ఈశన్య ఋతుపవనాల్లో
వచ్చే వరదల్లా అంతా ఒకేసారి కడిగిపడేస్తాడు....👍🏼
RAM...🇮🇳🇮🇳 retweeted
మూడేళ్లలో ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా కష్టపడ్డానని కొడంగల్ సభలో సొంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ.. మీరు పడ్డ ఆ కష్టం ప్రజల సేవ కోసమా లేక కమిషన్లు కొట్టడం కోసమా?
మీరు నిజంగానే ప్రజల కోసం అంతలా కష్టపడితే....
👉 కేసీఆర్ గారి హయాంలో బాయిలకాడ 24 గంటలు వచ్చిన కరెంటు, ఇప్పుడు 7-8 గంటలకే ఎందుకు పడిపోయింది? రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి.
👉 నాడు ఆటో డ్రైవర్‌కు చెప్తే నేరుగా పొలం దగ్గరికి వచ్చే యూరియా బస్తాల కోసం.. నేడు రైతులు చెప్పులు లైన్లో పెట్టి, యాప్‌లో లాటరీ కోసం చూసినట్టు గంటల తరబడి ఎదురుచూసే దుస్థితి ఎందుకొచ్చింది.
👉 కరోనా కష్టకాలంలోనూ @KCRBRSPresident గారు రైతుబంధు ఆపకుండా వేస్తే.. మీరు మూడు పంటలకు రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టారు.
👉 పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కేసీఆర్ కిట్ బంద్ పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు ఆగం చేశారు.. ఇదేనా మీరు పడ్డ 24 గంటల కష్టం.
👉కొడంగల్‌కు కేసీఆర్ గారు, హరీశ్ రావు ఏం చేశారని అడుగుతున్నారు.. కళ్లు తెరిచి చూడు రేవంత్ రెడ్డి... కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్, మండలానికో గోదాము, ప్రతి తండాకు బీటీ రోడ్లు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
👉మరి ఈ మూడేళ్లలో మీరు సిద్దిపేటకు ఒక్క ఇటుక పెట్టకపోగా.. మా పిల్లలు చదువుకునేందుకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకెళ్లారు. వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపేశారు. రంగనాయక సాగర్ కాలువలు మేము 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనుల్లో మూడేళ్లయినా తట్టెడు మట్టి కూడా తీయలేదు.
@TelanganaCMO
RAM...🇮🇳🇮🇳 retweeted
Remake flop aindi
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్షతో ఓ అభిమాని ఏకంగా కర్నూలు జిల్లా ఆదోని నుంచి కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు.
ఆదోనికి చెందిన తాయన్న దాదాపు 350 కి.మీ. మేర కాలినడకన ప్రయాణించి, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలుసుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.
అక్టోబర్ 29న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరిన తాయన్న, 9 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి నేడు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తాయన్నకు శాలువా కప్పి ఆత్మీయంగా అభినందించారు.
RAM...🇮🇳🇮🇳 retweeted
వామ్మో....
మాకు భయమేస్తుందిరో... నవీను
ఇగ మేము పారిపోతాం....
అనుకుంటున్నావా రా...సన్నాసి
పాలన చేతకాక
చేతులెత్తెసిన మీవోడు నీకు టైగర్ అయితే
ఆ టైగర్లనే వరసగా నిల్చోబెట్టి
కోదండాలు ఎక్కించే రింగ్ మాస్టర్ రా మావోడు
అయినా మీరింకా....
పులి, పిల్లి అనుకుంటూ అదేభ్రమలో బ్రతికేస్తున్నారు
కానీ....సిద్దిపేట సభ తరువాత మీ రేవంత్ రెడ్డి
ఒక భారీ బహిరంగ సభలో
ప్రసంగించిన అరుదైన జోకర్ లాగానే మిగిలిపోతాడు
@PettemINC 👍
RAM...🇮🇳🇮🇳 retweeted
సిగ్గులేని లుచ్చా..! వీడు ఎవడ్రా మరి ...?
MIND SHARE పేరోల్ లుచ్చా! 👇
teapawt.org/TeluguScribe/status/18…
సిగ్గులేదారా డ్రామారావు..
చిన్నపిల్లలతో మీ చిల్లర పనులు చేయించుకునుడేందిరా?
అంత సరదాగా ఉంటే మీ ఫ్యామిలీల్లోని పిల్లలతో నీ అయ్య పాటలకు కుప్పిగంతులు వేయించుకో..
మీ పిల్లలేమో మంచిగా పెద్ద పెద్ద స్కూళ్లళ్ల చదువుకోవాలే.. ఫారిన్ కంట్రీలకు పోవాలే..
తెలంగాణ బిడ్డలు మాత్రం మీ పాటలకు డాన్సులు చేయాల్నా??? థూ...
కొద్దిగైనా మారుండ్రా..
అప్పుడు ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి 1200 మంది అమాయక బిడ్డలను సంపినరు..
ఇప్పుడు ఈ చిన్నపిల్లలను కూడా ఖరాబ్ చేస్తున్నరు..
అమాయక పిల్లలురా.. రాజకీయాలు చేయించకండి..
RAM...🇮🇳🇮🇳 retweeted
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి @BRSHarish గారు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి ఎదుట అడుగడుగునా కన్నీరు పెట్టిన అన్నదాతలు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు గారి ఎదుట వాపోయిన రైతులు.
సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కంటతడి పెట్టిన కుమార్ అనే రైతు.
కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతుల ఆవేదన.
వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డ అన్నదాతలు.
రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్న రైతులు.
రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేసిన రైతన్నలు.
రైతన్నలు అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.
మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజం.
ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు.
RAM...🇮🇳🇮🇳 retweeted
Live: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు teapawt.org/i/broadcasts/2KoXLLVBV…
RAM...🇮🇳🇮🇳 retweeted
రేవంత్ రెడ్డి... అనే ముఖ్యమంత్రి
ఆయనకు ఆయనే మార్క్స్ వేసుకొని జబ్బలు ఎగిరేసుకుంటున్నాడు
Happy to see Lakshmi Garu back home with her family 😊
"KTR Anna kept his promise and brought me home": Telangana woman rescued from Muscat thanks to BRS leader's intervention
Read @ANI Story |
aninews.in/news/national/gen…
#KTR #muscat #rescue
🔸 మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది
🔸 వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS డిమాండ్
🔸 రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం
🔸 మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి.. కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం
🔸 కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా?
🔸 రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా? పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దు నిద్ర
🔸 సాగునీరు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు
మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... 👇🏻
మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజిలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు.
రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు.
నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
ఈ పర్యటనలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు @GovardhanBRS, గంప గోవర్ధన్, @JeevanReddyBRS, @GaneshBigalaMLA, @surender_jajala, @Hanmanth_Shinde, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Attended and addressed a highly energetic Rythu Garjana public meeting in Adilabad today
Exposed the hollow unkept promises of Congress leadership from the Kisan Declaration 4 years ago
Demanded immediate financial assistance and relief measures for farmers to overcome the impending drought conditions thrust upon by the negligence of the Government
RAM...🇮🇳🇮🇳 retweeted
భారీ బహిరంగ సభను తలపిస్తున్న
కాంగ్రెస్ భాదితుల సంఖ్య....
జనసంద్రాన్ని తలపించిన
జననాయకుడు హరీష్ రావు గారి సభ
ఒక్కో కుటుంబం నుండి ఒక్కో రైతు బయలెళ్లినట్టు
ఒక్కరైతు ఒక్కోసైనికుడై కాంగ్రెస్ నుదిటిపై ఎక్కుపెట్టినట్టు
ప్రారంభం నుండి ముగింపు వరకు
నాయకుల నుండి విక్షకుల దాక అందరి నోటా ఒకటే మాట
ఇది కాలం తెచ్చిన కరువుకాదు
కాంగ పార్టీ కావాలని తెచ్చిన కరువు
@BRSHarish మాస్ 🔥🔥

































